అన్వేషించండి

ABP Desam Top 10, 5 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 5 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. JC Prabhaker Reddy: ఎమ్మెల్యే పెద్దారెడ్డి టార్చర్ తట్టుకోలేక సీఐ ఉరేసుకుని ఆత్మహత్య!: జేసీ ప్రభాకర్ రెడ్డి

    JC Prabhaker Reddy: తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి పెట్టిన టార్చర్ భరించలేకే తాడిపత్రి సీఐ ఆనంద్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.  Read More

  2. Android Data: మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్‌లో విలువైన డేటా ఉందా? జస్ట్ ఇలా చేస్తే సేఫ్ గా ఉంచుకోవచ్చు!

    ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. అందరి ఫోన్లలతో ఫోటోలు, వీడియోలతో పాటు బ్యాంకులకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఈ డేటాను హ్యాకర్లు దొంగిలించకుండా ఎలా కాపాడుకోవాలో చూద్దాం. Read More

  3. WhatsApp New feature: వాట్సాప్ నుంచి అదిరిపోయే అప్ డేట్, ఇకపై హై క్వాలిటీ వీడియోలను ఈజీగా పంపుకోవచ్చు!

    వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇకపై హై క్వాలిటీ వీడియోలను సులభంగా షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం స్టాండర్డ్ క్వాలిటీ సెట్టింగ్‌ ఉపయోగిస్తే సరిపోతుంది. Read More

  4. Scholarships 2023: 9వ తరగతి నుంచి పీజీ వరకు స్కాలర్‌షిప్‌లు, నెలకు ఎంతవస్తుందో తెలుసా?

    Scholarships 2023: ప్రతిభగల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఎన్నో రకాల స్కాలర్‌షిప్‌లు ఉన్నాయి. వాటికి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. Read More

  5. D50 Look: దర్శకుడిగా మారిన తమిళ స్టార్ హీరో - గుండు లుక్‌తో షాక్ - D50 అనౌన్స్‌మెంట్!

    తమిళ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహిస్తున్న రెండో సినిమాను అధికారికంగా ప్రకటించారు. Read More

  6. Devil Movie: ‘డెవిల్’ మూవీ గ్లింప్స్: సీక్రెట్ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్, గూడచారి అలాగే ఉండాలట!

    నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త మూవీ ‘డెవిల్’ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. దీంతో మూవీపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. Read More

  7. Wimbledon 2023: వింబూల్డన్‌ను తాకిన ‘నాటు నాటు’ క్రేజ్ - జకో, అల్కరాస్‌ల ఫోటో వైరల్

    లండన్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక వింబూల్డన్ టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. వింబూల్డన్ లో కూడా ‘నాటు నాటు’ క్రేజ్ సొంతం చేసుకుంది. Read More

  8. Mohammad Amir IPL 2024: ఐపీఎల్ లో ఆడేందుకు పకడ్బందీ ప్రణాళికతో వస్తున్న పాక్ క్రికెటర్ - పెద్ద ప్లానింగే!

    భారత్ - పాకిస్తాన్ మధ్య సరిహద్దు వివాదాల కారణంగా పాక్ క్రికెటర్లను ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడేందుకు అనుమతించడం లేదు. Read More

  9. ఈ బార్బీ ఇంట్లో మీరూ స్టే చేయొచ్చు, ఈ ఫొటోలు చూస్తే ఆశ్చర్యపోతారు!

    బార్బీ ప్రపంచంలో జీవించాలని భావిస్తున్నారా? అక్కడి వస్తువులతో సరదాగా గడపాలని ఉందా? అయితే, మీరు జులై 17 నుంచి Airbnbలో ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. రోజుకు అద్దె కేవలం రూ. 60 డాలర్లు మాత్రమే. Read More

  10. RBI Rate Cut: ఈఎంఐ భారం పెంచనున్న టమాట! ఆర్బీఐపై 'కూరగాయాల' ప్రెజర్‌!!

    RBI Rate Cut: బ్యాంకుల్లో నెలసరి వాయిదాలు చెల్లిస్తున్న వారి కష్టాలు ఇంకా కొనసాగనున్నాయి. టమాట సహా ఇతర కూరగాయాల ధరలు పెరగడం రిజర్వు బ్యాంక్‌ ఆఫ్ ఇండియాకు తలనొప్పిగా మారింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Embed widget