News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 15 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 15 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
  1. Delhi Liquor Case: సీబీఐ, ఈడీ సంస్థలు రూ.100 కోట్ల లంచం తీసుకున్నాయి, లిక్కర్ పాలసీ ఓ అద్భుతం - కేజ్రీవాల్

    Delhi Liquor Case: అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ, ఈడీ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. Read More

  2. Jio vs Vi vs Airtel - వీటిలో రోజుకు 2GB డేటా ఇచ్చే బెస్ట్ ప్లాన్ ఏదీ

    టెలికాం నెట్‌వర్క్ ప్రొవైడర్లు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మధ్య గట్టి పోటీ నెలకొంది. అపరిమిత కాలింగ్, నిర్దిష్ట డేటా ప్లాన్‌లను అందిస్తున్నాయి.వీటిలో రోజుకు 2GB డేటా ఆప్షన్ లో ఏది బెస్టో చూద్దాం. Read More

  3. Spam Calls Block: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? జస్ట్ ఇలా చేస్తే, ఇక మీకు ఆ కాల్స్ రావు!

    సెల్ ఫోన్ వాడే ప్రతి వినియోగదారుడికి ఎదురయ్యే సమస్య స్పామ్ కాల్స్. అలాగే, పలు మార్కెటింగ్ కాల్స్ కూడా చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఇకపై అలాంటి కాల్స్ రాకుండా ఈజీగా అడ్డుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. Read More

  4. TS EAMCET: ఎంసెట్ దరఖాస్తుల తప్పుల సవరణ, 4052 మంది సరిచేసుకున్నారు! ఎక్కువ మంది చేసిన మిస్టేక్స్ ఇవే!

    ఎంసెట్‌కు దరఖాస్తు చేసిన వారిలో వందల మంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల పేర్లు తప్పుగా రాశారు. ఆధార్ సంఖ్య, జెండర్, కుటుంబ ఆదాయం తదితర వివరాల నమోదులోనూ పొరపాట్లు చేశారు. Read More

  5. Krishna Mukunda Murari April 15th: కృష్ణ, మురారీ క్యూట్ మూమెంట్- నందిని మిస్సింగ్, రేవతి మీద ఫైర్ అయిన ఈశ్వర్

    నందిని పెళ్లి చేయాలని అటు కృష్ణ, ఇటు భవానీ ఒకరికి తెలియకుండా ఒకరు ప్రయత్నాలు చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే. Read More

  6. Janaki Kalaganaledu April 15th: రామాని షూట్ చేసిన మనోహర్ - జానకి మీద ద్వేషం పెంచుకున్న జ్ఞానంబ

    జానకి రామని అరెస్ట్ చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

    ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

  8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

    ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  9. Sleep: మన భారతీయులు రోజుకు ఆరు గంటలు కూడా నిద్రపోవడం లేదట - చెబుతున్న సర్వే

    నిద్ర చాలా ముఖ్యమైనది. కానీ భారతీయులు ఆ నిద్రకు చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. Read More

  10. Reliance: రిలయన్స్‌ Q4 ఫలితాలకు మూహుర్తం ఖరారు, డేట్‌ ఫిక్స్‌ చేసిన అంబానీ

    ఆర్థిక ఫలితాలను పరిశీలించడానికి, ఆమోదించడానికి సంస్థ డైరెక్టర్ల బోర్డు శుక్రవారం, ఏప్రిల్ 21, 2023న సమావేశం అవుతుంది Read More

Published at : 15 Apr 2023 03:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!

TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!

WCDSCD Sangareddy: సంగారెడ్డి జిల్లా చైల్డ్‌ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు, అర్హతలివే!

WCDSCD Sangareddy: సంగారెడ్డి జిల్లా చైల్డ్‌ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు, అర్హతలివే!

Singareni Bonus: సింగరేణి ఉద్యోగులకు కేసీఆర్ భారీ బోనస్ ప్రకటన - ఈసారి ఏకంగా రూ.700 కోట్లు

Singareni Bonus: సింగరేణి ఉద్యోగులకు కేసీఆర్ భారీ బోనస్ ప్రకటన - ఈసారి ఏకంగా రూ.700 కోట్లు

ABP Desam Top 10, 9 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 9 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

టాప్ స్టోరీస్

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్

Varun Tej Engagement: వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి

Varun Tej Engagement: వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి