అన్వేషించండి

బజాజ్ ఫిన్‌సర్వ్ ట్రావెల్ లోన్ తో మీ ప్రయాణం గురించి కలలను నిజం చేసుకోండి

మనలో చాలా మందికి కలలు కనే వెకేషన్ గురించి ఆలోచన ఉంటుంది. సమయం గడిచిపోతుంది, తరచుగా, మనం కలల్ని నిజం చేసుకోవడానికి కావలసినంత డబ్బును మనం ఆదా చేసుకోలేకపోతాము.

Sponsored Content: మనలో చాలా మందికి కలలు కనే వెకేషన్ గురించి ఆలోచన ఉంటుంది. సమయం గడిచిపోతుంది, తరచుగా, మనం కలల్ని నిజం చేసుకోవడానికి కావలసినంత డబ్బును మనం ఆదా చేసుకోలేకపోతాము. కానీ ట్రావెల్ లోన్ తో, మీరు వేచి ఉండవలసిన మరియు మీరు ప్రాధాన్యతనిచ్చే గమ్యస్థానాలను సందర్శించడానికి అవసరమైన డబ్బు ఆదా చేయవలసిన అవసరం లేదు. మీరు బజాజ్ ఫిన్సర్వ్ నుండి అతి తక్కువ పర్శనల్ లోన్ వడ్డీ రేట్స్ తో ట్రావెల్ లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు మరియు దాదాపుగా వెంటనే పొందవచ్చు. అయితే, బజాజ్ ఫిన్సర్వ్ నుండి ట్రావెల్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు, ట్రావెల్ లోన్ అంటే ఏమిటి మరియు మీ ప్రయాణం అనుభవాన్ని గరిష్టం చేయడానికి మీరు విధంగా వినియోగించవచ్చో మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి.

ట్రావెల్ లోన్ అంటే ఏమిటి?

ట్రావెల్ లోన్ అనగా మీ ఆర్థిక అవసరాలను బట్టి మీ వెకేషన్ కు పాక్షికంగా లేదా పూర్తిగా నిధులను సమకూర్చడానికి ఉద్దేశ్యించబడుతుంది. ట్రావెల్ లోన్స్ పర్శనల్ లోన్స్ శ్రేణిలోకి వస్తాయి కానీ అవి ప్రయాణ ఖర్చులు గురించి శ్రద్ధవహించడానికి ప్రత్యేకించి రూపొందించబడతాయి. దేశీయంగా లేదా అంతర్జాతీయ వెకేషన్ కోసం ఫైనాన్సింగ్ పొందడానికి మీరు స్వల్పకాలిక ట్రావెల్ లోన్ ను ఉపయోగించవచ్చు. కేరళలో హౌస్ బోట్ బస లేదా గోల్డ్ కోస్త్ బీచెస్ లో ఎండలో స్నానం చేయడాన్ని ఆనందించడానికి మీరు ట్రావెల్ లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు, ట్రావెల్ లోన్ చాలా సులభంగా లభిస్తుంది.

బజాజ్ ఫిన్సర్వ్ నుండి ట్రావెల్ లోన్ ఎంచుకోవడానికి మీ కోసం గైడ్

వివిధ వ్యక్తుల విలక్షణమైన చెల్లింపుల సామర్థ్యాలు మరియు అర్హతలు ఆధారంగా వివిధ అసలు మొత్తాలు యొక్క ట్రావెల్ లోన్స్ ను బజాజ్ ఫిన్సర్వ్ అందిస్తుంది.

బజాజ్ ఫిన్సర్వ్ నుండి ట్రావెల్ లోన్ ను పొందడానికి మీరు పొందడానికి అవసరమైనవి ఇక్కడ ఇవ్వబడినవి:

  1. లోన్ మొత్తం నిర్ణయించండి

దరఖాస్తుదారులు అర్హత ప్రమాణాన్ని నెరవేర్చడాన్ని బట్టి బజాజ్ ఫిన్సర్వ్ రూ. 25 లక్షలు వరకు ట్రావెల్ లోన్స్ ను అందిస్తుంది. అయితే, మీరు దానికి అర్హులవడం వలన అత్యధిక మొత్తం ఎంచుకోవడానికి హడావిడి పడకూడదు. లోన్ కోసం ఎంచుకోవడానికి ముందు మీ నెలవారీ/వార్షిక ఆదాయం ఆధారంగా మీరు చెల్లించగలిగే సామర్థ్యాన్ని బట్టి మీరు జాగ్రత్తగా అంచనా వేయాలి.

