అన్వేషించండి

ABP Desam Top 10, 12 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 12 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Emmanuel Macron: ఇక కుర్రాళ్లకు కండోమ్స్ ఫ్రీ- ప్రభుత్వం సంచలన ప్రకటన

    Emmanuel Macron: తమ దేశ యువతకు ఫ్రీగా కండోమ్స్ ఇవ్వాలని ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. Read More

  2. Twitter Blue: ట్విట్టర్ బ్లూ మళ్లీ వస్తోంది - యాపిల్ వినియోగదారులు ఎక్కువ సమర్పించాల్సిందే!

    ట్విట్టర్ బ్లూను కంపెనీ తిరిగి తీసుకురానుంది. డిసెంబర్ 12వ తేదీన ఈ సర్వీస్ తిరిగి లాంచ్ కానుంది. Read More

  3. WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ప్రతి యూజర్‌కు పర్సనలైజ్డ్‌గా?

    వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి యూజర్‌కు పర్సనలైజ్డ్‌గా 3డీ అవతార్‌లు అందించనున్నారు. Read More

  4. నాలుగేళ్లు చదివితేనే ఆనర్స్ డిగ్రీ, యూజీసీ నిబంధనలివే!

    డిగ్రీని నాలుగేళ్ల కోర్సుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. నాలుగో ఏడాది స్పెషలైజేషన్ కు కేటాయిస్తున్నట్లు తెలిపింది. అయితే, మూడేళ్ల ఆనర్స్ డిగ్రీ కూడా ఉంటుందని వివరించింది. Read More

  5. Ravi Teja First look: ‘వాల్తేరు వీరయ్య’లో మాస్ మహారాజా లుక్ ఇదే, ఫస్ట్ లుక్ టీజర్ అదిరిపోయిందిగా!

    ‘వాల్తేరు వీరయ్య’ సినిమా నుంచి మరో మాస్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజకు సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ విడుదల అయ్యింది. తెలంగాణ యాసలో మాస్ మహారాజా చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి. Read More

  6. Manchu Vishnu: విమానంలో మంచు విష్ణుకు వింత అనుభవం, ‘ఇదేం జారుమిఠాయి రా బాబు’ అంటూ పోస్ట్

    టాలీవుడ్ హీరో మంచు విష్ణు లాస్ ఏంజిల్స్ నుంచి ఇండియా కు ఫ్లైట్ లో బయలు దేరారు. అయితే ఇండియాకు నేరుగా కాకుండా మధ్యలో లండన్ లో లే ఓవర్(ఇంకో విమానం మారడం) ఉంది. అందరరూ లాస్ ఏంజిల్స్ ఎయిర్పోర్ట్ లో.. Read More

  7. అప్పుడు ధోని, ఇప్పుడు రొనాల్డో - చివరి వరల్డ్‌కప్‌ల్లో బాధ తప్పదా? - ఏడో నంబర్ జెర్సీపై ఫ్యాన్స్ లాజిక్

    2019 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఓటమి, 2022 ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ ఓటమిని ఫ్యాన్స్ పోలుస్తున్నారు. Read More

  8. Mirabai Chanu Wins Silver: ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్- రజత పతకం నెగ్గిన మీరాబాయి చాను

    Mirabai Chanu Wins Silver: కొలంబియాలోని బొగోటాలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకుంది.   Read More

  9. Second Child: ఇద్దరు వద్దు, ఒక్కరే ముద్దు అనుకుంటున్నారా? అయితే, మీరు తప్పకుండా ఇది తెలుసుకోవల్సిందే

    ఉద్యోగాలు చేసే వాళ్ళు చాలామంది తమకి ఒక బిడ్డ ఉంటే చాలని అనుకుంటారు. కానీ రెండో సంతానం కూడా ఉండటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? Read More

