ABP Desam Top 10, 25 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 25 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 25 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 25 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More
Best 43 Inch 4K Smart TVs: 43 ఇంచుల బెస్ట్ 4K స్మార్ట్ టీవీలు ఇవే, ధర ఎంతో తెలుసా?
టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం భారత్ మార్కెట్లో ఉన్న 43 ఇంచుల బెస్ట్ 4K స్మార్ట్ టీవీలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. Read More
Xiaomi 13 Ultra: ఈ ఆండ్రాయిడ్ ఫోన్ ‘రియల్ కెమెరా’ దెబ్బకు వణుకుతున్న శామ్‌సంగ్, యాపిల్!
చైనా టెక్ దిగ్గజం Xiaomi నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో అందుబాటులోకి వచ్చింది. ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ అద్భుతమైన రియల్ కెమెరాతో ఆకట్టుకుంటోంది. Read More
AP Inter Results: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. బుధవారం సాయంత్రం 5 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. Read More
అలా మెరిసి, ఇలా మాయమయ్యారు - తొలి సినిమాతో మనసుదోచి కనుమరుగైన హీరోయిన్లు వీళ్లే
తెలుగు సినిమా పరిశ్రమలో కొంత మంది హీరోయిన్లు తొలి సినిమాతో మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత పలు అవకాశాలు వస్తాయని అందరూ భావించినా, మళ్లీ వెండితెరపై కనిపించలేదు. Read More
Vikram: టాలీవుడ్ దర్శకులతో పనిచేయాలనే కోరిక తీరలేదు - తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన విక్రమ్
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2' ఏప్రిల్ 28న విడుదల నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్ తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. Read More
CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!
ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More
RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More
Optical Illusion: ఇక్కడున్న ముగ్గురు వ్యక్తుల్లో ఎవరు బాస్ అనేది గుర్తుపట్టండి, అది కూడా కేవలం 10 సెకండ్లలో
ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్ లో బాస్ ఎవరు గుర్తించేందుకు ప్రయత్నించండి. Read More
Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో నో మూమెంటమ్ - రూ.50వేలు తగ్గిన బిట్‌కాయిన్
Cryptocurrency Prices Today, 25 April 2023: క్రిప్టో మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు పెద్ద కాయిన్ల అమ్మకాలు చేపట్టారు. Read More