అన్వేషించండి

Shankar's birthday: శంకర్ బర్త్‌డేలో రామ్ చరణ్, కోలీవుడ్ దిగ్గజ దర్శకుల సందడి - ఫొటో అదిరిందిగా!

సౌత్ టాప్ డైరెక్టర్ శంకర్ 60వ బర్త్ డే వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ పార్టీలో పలువు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు.

సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘భారతీయుడు‘, ‘అపరిచితుడు‘, ‘రోబో‘ సహా పలు బ్లాక్ బస్టర్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంకా చెప్పాలంటే, రెండు దశాబ్దాల క్రితమే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి తన సత్తా ఏంటో చూపించారు. ‘రోబో 2.0‘తో అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యాడు.

చెన్నైలో శంకర్ బర్త్ డే పార్టీ, పాల్గొన్న చెర్రీ

తాజాగా(ఆగష్టు 17న) ఈ దిగ్గజ దర్శకుడు 60వ బర్త్ డే జరుపుకున్నారు. చెన్నైలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. సౌత్ ఇండస్ట్రీకి చెందిన దర్శకులు, హీరోలు, నటీనటులు హాజరయ్యారు. శంకర్ ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ పార్టీకి టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ హాజరయ్యారు. శంకర్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. పలువురు దర్శకులు, హీరోలతో కలిసి శంకర్ దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

‘గేమ్ ఛేంజర్‘ సెట్స్ లో శంకర్ బర్త్ డే వేడుకలు

అంతకు ముందు శంకర్ బర్త్ డే వేడుకలను నిర్మాత దిల్ రాజు, రామ్ చరణ్ ఘనంగా నిర్వహించారు. ‘గేమ్ ఛేంజర్‘ సెట్స్ లో గ్రాండ్ గా ఆయనతో కేక్ కట్ చేయించారు. పుష్ప గుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ తో కలిసి ‘గేమ్ ఛేంజర్‘ అనే సినిమా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చెర్రీ, దిల్ రాజు కలిసి శంకర్ బర్త్ డే నిర్వహించారు.

చెర్రీతో ‘గేమ్ ఛేంజర్‘, కమల్ తో ‘ఇండియన్ 2‘

శంకర్ సినిమాల విషయానికి వస్తే ‘రోబో 2.0‘ తర్వాత ‘ఇండియన్ 2‘, ‘గేమ్ ఛేంజర్‘ అనే సినిమా చేస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా ‘గేమ్ ఛేంజర్‘ అనే సినిమా తెరకెక్కుతోంది.  పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో చెర్రీ డ్యుయెల్ క్యారెక్టర్ చేస్తున్నట్లు తలుస్తోంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీకాంత్, అంజలి, ఎస్‌జే సూర్య, సునీల్, నవీన్ చంద్ర, సముద్ర ఖని కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.  తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొస్తున్నట్లు తెలుస్తోంది.  అటు కమల్ హాసన్ తో కలిసి ‘ఇండియన్ 2‘ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో ‘భారతీయుడు’ అనే సినిమా విడుదలైంది. ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబో లో మళ్లీ వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Read Also: ఆలియా ‘లిప్‌స్టిక్‌’ లొల్లి, రణబీర్‌ను ఏకేస్తున్న నెటిజన్స్ - పాపం, అలా అనకుండా ఉండాల్సింది!

 ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ravi Mohan: కెనీషాతో బ్రేకప్, ఆర్తితో డివోర్స్‌పై 'జయం' రవి సంచలన ప్రెస్‌మీట్... రెచ్చిపోతే తట్టుకోలేరంటూ
కెనీషాతో బ్రేకప్, ఆర్తితో డివోర్స్‌పై 'జయం' రవి సంచలన ప్రెస్‌మీట్... రెచ్చిపోతే తట్టుకోలేరంటూ
Pavala Syamala : ఫుట్ పాత్‌పై దీన స్థితిలో పావలా శ్యామల - ఇప్పుడు ఎలా ఉందంటే?
ఫుట్ పాత్‌పై దీన స్థితిలో పావలా శ్యామల - ఇప్పుడు ఎలా ఉందంటే?
Godavari Serial Today May 16th: 'గోదావరి' సీరియల్: నందు మీద మురళీ పెంచుకున్న ప్రేమకి ఏడ్చేసిన జాను.. రేపే తాంబూలాలు! తోట కొన్నట్లు అందరికీ చెప్పేసిన శంకర్!
'గోదావరి' సీరియల్: నందు మీద మురళీ పెంచుకున్న ప్రేమకి ఏడ్చేసిన జాను.. రేపే తాంబూలాలు! తోట కొన్నట్లు అందరికీ చెప్పేసిన శంకర్!
Karthika Deepam 2 Serial Today May 16th: కార్తీకదీపం సీరియల్: కొత్త సీఈఓగా దీప బాధ్యతలు తీసుకుంటుందా! దీప, జ్యోత్స్నలో సీఈఓ అయ్యేది ఎవరు? దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కార్తీక్!
కార్తీకదీపం సీరియల్: కొత్త సీఈఓగా దీప బాధ్యతలు తీసుకుంటుందా! దీప, జ్యోత్స్నలో సీఈఓ అయ్యేది ఎవరు? దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కార్తీక్!

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chilkur Balaji Visa Temple: చిలుకూరు బాలాజీ పవర్‌ను చూసి భయపడుతున్న అమెరికన్ సెనెటర్ - పని చేతకాక చిందులు తొక్కుతున్నారా?
చిలుకూరు బాలాజీ పవర్‌ను చూసి భయపడుతున్న అమెరికన్ సెనెటర్ - పని చేతకాక చిందులు తొక్కుతున్నారా?
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్‌ అరెస్టు తప్పదా! కేంద్రమంత్రి కుమారుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు!
బండి భగీరథ్‌ అరెస్టు తప్పదా! కేంద్రమంత్రి కుమారుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు!
Ram Charan : లాంగ్ హెయిర్‌తో రామ్ చరణ్ - పెద్ది రిలీజ్ ముందు న్యూ లుక్... గ్లోబల్ స్టార్ చేతికి ఏమైంది?
లాంగ్ హెయిర్‌తో రామ్ చరణ్ - పెద్ది రిలీజ్ ముందు న్యూ లుక్... గ్లోబల్ స్టార్ చేతికి ఏమైంది?
Karuppu OTT : ఆ ఓటీటీలోకి వీరభద్రుడు - సూర్య, త్రిష కొత్త మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి వీరభద్రుడు - సూర్య, త్రిష కొత్త మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్‌ పోక్సో కేసులో బిగుస్తున్న ఉచ్చు! ఏ క్షణమైనా పోలీసుల ఎదుట లొంగుబాటు!
బండి భగీరథ్‌ పోక్సో కేసులో బిగుస్తున్న ఉచ్చు! ఏ క్షణమైనా పోలీసుల ఎదుట లొంగుబాటు!
TamilNadu Politics: మళ్లీ తమిళనాట సనాతన మంట పెట్టిన ఉదయనిధి - అందుకుంటున్న బీజేపీ - అరవ రాజకీయం మారుతోందా?
మళ్లీ తమిళనాట సనాతన మంట పెట్టిన ఉదయనిధి - అందుకుంటున్న బీజేపీ - అరవ రాజకీయం మారుతోందా?
Political Publicity: ప్రధాని పొదుపు పిలుపును పబ్లిసిటీ స్టంట్స్ గా మార్చేస్తున్న నేతలు - దేశమంతా ఇంతే - మారరుగా !
ప్రధాని పొదుపు పిలుపును పబ్లిసిటీ స్టంట్స్ గా మార్చేస్తున్న నేతలు - దేశమంతా ఇంతే - మారరుగా !
8th Pay Commission Updates: 8వ వేతన సంఘం లేటెస్ట్ అప్‌డేట్స్‌! అభ్యర్థనల సమర్పణ గడువు పెంపు! రెండు రోజుల్లో సభ్యుల హైదరాబాద్‌ టూర్! 
8వ వేతన సంఘం లేటెస్ట్ అప్‌డేట్స్‌! అభ్యర్థనల సమర్పణ గడువు పెంపు! రెండు రోజుల్లో సభ్యుల హైదరాబాద్‌ టూర్! 
Embed widget