ABP Desam Top 10, 23 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 23 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Prakash Raj : ప్రకాష్ రాజ్‌కు ఈడీ నోటీసులు - వంద కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్నారా ?
Prakash Raj : ప్రకాష్ రాజ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఓ పోంజీ స్కీమ్‌కు ఆయన ప్రచారకర్తగా వ్యవహరించారని ఈడీ భావిస్తోంది. Read More
Best Laptop Under 50000: రూ.50 వేలలోపు బెస్ట్ ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? - ఫీచర్లు, పెర్ఫార్మెన్స్, డిజైన్‌లో బెస్ట్ ఇవే!
Laptop Less Than 50000: అన్ని అవసరాలకు ఉపయోగపడేలా రూ.50 వేలలోపు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే. Read More
Big Battery Phones: భారీ బ్యాటరీ అందించే ఫోన్ కావాలా? - అన్ని బ్రాండ్లలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ మొబైల్స్ ఇవే!
6000 mah Battery Mobiles: ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న భారీ బ్యాటరీ ఫోన్లు ఇవే. అన్ని బ్రాండ్లలో బెస్ట్ ఫోన్లు. Read More
VSAT 2024: విజ్ఞాన్ యూనివర్సిటీలో ప్రవేశాలకు 'వీశాట్-2024' నోటిఫికేషన్ విడుదల, కోర్సుల వివరాలు ఇలా
గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం వీశాట్-2024 (Vignan Scholastic Aptitude Test) నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More
Chandra Mohan Daughter : వాళ్లు ఆయనపై జోక్స్ వేసుకున్నా అభిమానంగానే భావిస్తాం: చంద్రమోహన్ కూతురు షాకింగ్ కామెంట్స్
Chadra Mohan : సీనియర్ నటుడు చంద్రమోహన్ 11వ రోజు సంతాప సభ సందర్భంగా ఆయన కుమార్తె మాధవి తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. Read More
Tollywood Updates : అనసూయ ఊహించని నిర్ణయం, షూటింగ్‌లో సూర్యాకు గాయాలు - ఇవీ నేటి టాప్ 5 మూవీ విశేషాలు
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Pankaj Advani: 26వ ప్రపంచ టైటిల్ , ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ లో పంకజ్ కొత్త చరిత్ర
World Billiards Championship: భారత స్టార్ ఆటగాడు పంకజ్ అద్వాణీ చరిత్ర సృష్టించాడు. ఒకటి , రెండు కాదు.. పది, ఇరవై కాదు..26 సార్లు IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ నెగ్గి చరిత్ర సృష్టించాడు. Read More
Lionel Messi: వేలానికి 'లియోనల్ మెస్సీ' వరల్డ్ కప్ జెర్సీలు - కనీస ధర రూ.76 కోట్లు
Lionel Messi: ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తన జెర్సీలను వేలం వేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. వచ్చిన డబ్బులో సగాన్ని చిన్నారులకు సాయంగా ఇవ్వనున్నాడు. Read More
Sweet Potato: చిలగడదుంపల సీజన్ వచ్చేసింది, ప్రతిరోజూ ఒకటి తింటే చాలు
Sweet Potato: చిలగడ దుంపలు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. Read More
Multibagger Stock: ఇప్పటివరకు 600% ర్యాలీ, ఎనర్జిటిక్ న్యూస్‌తో అప్పర్ సర్క్యూట్స్ కొడుతున్న మల్టీబ్యాగర్
అండర్‌వాటర్ సర్వీసెస్ ద్వారా దేశీయ ఆయిల్ & గ్యాస్ రంగంలో (Indian oil and gas sector) బిజినెస్ చేస్తోంది. Read More