ABP Desam Top 10, 9 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 9 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
The Kerala Stroy Row: బెంగాల్ సీఎంకు లీగల్ నోటీసులు - అంతా ఆ సినిమా వివాదం వల్లే !
ది కేరళ స్టోరీ సినిమాను బెంగాల్లో బ్యాన్ చేస్తూ ది కశ్మర్ ఫైల్స్ సినిమాపై చేసిన వ్యాఖ్యలు మమతా బెనర్జీకి చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. క్షమాపణ చెప్పాలని ది కశ్మర్ ఫైల్స్ యూనిట్ నోటీసులు పంపింది. Read More
Best Postpaid Plans: రూ.500లోపు పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల కోసం చూస్తున్నారా? - ఎయిర్‌టెల్, జియోల్లో బెస్ట్ ఇవే!
ఎయిర్ టెల్, జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో ఏది బెస్ట్? Read More
iPhone 14 Amazon Offer: ఐఫోన్ 14పై రూ.40 వేల వరకు తగ్గింపు - అమెజాన్‌లో సూపర్ ఆఫర్!
అమెజాన్‌లో ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్ అందించారు. Read More
జూన్ 4 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 4 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా తెలిపారు. ఫెయిల్ అయిన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు. Read More
ఆ పొజిషన్‌లో ఉంటేనే తెలుగులో అవకాశాలు: ఐశ్వర్య రాజేష్
నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'పర్హానా' ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రమోషన్స్ లో పాల్గొన్న ఐశ్వర్య తెలుగు సినీ ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు Read More
‘డెడ్ పిక్సెల్స్’ ట్రైలర్: నిహారిక వెబ్ సీరిస్ - కాస్త స్పైసీ, మరికాస్త క్రేజీ
మెగా డాటర్ నిహారిక 'డెడ్ పిక్సెల్స్' తో మరోసారి యాక్టింగ్ ఫీల్డ్ లోకి దిగగా.. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా ఈ సిరీస్ మే 19న డిస్నీ+ హాట్‌స్టార్ లో విడుదల కానుంది. Read More
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!
Wrestlers Protest: దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్ చేసింది. Read More
Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More
Viral: ఇదేమి విచిత్రం, భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఇబ్బందుల్లో పడ్డాడు
ఓ మహిళ విడాకులు తీసుకున్నాక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ నువ్వు ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టింది Read More
Liquor Sales: రేట్లు పెరిగినా బాటిళ్లు ఖాళీ, రికార్డులకే కిక్ ఎక్కే స్థాయిలో తాగారు
విస్కీ అయినా, రమ్ అయినా, బ్రాందీ అయినా, జిన్ అయినా, ఓడ్కా అయినా... అన్ని రకాల మద్యం విరివిగా అమ్ముడైందని విక్రయాల లెక్కలు చెబుతున్నాయి. Read More