  10. Paytm Buyback: పేటీఎం బైబ్యాక్‌లో పెద్ద చిక్కు, ఆ ఆప్షన్‌ లేదంటున్న ఎక్స్‌పర్ట్స్‌

    షేర్ల బై బ్యాక్‌ ప్రపోజల్‌ మీద నిర్ణయం తీసుకునేందుకు పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్ల బోర్డు ఈ నెల 13న (మంగళవారం, డిసెంబర్‌ 13 2022) సమావేశం అవుతోంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur Municipal Corporation: గుంటూరు వైసీపీ కార్పొరేటర్ల అనుచిత ప్రవర్తన - కౌన్సిల్ సమావేశం నుంచి ఆగ్రహంతో  వెళ్లిపోయిన కమిషనర్
గుంటూరు వైసీపీ కార్పొరేటర్ల అనుచిత ప్రవర్తన - కౌన్సిల్ సమావేశం నుంచి ఆగ్రహంతో వెళ్లిపోయిన కమిషనర్
Crime News: తెలంగాణలో మరో ఘోరం - బాలికల హాస్టల్ బాత్రూంలో కెమెరాల కలకలం, మహబూబ్‌నగర్‌లో విద్యార్థినుల ఆందోళన
తెలంగాణలో మరో ఘోరం - బాలికల హాస్టల్ బాత్రూంలో కెమెరాల కలకలం, మహబూబ్‌నగర్‌లో విద్యార్థినుల ఆందోళన
AP Land Scam: రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చిక్కుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి
రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చిక్కుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి
Brezza vs Nexon: మారుతి సుజుకి బ్రెజా వర్సెస్ టాటా నెక్సాన్ - రూ.10 లక్షల్లోపు ధరలో ఏది బెస్ట్?
మారుతి సుజుకి బ్రెజా వర్సెస్ టాటా నెక్సాన్ - రూ.10 లక్షల్లోపు ధరలో ఏది బెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Clarity on Retirement | సిడ్నీ టెస్టులో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన రోహిత్ శర్మ | ABP DesamGame Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Municipal Corporation: గుంటూరు వైసీపీ కార్పొరేటర్ల అనుచిత ప్రవర్తన - కౌన్సిల్ సమావేశం నుంచి ఆగ్రహంతో  వెళ్లిపోయిన కమిషనర్
గుంటూరు వైసీపీ కార్పొరేటర్ల అనుచిత ప్రవర్తన - కౌన్సిల్ సమావేశం నుంచి ఆగ్రహంతో వెళ్లిపోయిన కమిషనర్
Crime News: తెలంగాణలో మరో ఘోరం - బాలికల హాస్టల్ బాత్రూంలో కెమెరాల కలకలం, మహబూబ్‌నగర్‌లో విద్యార్థినుల ఆందోళన
తెలంగాణలో మరో ఘోరం - బాలికల హాస్టల్ బాత్రూంలో కెమెరాల కలకలం, మహబూబ్‌నగర్‌లో విద్యార్థినుల ఆందోళన
AP Land Scam: రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చిక్కుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి
రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చిక్కుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి
Brezza vs Nexon: మారుతి సుజుకి బ్రెజా వర్సెస్ టాటా నెక్సాన్ - రూ.10 లక్షల్లోపు ధరలో ఏది బెస్ట్?
మారుతి సుజుకి బ్రెజా వర్సెస్ టాటా నెక్సాన్ - రూ.10 లక్షల్లోపు ధరలో ఏది బెస్ట్?
Allu Arjun News: నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్, బెయిల్ పూచీకత్తు పత్రాలు సమర్పించి నేరుగా ఇంటికే
నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్, బెయిల్ పూచీకత్తు పత్రాలు సమర్పించి నేరుగా ఇంటికే
Letter To CM Chandrababu: వైసీపీ హయాంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్లు, దారుణాలు జరిగాయంటూ చంద్రబాబుకు మాజీ ఉద్యోగి లేఖ
వైసీపీ హయాంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్లు, దారుణాలు జరిగాయంటూ చంద్రబాబుకు మాజీ ఉద్యోగి లేఖ
PM Surya Ghar Muft Bijli Yojana Online Apply: కేంద్రం నుంచి ఉచిత విద్యుత్ పొందే పథకం గురించి తెలుసా? నెలకు వెయ్యి రూపాయల ఆదాయం కూడా వస్తుంది!
కేంద్రం నుంచి ఉచిత విద్యుత్ పొందే పథకం గురించి తెలుసా? నెలకు వెయ్యి రూపాయల ఆదాయం కూడా వస్తుంది!
Goli Shyamala: సముద్రంలో విశాఖ నుంచి కాకినాడ - 52 ఏళ్ల మహిళ సాహస యాత్ర, 150 కి.మీ ఈది అరుదైన ఘనత
సముద్రంలో విశాఖ నుంచి కాకినాడ - 52 ఏళ్ల మహిళ సాహస యాత్ర, 150 కి.మీ ఈది అరుదైన ఘనత
Embed widget