అన్వేషించండి

ABP Desam Top 10, 16 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 16 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Andhra News: 'యువగళం' ముగింపు సభకు జనసేనాని పవన్ దూరం - మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి హాజరవుతానని టీడీపీ నేతలకు సమాచారం

    Nara Lokesh: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభ ఈ నెల 20న జరగనుంది. అయితే, ఆ రోజు వేరే కార్యక్రమాల కారణంగా తాను హాజరు కాలేనని జనసేనాని పవన్ కల్యాణ్ టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారు. Read More

  2. Poco C65: 256 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్ రూ.10 వేలలోపే - పోకో సీ65 వచ్చేసింది!

    Poco C65 Launch: పోకో సీ65 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.8,999 నుంచి ప్రారంభం కానుంది. Read More

  3. JioTV Premium Plans: ఒక్కప్లాన్‌తో 14 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు - జియో టీవీ ప్రీమియం ప్లాన్లు లాంచ్!

    JioTV New Plans: జియోటీవీ ప్రీమియం ప్లాన్లను మనదేశంలో ప్రారంభించింది. Read More

  4. IIMV Admissions: ఐఐఎం విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్, కోర్సు వివరాలు ఇలా

    విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) 2024-26 విద్యా సంవత్సరానికిగాను ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ (EMBA) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

  5. Prithviraj Sukumaran: 'సలార్’ మరో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’, ప్రభాస్‌‌ను ‘డార్లింగ్’ అని ఎందుకంటారో అర్థమైంది - పృథ్వీరాజ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

    Prithviraj Sukumaran: ‘సలార్’ చిత్రంలో కీలక పాత్ర పోషించారు మలయాళ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. త్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. Read More

  6. Salaar: 'సలార్' ఫస్ట్ టికెట్ రాజమౌళి కొన్నారోచ్ - మొత్తం మీద బయటకొచ్చిన ప్రభాస్

    Salaar First Ticket: 'సలార్' బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. మరి, నైజాంలో ఫస్ట్ టికెట్ ఎవరు కొనుగోలు చేశారో తెలుసా? దర్శక ధీరుడు రాజమౌళి! Read More

  7. Year Ender 2023: జాబితాలో సూర్యా భాయ్‌ ఒక్కడే , టీ 20ల్లో హవా అంతా పసికూనలదే

    Year Ender 2023: టీ 20 క్రికెట్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన  వారిలో టీమిండియా టీ 20 సారధి  సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా ఉన్నాడు. Read More

  8. Hockey Junior World Cup: నేడే కాంస్య పతక పోరు, స్పెయిన్‌తో యువ భారత్‌ ఢీ

    Hockey Junior World Cup : జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో జర్మనీ చేతిలో ఓడి ఢీలా పడిన భారత జట్టుకు కాంస్య పతక పోరుకు సిద్ధమైంది. కాంస్య పతకం కోసం టీమిండియా స్పెయిన్‌తో  తలపడనుంది. Read More

  9. Women Health : ఛాతిలో మంటగా ఉంటోందా? అది చిన్న విషయం కాదు, అసలు కారణం ఇదే

    Breast cancer: చాతిలో మంట కలుగుతుందా అయితే ప్రతిసారి అది గుండె నొప్పి అనుకుంటే పొరపాటే అవుతుంది. చాతిలో మంటకు అనేక కారణాలు ఉన్నాయి. Read More

  10. Latest Gold-Silver Prices Today: గోల్డ్‌ కొనేవారికి గుడ్‌న్యూస్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 79,700 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - భక్తుల మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన, అధికారులకు కీలక ఆదేశాలు
తిరుపతి తొక్కిసలాట ఘటన - భక్తుల మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన, అధికారులకు కీలక ఆదేశాలు
Tirupati Stampede: 'డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట ఘటన' - బాధితులను పరామర్శించిన టీటీడీ ఛైర్మన్
'డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట ఘటన' - బాధితులను పరామర్శించిన టీటీడీ ఛైర్మన్
Burn Belly Fat : ఉదయాన్నే ఈ సింపుల్ పనులు చేస్తే పొట్ట ఈజీగా తగ్గిపోతుందట.. ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్స్ పక్కా
ఉదయాన్నే ఈ సింపుల్ పనులు చేస్తే పొట్ట ఈజీగా తగ్గిపోతుందట.. ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్స్ పక్కా
Kerala Murder Case : హత్యలు చేసి పరారయ్యారు - 19 ఏళ్ల తర్వాత దొరికారు - AI పట్టిచ్చేసింది.. ఎలాగంటే ?
హత్యలు చేసి పరారయ్యారు - 19 ఏళ్ల తర్వాత దొరికారు - AI పట్టిచ్చేసింది.. ఎలాగంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP DesamTirupati Pilgrims Stampede 6died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP DesamTirupati Pilgrims Stampede 4died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach Truth Behind |  గోవా టూరిజం సూపరే కానీ సేఫ్ కాదా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - భక్తుల మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన, అధికారులకు కీలక ఆదేశాలు
తిరుపతి తొక్కిసలాట ఘటన - భక్తుల మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన, అధికారులకు కీలక ఆదేశాలు
Tirupati Stampede: 'డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట ఘటన' - బాధితులను పరామర్శించిన టీటీడీ ఛైర్మన్
'డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట ఘటన' - బాధితులను పరామర్శించిన టీటీడీ ఛైర్మన్
Burn Belly Fat : ఉదయాన్నే ఈ సింపుల్ పనులు చేస్తే పొట్ట ఈజీగా తగ్గిపోతుందట.. ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్స్ పక్కా
ఉదయాన్నే ఈ సింపుల్ పనులు చేస్తే పొట్ట ఈజీగా తగ్గిపోతుందట.. ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్స్ పక్కా
Kerala Murder Case : హత్యలు చేసి పరారయ్యారు - 19 ఏళ్ల తర్వాత దొరికారు - AI పట్టిచ్చేసింది.. ఎలాగంటే ?
హత్యలు చేసి పరారయ్యారు - 19 ఏళ్ల తర్వాత దొరికారు - AI పట్టిచ్చేసింది.. ఎలాగంటే ?
Hyderabad News: పెళ్లైన 21 రోజులకే తీవ్ర విషాదం - ఉరేసుకుని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
పెళ్లైన 21 రోజులకే తీవ్ర విషాదం - ఉరేసుకుని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
Game Changer: తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
Tirumala Stampede: తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ
తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ
Telangana News: తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
Embed widget