ABP Desam Top 10, 15 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 15 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Viral Video: కుర్చీలో తలకిందులుగా బాస్కెట్ బాల్స్‌తో అదిరిపోయే ఫీట్, వావ్ అంటున్న నెటిజన్లు - వైరల్ వీడియో
Viral Video: ఓ యువతి కుర్చీపై తలకిందులుగా బాస్కెట్ బాల్స్‌తో విన్యాసాలు చేసిన వీడియో వైరల్ అవుతోంది. Read More
Whatsapp New Feature: ‘వ్యూ వన్స్’ - వాట్సప్‌లో సరికొత్త పీచర్, ఒక్కసారి చూడగానే మాయమైపోతుంది!
వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. ఎదుటి వారు పంపిన మెసేజ్ ఒకసారి చూడగానే కనిపించకుండా పోయేలా సరికొత్త ఫీచర్ ను రూపొందించింది. Read More
Twitter Blue Tick: ఆ అకౌంట్లకు బ్లూటిక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎలన్ మస్క్ కీలక ప్రకటన
ట్విట్టర్ బ్లూ టిక్ విషయంలో ఎలన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో బ్లూ టిక్ ఉన్న అకౌంట్లకు ఇకపై ఉండవచ్చు, ఉండకపోవచ్చు అని వెల్లడించారు. Read More
UGC PhD Reforms: పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా పీహెచ్‌డీకి అర్హులే- యూజీసీ కీలక నిర్ణయం!
నాలుగేళ్ల డిగ్రీ కోర్సు పూర్తిచేశాక పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులు లేదా రెండో సంవత్సరం విద్యార్థులు కూడా పీహెచ్‌డీలో చేరేందుకు అర్హులవుతారని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. Read More
Ali on Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో గ్యాప్ రాలేదు, క్రియేట్ చేశారు - మంచు లక్ష్మికి థ్యాంక్స్: అలీ
‘అలీతో సరదాగా’ షో ఈ సీజన్ ఎండ్ అయ్యింది. 3 వందలకు పైగా ఎపిసోడ్లు కొనసాగిన ఈ షో చివరి ఎపిసోడ్ లో, యాంకర్ సుమ అలీని ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా అలీ పవన్ కళ్యాణ్ గురించి కీలక విషయాలు చెప్పారు. Read More
NBK Suguna Sundari: ‘సుగుణ సుందరి’ సాంగ్ వచ్చేసింది, శృతిహాసన్-బాలయ్య అదరగొట్టేశారుగా!
నటసింహ నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా నటిస్తోన్న సినిమా ‘వీర సింహారెడ్డి’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొత్త సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ‘చీమా కుట్టిందే..ప్రేమా పుట్టిందే’ అంటూ.. Read More
అప్పుడు ధోని, ఇప్పుడు రొనాల్డో - చివరి వరల్డ్‌కప్‌ల్లో బాధ తప్పదా? - ఏడో నంబర్ జెర్సీపై ఫ్యాన్స్ లాజిక్
2019 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఓటమి, 2022 ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ ఓటమిని ఫ్యాన్స్ పోలుస్తున్నారు. Read More
Mirabai Chanu Wins Silver: ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్- రజత పతకం నెగ్గిన మీరాబాయి చాను
Mirabai Chanu Wins Silver: కొలంబియాలోని బొగోటాలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకుంది. Read More
Aloe Vera: చలికాలంలో అలోవెరా జెల్ రాసుకున్నారంటే ఈ చర్మ సమస్యలన్నీ దూరం
అందరి ఇళ్ళల్లో అందుబాటులో ఉండేది కలబంద. దీనితో ఎటువంటి చర్మ సమస్యలు అయినా పోగొట్టుకోవచ్చు, మెరిసే అందాన్ని సొంతం చేసుకోవచ్చు. Read More
Viral News: నిద్ర లేవగానే బ్యాంకులో రూ.4 కోట్లు! హ్యాపీగా గోల్డ్ కొన్నాడు - జైలుకెళ్లాడు!
Viral News: ఆస్ట్రేలియాలో అబ్దుల్ గాడియా బ్యాంకు ఖాతాలో తెల్లారే సరికి 750,000 ఆస్ట్రేలియా డాలర్లు జమయ్యాయి. ఓ యువ జంట మిస్టేక్ వల్ల ఇలా జరిగింది. ఆ డబ్బు ఖర్చు చేసిన గాడియా చివరికి జైలుకెళ్లాడు. Read More