అన్వేషించండి

ABP Desam Top 10, 28 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 28 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Telugu News: ఇద్దరివీ సర్కార్ కొలువులే! ఒకరికి ఛీత్కారాలు, మరొకరికి జనం గుండెల్లో స్థానం - రెండూ ఒకేసారి!

    Siva Balakrishna ACB Raids: ఒకరు ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని లెక్కలేనన్ని ఆస్తులు సంపాదించుకుంటే.. మరొకరు మాత్రం మంచి పని కోసం తన సొంత ఆస్తిని ప్రభుత్వానికి ఇచ్చేశారు. Read More

  2. Amazon Prime Video Ads: రేపటి నుంచి ప్రైమ్‌ వీడియోలో యాడ్స్ - డబ్బులు కట్టి కూడా యాడ్స్ చూడాలా బ్రో!

    Amazon Prime Video: కొన్ని దేశాల్లో అమెజాన్ ప్రైమ్ ఉపయోగించే వారికి యాడ్స్ డిస్‌ప్లే కానున్నాయి. Read More

  3. Whatsapp Backup: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

    Whatsapp Chat Backup: వాట్సాప్ ఛాట్ బ్యాకప్‌ త్వరలో గూగుల్ ఖాతా స్టోరేజ్ లెక్కలోకి రానుంది. Read More

  4. Exam Fee: టెన్త్, ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

    మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల ఫీజు తత్కాల్ పథకం కింద ఫిబ్రవరి 2 వరకు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. Read More

  5. Sunny Deol: ‘రామాయణ్‘లో హనుమంతుడిగా సన్నీడియోల్‌, రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

    Sunny Deol: నితీష్ కుమార్ ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ్‘లో సన్నీ డియోల్ కీలక పాత్ర పోషించబోతున్నారు. ఇందుకోసం ఆయన భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. Read More

  6. Hrithik Roshan: హృతిక్ రోషన్ కెరీర్‌లో 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు ఎన్ని, అవి ఏమిటో తెలుసా?

    Hrithik Roshan : 'ఫైటర్' మూవీ హృతిక్ రోషన్ కెరీర్ లో మరో రూ.100 కోట్ల సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. Read More

  7. Rohan Bopanna: ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా రోహన్ బోపన్న, 43 ఏళ్ల వయసులో సరికొత్త చరిత్ర

    Rohan Bopanna Wins Australian Open: ఆస్ట్రేలియా ఓపెన్‌ టెన్నిస్‌ మెన్స్‌ డబుల్స్‌ టైటిల్‌ను భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్ బోపన్న కైవసం చేసుకున్నాడు. Read More

  8. Aryna Sabalenka: సబలెంకాదే ఆస్ట్రేలియన్‌ ఓపెన్ - ఏకపక్ష ఫైనల్లో ఘన విజయం!

    Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను బెలారస్‌కు చెందిన అరీనా సబలెంకా గెలుచుకున్నారు. Read More

  9. Chicken Pickle : చికెన్​తో నిల్వ పచ్చడిని ఇలా సింపుల్​గా పట్టేయండి.. రెసిపీ చాలా ఈజీ 

    Chicken Recipe : మీకు చికెన్ అంటే ఇష్టమా? అయితే మీకు చికెన్ పచ్చడి అంటే కూడా బాగా నచ్చుతుంది. సింపుల్​గా.. కొన్ని రోజులు నిల్వ ఉండే పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. Read More

  10. Petrol Diesel Price Today 28 Jan: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

    WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.87 డాలర్లు పెరిగి 78.23 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 1.12 డాలర్లు పెరిగి 83.55 డాలర్ల వద్ద ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Game Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Numaish 2025: భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
Embed widget