ABP Desam Top 10, 12 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 12 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
-
Top Headlines Today: నారా లోకేశ్ కు భారీ ఊరట; కేసీఆర్‌తో హరీశ్, కేటీఆర్ భేటీ - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More
-
Samsung Galaxy Tab S8: ఈ శాంసంగ్ ట్యాబ్‌పై ఏకంగా రూ.18 వేల తగ్గింపు - ఇప్పుడు ఎంత ధర?
శాంసంగ్ మనదేశంలో తన గెలాక్సీ ట్యాబ్ ఎస్8 ట్యాబ్లెట్‌పై భారీ ఆఫర్‌ను అందిస్తుంది. Read More
-
Amazon Flipkart Festival Sales 2023: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - ఏ ధరలో ఏవి బెస్ట్!
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ ఆఫర్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More
-
Internship: డిగ్రీ విద్యార్థులకు 'ఇంటర్న్‌షిప్' తప్పనిసరి, మార్గదర్శకాలు విడుదల చేసిన యూజీసీ
దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో డిగ్రీ(యూజీ) విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను యూజీసీ తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను అక్టోబరు 10న విడుదల చేసింది. Read More
-
ఎంతోమంది విడాకులకు మీరే కారణమన్న నెటిజన్, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఏక్తాకపూర్
బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ ఓ నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేనొక అడల్ట్, కాబట్టి అడల్ట్ సినిమాలే చేస్తా అంటూ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. Read More
-
చైతన్య టాటూ తీసేసిన సమంత, ‘యానిమల్’ ఫస్ట్ సాంగ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
-
ODI World Cup 2023: అహ్మదాబాద్ చేరుకున్న గిల్, భారత్-పాక్ మ్యాచ్‌లో ఆడతాడా?
ODI World Cup 2023: భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్.. అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Read More
-
Rohit Sharma Records: రోహిత్ శర్మ ఒక్క శతకంతో వరల్డ్ కప్ లో రికార్డులు బద్దలు
Rohit Sharma Records: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి అదరగొట్టాడు. వన్డే ప్రపంచకప్ 2023లో అప్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రికార్డులు బద్దలు కొడుతున్నాడు. Read More
-
Dussehra Special Outfit Ideas : అమ్మాయిల కోసం ట్రెండీ, ట్రెడీషనల్ డ్రెస్ ఐడియాలు
దసరాకి మీ లుక్ ట్రెండీగా ట్రెడీషనల్గా ఉండాలనుకుంటే.. మీరు ఈ డ్రెస్‌లు మీ విష్ లిస్ట్‌లో పెట్టుకోవచ్చు. Read More
-
Food Inflation: పండుగ సీజన్‌లో ప్రజలకు ఊరట - నూనె, పిండి, పంచదార రేట్లు పెరగకపోవచ్చు!
వంట నూనెలు, గోధుమ పిండి, శనగ పిండి, బియ్యం, పంచదార రేట్లు పెరగకపోవచ్చు. Read More