News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 13 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 13 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
  1. BBC India: బీబీసీపై కేసు నమోదు చేసిన ఈడీ, విదేశీ నిధుల వ్యవహారంలో అవకతవకలు!

    BBC India: విదేశీ నిధుల వ్యవహారంలో అవకతవకలు జరిగాయంటూ బీబీసీపై ఈడీ కేసు నమోదు చేసింది. Read More

  2. OnePlus Nord CE 3 Lite కొనుగోలు చేసే ముందు, రూ.20 వేలకే లభించే స్మార్ట్ ఫోన్ల ఫీచర్స్ కూడా తెలుసుకోండి

    OnePlus నుంచి వచ్చిన బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో OnePlus Nord CE 3 Lite ఒకటి. మంచి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ప్రీమియం లుక్ కలిగి ఉంటుంది. ఇవే ప్రత్యేకతలతో ఉన్న మరికొన్ని ఫోన్ల గురించి తెలుసుకుందాం. Read More

  3. Vivo T2 5G: బడ్జెట్ ధరలో 64 MP కెమెరాతో Vivo నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్, సేల్ ఎప్పటి నుంచి అంటే?

    వివో నుంచి సూపర్ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ ధరలో 64 మెగా ఫిక్సెల్ కెమెరాతో 5G స్మార్ట్ ఫోన్ వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. Read More

  4. National Credit Framework: జాతీయ స్థాయిలో ఒకే తరహా క్రెడిట్స్‌ విధానం: యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌కుమార్‌

    జాతీయస్థాయిలో ఒకే విద్యా విధానం ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా నేషనల్‌ క్రెడిట్‌ ఫ్రేంవర్‌ రూపొందించామని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) చైర్మన్‌ మామిడాల జగదీశ్‌కుమార్‌ స్పష్టంచేశారు. Read More

  5. Shakuntalam: అలనాటి శంకుతలతో నేటి ‘శాంకుతలం’ సమంత - వీరిలో ఎవరు ఆ పాత్రలో ఒదిగిపోయారు?

    గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'శాకుంతలం'. ఈ నేపథ్యంలోనే తనను అలనాటి హీరోయిన్లతో పోల్చి చెప్పడంపై హర్షం వ్యక్తం చేసింది. గౌరవంగా భావిస్తున్నానంటూ సినీ నటి సమంత పోస్ట్ చేసింది. Read More

  6. వివాదాల సల్లూ భాయ్ - సల్మాన్‌ను వెంటాడుతున్న కేసులివే, ఒక వైపు చట్టం మరోవైపు గ్యాంగ్‌స్టర్స్ చెడుగుడు!

    బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై గతంలో అనేక కేసులు నమోదయ్యాయి. 1998 బ్లాక్ బక్ కేసు నుంచి హిట్ అండ్ రన్ కేసు వరకూ సల్మాన్ మీదున్న కేసుల వివరాలు. Read More

  7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

    ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

  8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

    ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  9. దంతాలు వదులయ్యాయా? ప్రాణాంతకం కావచ్చు జాగ్రత్త

    చాలా రకాల క్యాన్సర్లలో ప్రాథమిక స్థాయిలో ఎలాంటి లక్షణాలు కనిపించక పోవడం వల్ల మరణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. Read More

  10. Adani: వివాదాలున్నా వెరవని అదానీ, మరో కొత్త కంపెనీ ఏర్పాటు

    అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు 100 శాతం అనుబంధ సంస్థ ఇది. ఈ నెల 7వ తేదీన కొత్త కంపెనీ ఏర్పాటైంది. Read More

Published at : 13 Apr 2023 03:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Karnataka Cabinet: కర్ణాటకలో ఇకపై ఉచిత విద్యుత్, అప్పటి నుంచే అమలు - మిగతా హామీలకూ గ్రీన్ సిగ్నల్

Karnataka Cabinet: కర్ణాటకలో ఇకపై ఉచిత విద్యుత్, అప్పటి నుంచే అమలు - మిగతా హామీలకూ గ్రీన్ సిగ్నల్

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

Education Loan: సిబిల్‌ స్కోర్‌ తక్కువైనా ఎడ్యుకేషన్‌ లోన్‌ వస్తుంది, హైకోర్ట్‌ కీలక నిర్దేశం

Education Loan: సిబిల్‌ స్కోర్‌ తక్కువైనా ఎడ్యుకేషన్‌ లోన్‌ వస్తుంది, హైకోర్ట్‌ కీలక నిర్దేశం

Pawan Kalyan Varahi: ఈనెల నుంచే రోడ్లపైకి వారాహి, రూట్ మ్యాప్ సిద్ధం చేసిన పవన్ కళ్యాణ్!

Pawan Kalyan Varahi: ఈనెల నుంచే రోడ్లపైకి వారాహి, రూట్ మ్యాప్ సిద్ధం చేసిన పవన్ కళ్యాణ్!

టాప్ స్టోరీస్

YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !

YS Viveka Case  : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ -  సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే   !

Samantha: అవును, అది నిజమే - ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’లో పాత్రపై స్పందించిన సమంత

Samantha: అవును, అది నిజమే - ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’లో పాత్రపై స్పందించిన సమంత

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని టాప్-5 కార్ కలెక్షన్ - ఆర్మీ స్పెషల్ కారు కూడా గ్యారేజ్‌లో!

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని టాప్-5 కార్ కలెక్షన్ - ఆర్మీ స్పెషల్ కారు కూడా గ్యారేజ్‌లో!

GVL : పోలవరం ఎత్తు 41.15 మీటర్ల వరకేనా ? - ఆ మేరకే కేంద్రం నిధులిస్తుందన్న జీవీఎల్ !

GVL :   పోలవరం ఎత్తు 41.15 మీటర్ల వరకేనా ? - ఆ మేరకే కేంద్రం నిధులిస్తుందన్న జీవీఎల్ !