  1. మీ అర్హతను తనిఖీ చేయండి

మీ దరఖాస్తు తిరస్కరించబడటం నివారించడానికి బజాజ్ ఫిన్సర్వ్ ట్రావెల్ లోన్ కోసం మీరు అర్హులు అవునా కాదా అని తనిఖీ చేయవలసిన అవసరం ఉంది. మీ పర్శనల్ లోన్ అర్హత క్రింది అంశాలు పై ఆధార పడింది:

  • మీరు 21 మరియు 67 సంవత్సరాలు మధ్య గల భారతీయ పౌరుడై ఉండాలి.
  • ప్రతి నెల కనీస జీవితం రూ. 22,000 తో మీరు ఎంఎన్సీ/పబ్లిక్/ప్రైవేట్ కంపెనీలో జీతం అందుకునే ఉద్యోగియై ఉండాలి.
  • మీకు కనీసం 750 క్రెడిట్ స్కోర్ ఉండాలి.
  1. ఉత్తమమైన EMI/వ్యవధి గురించి లెక్కించాలి

బజాజ్ ఫిన్సర్వ్ నుండి ట్రావెల్ లోన్ ను ఎంచుకోవడానికి ముందు, మీ యొక్క ఆర్థిక పరిస్థితి కోసం సరైన చెల్లింపు మొత్తాన్ని అంచనా వేయడానికి మీరు ఆన్లైన్ పర్శనల్ లోన్ EMI కాలిక్యులేటర్ ను ఉపయోగించాలి. బజాజ్ ఫిన్సర్వ్ EMI కాలిక్యులేటర్ సాధనం సంభావ్య లోన్ మొత్తం, అందించబడే వడ్డీ రేట్స్ మరియు లోన్ వ్యవధి ఆధారంగా EMI ని లెక్కిస్తుంది. మీ EMI మీకు కలిగించే ఆర్థిక భారాన్ని నిర్ణయించడంలో సాధనం మీకు సహాయ పడుతుంది.

  1. వడ్డీ రేట్ తనిఖీ చేయండి

మీ లోన్ పై మీరు చెల్లించవలసిన వడ్డీ రేట్ గురించి మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది నేరుగా మీ నెలవారీ చెల్లింపు ఇన్స్టాల్మెంట్ పై ప్రభావం చూపిస్తుంది. EMI చెల్లింపులో ఏదైనా ఆలస్యం జరిగితే, ప్రతి నెల 2-4% పీనల్ వడ్డీ విధించబడుతుందని గుర్తుంచుకోండి. మీ నెలవారీ EMI మొత్తాన్ని మారే వడ్డీ రేట్స్/వ్యవధులు విధంగా ప్రభావం చూపిస్తాయో తనిఖీ చేయడానికి మీరు పర్శనల్ లోన్ వడ్డీ కాలిక్యులేటర్ ను ఉపయోగించవచ్చు.

  1. డాక్యుమెంట్స్ సమర్పించండి

అర్హత ప్రమాణాన్ని నెరవేర్చడంతో పాటు, లోన్ కోసం దరఖాస్తు చేసే సమయంలో మీరు డాక్యుమెంట్స్ ను సమర్పించవలసిన అవసరం ఉంది. మీరు ఆన్లైన్ లో దరఖాస్తు చేస్తుంటే మీరు డాక్యుమెంట్స్ యొక్క సాఫ్ట్ కాపీస్ సమర్పించాలి. మీరు సమర్పించవలసిన డాక్యుమెంట్స్ జాబితా ఇది:

 

  • కేవైసీ డాక్యుమెంట్స్: గుర్తింపు మరియు చిరునామా ప్రూఫ్ (చెల్లుబాటయ్యే ఎంప్లాయీ ఐడీతో పాటు) కోసం ఆధార్, పాన్ (PAN), విద్యుత్తు బిల్లు, డ్రైవర్స్ లైసెన్స్.
  • ఆదాయం ప్రూఫ్: గత సంవత్సరం యొక్క ఐటీఆర్, గత 2 నెలలు యొక్క సాలరీ రసీదులు, గత 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్స్.

ఒక మంచి వెకేషన్ అనేది ఒత్తిడ్ని ఉత్తమంగా దూరం చేస్తుంది. అయితే, రోజులలో ప్రయాణం అనేది ఎంతో వ్యయభరితంగా మారింది. మీ ఆదాలు పై ప్రభావం పడకుండా మీ ట్రిప్స్ కోసం ఫైనాన్స్ చేయడానికి మీరు బజాజ్ ఫిన్సర్వ్ నుండి అతి తక్కువ వడ్డీ రేట్స్ కి స్వల్పకాలిక ట్రావెల్ లోన్ పొందవచ్చు.

టిక్కెటింగ్, బోర్డింగ్ మరియు లాడ్జింగ్ మొదలైనటువంటి ప్రయాణం-సంబంధిత ఖర్చులు కోసం ట్రావెల్ లోన్స్ పర్శనల్ లోన్స్ రూపంలో ప్రత్యేకంగా అందించబడతాయి. అయితే, ట్రావెల్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు తప్పనిసరిగా కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు మీ యొక్క చెల్లింపు చేసే బాధ్యతను అంచనా వేసే పర్శనల్ లోన్ వడ్డీ కాలిక్యులేటర్ ను ఉపయోగించవలసిందిగా మీకు సలహా ఇస్తున్నాము. విధంగా చేయడం వలన మీరు మీ నెలవారీ ఆర్థిక బాధ్యతను సక్రమంగా నెరవేర్చగలరు మరియు మీరు లోన్ డీఫాల్ట్ అవకుండా నిర్థారించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget