ABP Desam Top 10, 11 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 11 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
9/11 Attack: వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలే ముందు ఏమైంది? అసలు ఉగ్రదాడి ఎలా జరిగింది?
9/11 Attack: ఓ ఫ్లైట్ ఉన్నట్టుండి ఓ టవర్‌ను ఢీకొట్టింది. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే మరోటి దూసుకొచ్చింది. Read More
Shocking News: గూగుల్ ప్లే స్టోర్ లో ప్రమాదకరమైన మాల్వేర్, ఆ యాప్‌లు వెంటనే డిలీట్ చేయండి
గూగుల్ ప్లే స్టోర్ లో ప్రమాద కరమైన మాల్వేర్ ప్రత్యక్షం అయ్యింది. ఎవరైనా మాల్వేర్ కు సంబంధించిన యాప్స్ డౌన్ లోడ్ చేస్తే వెంటనే డిలీట్ చేయాల్సిందిగా సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. Read More
Electricity Bill Scam: కరెంటు బిల్లు కట్టాలని మెసేజ్ వచ్చిందా? క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!
సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. విద్యుత్ బిల్లుల పేరిట దేశ వ్యాప్తంగా జరుగుతున్న దోపిడీ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. Read More
JEE Advanced Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ను ఇలా చూసుకోండి!!
విద్యార్థులు తమ రోల్ నంబర్ మరియు/లేదా వ్యక్తిగత వివరాలను నమోదు చేసి JEE అడ్వాన్స్‌డ్ ఫలితాలను చూసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలతో పాటు ఆల్ ఇండియా టాపర్స్, ఇతర వివరాలను కూడా విడుదల చేసింది. Read More
Krishnam Raju: మంచితనానికి మారుపేరు కృష్ణంరాజు - సినీ ప్రముఖల నివాళి
రెబల్ స్టార్ కృష్ణంరాజు(83) మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన లేరనే వార్త విని సినీలోకం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. Read More
Krishnam Raju Party To Krishna : కృష్ణం రాజు పార్టీ - కృష్ణ కోపం - 'తేనె మనసులు' తెరవెనుక కథ
కృష్ణ హీరోగా పరిచయమైన చిత్రం 'తేనె మనసులు'. దానికి కృష్ణంరాజు ఆడిషన్ ఇచ్చారు. అయితే, అవకాశం కృష్ణకు వచ్చింది. ఆయన్ను పిలిచి కృష్ణం రాజు పార్టీ ఇచ్చారు. అందులో కృష్ణ కోప్పడ్డారు. తెరవెనుక కథేంటంటే... Read More
US Open Tennis 2022: యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఇగా స్వైటెక్
పోలెండ్ స్టార్ ప్లేయర్ ఇగా స్వైటెక్ ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ 2022 టోర్నీ విజేతగా నిలిచింది. ఫైనల్లో 6-2,7-6(5) తేడాతో ట్యునీషియా అమ్మాయి ఐదో సీడ్ ఆన్స్ జాబెర్‌ను ఓడించింది. Read More
US Open Final 2022: యూఎస్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్, రూడ్.. గెలిస్తే బోనస్ గా నెంబర్ వన్ ర్యాంక్
US Open Final 2022: యూఎస్ ఓపెన్ ఫైనల్లో స్పెయిన్ సంచలనం అల్కరాజ్, నార్వే ఆటగాడు రూడ్ ఫైనల్ కు చేరుకున్నారు. ఆదివారం రాత్రి 1.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. Read More
వాసన చూసి రుచి చెప్పేయొచ్చు, కృష్ణం రాజు చేపల పులుసు తయారీ వీడియో వైరల్!
కృష్ణం రాజు మంచి భోజన ప్రియుడు. ఆయన సినిమాలో నటిస్తే తోటి నటీనటులకు లంచ్ వాళ్ల ఇంటి నుంచే వచ్చేది. చేపల పులును నుంచి అన్ని రకాల వంటలు ఇందులో ఉండేవి. Read More
Gold-Silver Price 11 September 2022: పసిడి ధర పర్వాలేదు, వెండి మాత్రం కొండెక్కి కూర్చుంది
కిలో వెండి ధర ₹ 5,400 పెరిగింది. Read More