ABP Desam Top 10, 12 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 12 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ప్రభుత్వం ఇచ్చిన స్పీచ్‌ని చదవని గవర్నర్, తమిళనాడు అసెంబ్లీలో అలజడి
Tamilnadu Governor: తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఇచ్చిన స్పీచ్‌ని గవర్నర్ చదవకుండా పక్కన పెట్టడం సంచలనమైంది. Read More
Google Chrome Updates: గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్రం అలెర్ట్ - అసలు ఏం అయిందంటే?
Google Chrome: గూగుల్ క్రోమ్ పాత వెర్షన్‌లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని కంపెనీ అంటోంది. Read More
iPhone 15 Offer: ఐఫోన్ 15పై నెవర్ బిఫోర్ ఆఫర్ - ఎంత తగ్గించారంటే?
iPhone 15 Discount: ఐఫోన్ 15పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్ అందించారు. Read More
Kodangal Medical College: కొడంగల్‌కు మెడికల్ కాలేజీ మంజూరు, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం - 35కు చేరిన వైద్య కళాశాలల సంఖ్య
వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో వైద్య కళాశాల, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 35కు చేరుకోనుంది. Read More
Anweshippin Kandethum Movie Review: శ్రీదేవి మర్డర్ కేసులో ఎన్ని మలుపులో - ఒక్క టికెట్ మీద రెండు సినిమాలు చూపించిన టోవినో
Anveshippin Kandethum Malayalam movie review in Telugu: 'మిన్నల్ మురళి', '2018' సినిమాల ఫేమ్ టోవినో థామస్ నటించిన లేటెస్ట్ సినిమా 'అన్వేషిప్పిన్ కండతుమ్'. ఈ మలయాళ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి. Read More
Actor Suresh: పిచ్చోడా చచ్చిపోతావ్ అన్నారు - డాక్టర్లే షాకయ్యారు: నటుడు సురేష్
సీనియర్ నటుడు సురేష్ ఒకప్పుడు చాలా బరువు ఉండేవారు. కానీ, పట్టుబట్టి వెయిట్ లాస్ అయ్యారు. ఆయన డైటింగ్ విధానం చూసి డాక్టర్లే షాక్ అయ్యారట. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని చెప్పారు. Read More
Kelvin Kiptum Death : రోడ్డు ప్రమాదంలో కెన్యా మారథాన్ ప్రపంచ విజేత కెల్విన్ మృతి
Kelvin Kiptum: మారథాన్ ప్రపంచ రికార్డ్ విజేత కెల్విన్ కిప్తమ్ కెన్యాలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో మరణించారు. కిప్తమ్తో పాటు ఆయన కోచ్ గెర్వైస్ హకిజిమానా కూడా ప్రాణాలు కోల్పోయారు. Read More
Sumit Nagal: అదరగొట్టిన నగాల్, చెన్నై ఓపెన్ కైవసం
Chennai Open 2024: భారత టెన్నిస్ యువ కెరటం సుమిత్ నగాల్ మరోసారి అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. అద్భుత ఆటతీరుతో చెన్నై ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. Read More
Kiss Day 2024 : కిస్ డే చరిత్ర, ప్రాముఖ్యత ఇదే.. మరి మీ కిస్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు?
Kiss Day : ప్రేమికుల దినోత్సవం దగ్గరికి వచ్చేసింది. దీనిని పురస్కరించుకుని చేసే వాలెంటైన్ వీక్ కూడా దాదాపు పూర్తైపోయింది. వాలెంటైన్ వీక్‌లో చివరిగా వచ్చే కిస్ డే గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Read More
Paytm: పేటీఎంపై దెబ్బ మీద దెబ్బ - ఒకరు ఔట్, రంగంలోకి సెంట్రల్ గవర్నమెంట్!
నేషనల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్త నిజమేనని పేటీఎం కూడా ఒప్పుకుంది. Read More