అన్వేషించండి

ABP Desam Top 10, 24 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 24 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. యూపీలో ఘోర ప్రమాదం, చెరువులో ట్రాక్టర్ బోల్తా - 15 మంది మృతి

    UP News: యూపీలో ట్రాక్టర్ చెరువులో బోల్తా పడిన ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. Read More

  2. Whatsapp: వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్‌లో కొత్త ఫీచర్ - ఈసారి ఏం రానుందంటే?

    Whatsapp Reports: వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. Read More

  3. MWC 2024: మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ స్టార్ట్ అయ్యేది అప్పుడే - నాలుగు రోజుల పాటు!

    Mobile World Congress: మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 కార్యక్రమం ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. Read More

  4. Inter Halltickets: వెబ్‌సైట్‌లో ఇంటర్‌ పరీక్షల హాల్‌టికెట్లు, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

    Telangana Inter Halltickets: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు. Read More

  5. ‘భీమా’ ట్రైలర్, ‘సరిపోదా శనివారం’ గ్లింప్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Ideas Of India 3.0: అమితాబ్ బచ్చన్ రిహార్సల్స్ నుంచి ఆమిర్ ఖాన్ ఏం నేర్చుకున్నారు?

    ఏబీపీ నెట్‌వర్క్ ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా’ సమ్మిట్‌లో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తన మొదటి సినిమా ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని విషయాలను గుర్తు చేసుకున్నారు. Read More

  7. ITTF 2024: ముగిసిన భారత పోరాటం, అయినా ఒలింపిక్స్‌కు ఛాన్స్‌

    World Team Table Tennis Championships 2024: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్ల పోరాటం ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. Read More

  8. Ashwath Kaushik: ఔరా!చిచ్చరపిడుగా! 37 ఏళ్ల గ్రాండ్‌ మాస్టర్‌కి 8 ఏళ్ల చిన్నారి షాక్‌

    Ashwath Kaushik Chess : సింగపూర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత సంతతికి చెందిన ఎనిమిదేళ్ల అశ్వత్‌ కౌశిక్‌... స్టాటాస్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నీలో పోలెండ్‌ గ్రాండ్‌మాస్టర్‌ జాక్‌ స్టోపాకు షాకిచ్చాడు. Read More

  9. Cancer Kill: తెల్ల రక్తణాలే విలన్స్? క్యాన్సర్ కణితులు పెరిగేందుకు కారణం అవేనట, అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి

    Cancer kill : క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధిగా మారడానికి ప్రధానంగా న్యూట్రోఫిల్స్ అనేది ఒక రకమైన తెల్ల రక్త కణం కారణమని పరిశోధకులు చెబుతున్నారు. Read More

  10. No Income Tax: ఈ దేశాల్లో ఆదాయ పన్ను 'సున్నా', మీరు సంపాదించిందంతా మీదే

    Zero Income Tax News: ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు తమ ప్రజల నుంచి వ్యక్తిగత ఆదాయ పన్ను వసూలు చేస్తున్నాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni On Jagan: నాది, నా వియ్యంకుడి ఆస్తి జగన్ కాజేశారు - జనసేన ప్లీనరీలో బాలినేని సంచలన ఆరోపణలు
నాది, నా వియ్యంకుడి ఆస్తి జగన్ కాజేశారు - జనసేన ప్లీనరీలో బాలినేని సంచలన ఆరోపణలు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan on Tamilnadu Language Fight | హిందీ, తమిళ్, కన్నడ, మరాఠీలో మాట్లాడి మేటర్ చెప్పిన పవన్Deputy CM Pawan Kalyan on Janasena Win | జనసేనగా నిలబడ్డాం..40ఏళ్ల టీడీపీని నిలబెట్టాం | ABP DesamNaga babu Indirect Counters on Varma | టీడీపీ ఇన్ ఛార్జి వర్మపై నాగబాబు పరోక్ష కౌంటర్లు | ABP DesamJanaSainiks on Pithapuram Sabha | నాలుగు కాదు పవన్ కళ్యాణ్ కోసం 40కిలోమీటర్లైనా నడుస్తాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni On Jagan: నాది, నా వియ్యంకుడి ఆస్తి జగన్ కాజేశారు - జనసేన ప్లీనరీలో బాలినేని సంచలన ఆరోపణలు
నాది, నా వియ్యంకుడి ఆస్తి జగన్ కాజేశారు - జనసేన ప్లీనరీలో బాలినేని సంచలన ఆరోపణలు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Yuvi 7 Sixers Vs Australia: పాత యూవీని గుర్తుకు తెచ్చిన మాజీ స్టార్.. ఆసీస్ పై శివ‌తాండ‌వం.. ఫైన‌ల్లో భార‌త జ‌ట్టు
పాత యూవీని గుర్తుకు తెచ్చిన మాజీ స్టార్.. ఆసీస్ పై శివ‌తాండ‌వం.. ఫైన‌ల్లో భార‌త జ‌ట్టు
Tamannaah - Vijay Varma: ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
Embed widget