ABP Desam Top 10, 18 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 18 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Jagan at Avinash Home: అవినాష్‌కు సీఎం జగన్ సపోర్ట్, విజయవాడ పాలిటిక్స్ లో ఆసక్తికర పరిణామం
YS Jagan at Avinash Home: విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఇంటికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెళ్ళారు. Read More
Google Dark Web Reporting: డార్క్ వెబ్‌లో మీ డేటా ఉందా? - గూగుల్ ద్వారా తెలుసుకోండిలా!
‘గూగుల్ వన్’ ద్వారా డార్క్ వెబ్ రిపోర్టింగ్ సర్వీసును కూడా కంపెనీ అందిస్తుంది. Read More
AI Technology: మైండ్ రీడింగ్ AI టెక్నాలజీ - జాగ్రత్త, ఈ AI మీ ఆలోచనలను పసిగట్టేస్తుంది, సాంకేతికతలో మరో ముందడుగు!
టెక్నాలజీ రంగంలో సరికొత్త పురోగతి సాధించారు సింగపూర్ పరిశోధకులు. మైండ్ రీడింగ్ AI సాకేంతికతను డెవలప్ చేశారు. దీని ద్వారా మనిషి ఆలోచనలను గుర్తించే అవకాశం ఉందన్నారు. Read More
AP POLYCET: ఏపీ పాలిసెట్-2023 మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 23లోపు రిపోర్టింగ్‌కు అవకాశం
ఏపీలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల భర్తీకి సంబంధించి పాలిసెట్-2023 కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు ఎట్టకేలకు మొదటి విడత సీట్లను ఆగస్టు 18న అధికారులు కేటాయించారు. Read More
‘ఆదికేశవ’ కొత్త రిలీజ్ డేట్, ‘స్వయంభూ’ షూటింగ్ షురూ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Shankar's birthday: శంకర్ బర్త్‌డేలో రామ్ చరణ్, కోలీవుడ్ దిగ్గజ దర్శకుల సందడి - ఫొటో అదిరిందిగా!
సౌత్ టాప్ డైరెక్టర్ శంకర్ 60వ బర్త్ డే వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ పార్టీలో పలువు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. Read More
Chess World Cup 2023: ప్రజ్ఞానంద హిస్టరీ! విషీ తర్వాత ప్రపంచ చెస్ సెమీస్‌కు భారతీయుడు!
Chess World Cup 2023: చదరంగం యువరాజు ఆర్ ప్రజ్ఞానంద అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ కప్ సెమీస్ చేరిన తొలి భారతీయుడుగా చరిత్ర సృష్టించాడు. Read More
Novak Djokovic: ట్రెండింగ్‌లో జకోవిచ్! యూఎస్ రిటర్న్ అదిరింది!
Novak Djokovic: టెన్నిస్ గ్రేట్ నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) జోరు కొనసాగిస్తున్నాడు. సిన్సినాటీ ఓపెన్లో మొదటి మ్యాచ్ గెలిచాడు. Read More
Coffee: పొద్దున్నే కాఫీ తాగే ముందు ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోండి
కాఫీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వాటిని పొందాలంటే మాత్రం పరగడుపున తాగకూడదు. Read More
Cryptocurrency Prices: క్రిప్టో కన్నీరు! 24 గంటల్లో రూ.2 లక్షల తగ్గిన BTC
Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More