ABP Desam Top 10, 12 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 12 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
CM Jagan: పేదరికానికి చికిత్స చేయాలనే ఈ పథకాలు, అలాంటి వారికి సెల్యూట్ - సీఎం జగన్
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఎస్వీకేపీ డిగ్రీ కాలేజీ మైదానంలో బుధవారం (ఏప్రిల్ 12) బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ బటన్ నొక్కి నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. Read More
Elon Musk-Twitter: ట్విట్టర్ త్వరలో మాయం కాబోతోందా? ఎలన్ మస్క్ ట్వీట్ కు అర్థం ఇదేనా?
ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్‌ను ఎక్స్ అనే 'ఎవ్రీథింగ్ యాప్'లో విలీనం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా మస్క్ ‘X’ అంటూ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. Read More
Vivo T2 5G: బడ్జెట్ ధరలో 64 MP కెమెరాతో Vivo నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్, సేల్ ఎప్పటి నుంచి అంటే?
వివో నుంచి సూపర్ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ ధరలో 64 మెగా ఫిక్సెల్ కెమెరాతో 5G స్మార్ట్ ఫోన్ వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. Read More
TOEFL iBT: 'టోఫెల్' పరీక్షలో కీలక మార్పులు, జులై నుంచి అమల్లోకి!
ఇప్పటివరకు ఈ పరీక్ష పూర్తయ్యేందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టగా.. ఇకపై రెండు గంటల్లోపే (గంటా 56 నిమిషాల్లో) పూర్తయ్యేలా కుదించారు. ఈ మార్పులు జులై 26 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. Read More
Ravi Babu: ‘అసలు’ సినిమా చూసేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలట!
ఇటీవలే ‘అసలు’ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ చూస్తుంటే థ్రిల్లర్ అంశాలు ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. Read More
Kabzaa OTT Release: ఓటీటీలో విడుదలకు ‘కబ్జా’ రెడీ- ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ఉపేంద్ర నటించిన పాన్ ఇండియా మూవీ 'కబ్జా'. ఆర్. చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రియా శరణ్ హీరోయిన్ గా నటించగా, కిచ్చా సుదీప్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యింది. Read More
CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!
ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More
RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More
Gas Usage: గ్యాస్ సిలిండర్ ఎక్కువ కాలం పాటు రావాలా, అయితే కొన్ని చిట్కాలు పాటించండి
గ్యాస్ సిలిండర్ ఎక్కువ కాలం పాటు రావాలంటే చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి. Read More
Sula Vineyards: ఫుల్ కిక్ ఇచ్చిన సూల వైన్‌యార్డ్స్ షేర్లు, ఇవాళ 12% ర్యాలీ
ఎలైట్, ప్రీమియం వైన్‌ల మొత్తం అమ్మకాలు FY22 కంటే FY23లో 30% (YoY) జంప్ చేశాయి, కొత్త రికార్డ్‌లు క్రియేట్ చేశాయి. Read More