News
News
X

ABP Desam Top 10, 7 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 7 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
 1. Viral Video: ప్రెసిడెంట్ చుట్టూ చిన్నారి సూపర్ మ్యాన్ చక్కర్లు- వైరల్ వీడియో

  Viral Video: ఓ దేశ అధ్యక్షుడు చుట్టూ చిన్నారి సూపర్ మ్యాన్ చక్కర్లు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More

 2. గూగుల్ మీ డేటాను రోజుకు ఎన్నిసార్లు సేకరిస్తుందో తెలుసా? ఈ యాప్‌తో తెలుసుకోండి

  ప్రపంచ దిగ్గజ సెర్చ్ ఇంజిన్ గూగుల్ నిత్యం మనం వాడే కంప్యూటర్లు, ఫోన్లు, గాడ్జెట్స్ నుంచి డేటా సేకరిస్తుంది. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఓ యాప్ సాయంతో రోజుకు ఎన్నిసార్లు డేటా తీసుకుంటుందో తెలుసుకోవచ్చు. Read More

 3. DART Spacecraft: ఓ మైగాడ్, గ్రహశకలాన్ని ఢీకొట్టేందుకు రూ.2 వేల కోట్లతో స్పేస్ క్రాఫ్ట్‌ - మూహూర్తం ఫిక్స్!

  అంతరిక్ష పరిశోధనలో నాసా కీలక ముందడుగు వేయబోతుంది. భవిష్యత్ లో భూమికి ఇబ్బంది కలిగించే ఆస్టరాయిడ్స్ ను అడ్డు తొలిగించడంలో భాగంగా DART మిషన్ పరీక్షకు సిద్ధం అయ్యింది. Read More

 4. Jam 2023: 'జామ్' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

  దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు అందిస్తున్న వివిధ పీజీ ప్రోగ్రామ్‌లలో సుమారు 3000 సీట్లను జామ్‌ స్కోర్‌ ద్వారా భర్తీ చేస్తారు. ఐఐటీ గువహటీ ఈ ఏడాది 'జామ్' పరీక్ష నిర్వహించనుంది.  Read More

 5. Nandamuri Mokshagna Debut Movie : ప్రేమకథతో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ?

  తనయుడు మోక్షజ్ఞను త్వరలో కథానాయకుడిగా పరిచయం చేయడానికి నట సింహం బాలకృష్ణ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. నందమూరి వారసుడి తొలి చిత్రానికి ప్రేమకథను ఎంపిక చేశారట. Read More

 6. Sai Dhanshika New Movie : 'మంత్ర' దర్శకుడి కొత్త సినిమా - 'కబాలి'లో రజనీ కుమార్తెగా నటించిన అమ్మాయితో

  ఛార్మీ కౌర్ ప్రధాన పాత్రలో నటించిన 'మంత్ర', 'మంగళ' సినిమాలు తెలుగులో ఫిమేల్ ఓరియెంటెడ్ థ్రిల్లర్స్ ట్రెండ్ సెట్ చేశాయి. ఆ సినిమాలు తీసిన దర్శకుడు ఓషో తులసీరామ్ కొత్త సినిమా నేడు ప్రారంభమైంది.  Read More

 7. ధోనీని గుర్తు చేస్తున్న పంత్‌- ఆడేసుకుంటున్న నెటిజన్లు

  Fans Recall MS Dhoni: శ్రీలంక- భారత్ మ్యాచ్‌లో పంత్ రనౌట్ మిస్ చేశాక.. ధోనీతో పంత్ ను పోల్చి నెటిజన్లు విమర్శిస్తున్నారు. అలానే మహీని గుర్తు చేస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. Read More

 8. 'ప్రధాన టోర్నీల్లో భారత్ విఫలమవడానికి కారణం అదే'

  కీలకమైన టోర్నీల్లో ఉండే ఒత్తిడికి చిత్తయి భారత్ మ్యాచులను కోల్పోతోందని.. భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ అన్నాడు. ఒత్తిడిని అధిగమిస్తేనే విజయాలు సొంతమవుతాయని తెలిపాడు. Read More

 9. Woman's Health: ‘పోషకాహార మాసం’ అంటే ఏమిటీ? ఎందుకు నిర్వహిస్తున్నారు? మహిళలకు కలిగే ప్రయోజనాలేమిటీ?

  భారతీయ గృహిణిలు తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించరు. అందుకే వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకే ఈ పోషణ్ మాసం తీసుకొచ్చారు. Read More

 10. బజాజ్ ఫిన్‌సర్వ్ ట్రావెల్ లోన్ తో మీ ప్రయాణం గురించి కలలను నిజం చేసుకోండి

  మనలో చాలా మందికి కలలు కనే వెకేషన్ గురించి ఆలోచన ఉంటుంది. సమయం గడిచిపోతుంది, తరచుగా, మనం కలల్ని నిజం చేసుకోవడానికి కావలసినంత డబ్బును మనం ఆదా చేసుకోలేకపోతాము. Read More

Published at : 07 Sep 2022 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Watch Video: మోదీ మానవత్వం- కాన్వాయ్ ఆపి అంబులెన్స్‌కు దారి!

Watch Video: మోదీ మానవత్వం- కాన్వాయ్ ఆపి అంబులెన్స్‌కు దారి!

Kerala Dog Attack: పిల్లి కరిచిందని ఆసుపత్రికి వెళ్లిన యువతిపై కుక్క దాడి!

Kerala Dog Attack: పిల్లి కరిచిందని ఆసుపత్రికి వెళ్లిన యువతిపై కుక్క దాడి!

Congress Presidential Poll: 'పెద్ద మార్పు కోసమే ఈ ట్విస్ట్'- నామినేషన్ తర్వాత ఖర్గే వ్యాఖ్యలు

Congress Presidential Poll: 'పెద్ద మార్పు కోసమే ఈ ట్విస్ట్'- నామినేషన్ తర్వాత ఖర్గే వ్యాఖ్యలు

Breaking News Live Telugu Updates: వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా వెబ్ సైట్ ను ప్రారంభించిన సీఎం జగన్ 

Breaking News Live Telugu Updates: వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా వెబ్ సైట్ ను ప్రారంభించిన సీఎం జగన్ 

Kurnool News : కర్నూలు మున్సిపల్ ఆఫీసులో గాడిదలతో వినూత్న నిరసన, పరిహారం చెల్లించాలని రజకులు డిమాండ్!

Kurnool News : కర్నూలు మున్సిపల్ ఆఫీసులో గాడిదలతో వినూత్న నిరసన, పరిహారం చెల్లించాలని రజకులు డిమాండ్!

టాప్ స్టోరీస్

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం - కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం - కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!

Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!