అన్వేషించండి

Coffee: పొద్దున్నే కాఫీ తాగే ముందు ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోండి

కాఫీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వాటిని పొందాలంటే మాత్రం పరగడుపున తాగకూడదు.

మనలో ఎక్కువ మంది రోజుని కాఫీ తాగి స్టార్ట్ చేస్తారు. నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి కాఫీ తాగితే రిలాక్స్ గా అనిపిస్తుంది. అది శక్తి స్థాయిలని పెంచుతుందని అంటారు. కానీ మీ కాఫీ రొటీన్ ఒక్కోసారి ఆరోగ్యం మొత్తం మీద చెడు ప్రభావం చూపే అవకాశం ఉందని విషయం గురించి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఖాళీ పొట్టతో కాఫీ తీసుకోవడం వల్ల శరీరాన్ని అధిక ఒత్తిడి మోడ్ లోకి నెట్టినట్టేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఆడ్రినలిన్, కార్టిసాల్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. దీన్ని ఎదుర్కోవాలంటే మీరు కాఫీ తాగే ముందుగా ఈ చిట్కాలు పాటించండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాఫీ ప్రయోజనాలు పొందవచ్చు.

హైడ్రేషన్

కప్పు కాఫీ తాగే ముందు పుష్కలంగా నీరు తాగాలి. ఫ్రిజ్ వాటర్ కాకుండా గది ఉష్ణోగ్రత కలిగిన నీటిని తాగితే మంచిది. అందులో కాస్త నిమ్మకాయ పిండుకుని తాగితే జీర్ణక్రియకి సహాయపడుతుంది. నీరు తాగకుండా కాఫీ నేరుగా తీసుకోవడం వల్ల ఆ వేడి పదార్థం అన్నవాహికని దెబ్బతీసే ప్రమాదం ఉంది.

పోషకాలు నిండిన ఆహారం

రక్తంలో చక్కెర స్థాయిలని సమతుల్యం చేయడానికి ఫైబర్, ప్రోటీన్ తో కూడిన ఆహారం తీసుకుంటే మంచిది. అల్పాహారంలో చియా ఫుడ్డింగ్ లేదంటే ఒక గిన్నె నిండుగా కూరగాయలు, పండ్లు తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. సమతుల్యమైన ఆహారం తీసుకున్న తర్వాత కాఫీ తాగితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. లేదంటే కాఫీ వల్ల షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులు నమోదు అయ్యే అవకాశం ఉంది. దీని వల్ల శరీరంలో శక్తి తగ్గిపోతుంది.

వ్యాయామం

జిమ్ కి వెళ్ళే ముందు కొంతమందికి కాఫీ తాగడం అలవాటు. కానీ అది మంచి ఆలోచన కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాయామ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాఫీ తాగడానికి ముందుగా ఏదో ఒక శారీరక శ్రమ చేయాలని సూచిస్తున్నారు. నిద్రలేచిన గంట వ్యవధిలో కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తాయి.

సహనం పెరుగుతుంది

నిద్రలేచిన తర్వాత 90 నిమిషాల పాటు కెఫీన్ ని తీసుకోవడం ఆలస్యం చేస్తే రోజంతా యాక్టివ్ గా ఉంటారు. కానీ ఉదయం నిద్రలేవగానే కాఫీ తాగకుండా ఉండటం అంటే చాలా కష్టమైన పని. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా నిమ్మరసం, తేనె కలిపిన నీటిని తాగితే బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కరిగేందుకు ఆస్కారం ఉంటుంది.

కాఫీ తాగడం వల్ల అందులోని కెఫీన్, నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలకు విశ్రాంతిని ఇస్తాయి. పాలతో కలిపి కాఫీ తీసుకుంటే ఆరోగ్యకరమని పరిశోధకులు చెబుతున్నారు. పాలలోని ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరానికి సహాయం చేస్తాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: డయాబెటిస్ బాధితులు వంకాయలు తినొచ్చా? ప్రయోజనాలు ఏమిటీ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Escalator Side Brushes : ఎస్కలేటర్ బ్రష్‌లు షూ క్లీనర్లు కాదు.. మీ ప్రాణాలు కాపాడేవే, తప్పుగా వాడితే మాత్రం ప్రమాదమే
ఎస్కలేటర్ బ్రష్‌లు షూ క్లీనర్లు కాదు.. మీ ప్రాణాలు కాపాడేవే, తప్పుగా వాడితే మాత్రం ప్రమాదమే
Vastu Tips : డబ్బు, శాంతి, విజయం కోసం ఇంట్లో పెట్టుకోవాల్సిన జంతువులు ఇవే.. వాటితో అదృష్టం మారుతుందా?
డబ్బు, శాంతి, విజయం కోసం ఇంట్లో పెట్టుకోవాల్సిన జంతువులు ఇవే.. వాటితో అదృష్టం మారుతుందా?
Best Summer Foods : వేసవిలో ఎనర్జీ, ఇమ్యూనిటీ పెంచే తెలుగు ఫుడ్స్.. అలసటను దూరం చేసుకునేందుకు ఇవే బెస్ట్
వేసవిలో ఎనర్జీ, ఇమ్యూనిటీ పెంచే తెలుగు ఫుడ్స్.. అలసటను దూరం చేసుకునేందుకు ఇవే బెస్ట్
Thyroid Effect on Periods : పీరియడ్స్ రావడం ఆలస్యమవుతుందా? థైరాయిడ్ కారణం కావచ్చు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
పీరియడ్స్ రావడం ఆలస్యమవుతుందా? థైరాయిడ్ కారణం కావచ్చు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

వీడియోలు

Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్
SRH vs RR IPL 2026 Highlights | టేబుల్ టాపర్‌గా SRH
Prabhsimran Singh Hits 6 Fours in an Over IPL 2026 | ప్రభ్‌సిమ్రన్ సిక్సర్ల రికార్డ్
KL Rahul 152 Runs vs PBKS IPL 2026 | సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన కేఎల్ రాహుల్
Pat Cummins about Vaibhav Suryavanshi IPL 2026 | కమిన్స్‌కే చుక్కలు చూపించిన 15 ఏళ్ల కుర్రాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jyotiraditya Scindia: జేబులో ఉల్లిపాయ ఉంటే ఏసీ అక్కర్లేదన్న కేంద్రమంత్రి సింధియా - ఓర్నీ ఈ చిట్కా లక్షలు ఖర్చు పెట్టేసుకుంటున్నారే!
జేబులో ఉల్లిపాయ ఉంటే ఏసీ అక్కర్లేదన్న కేంద్రమంత్రి సింధియా - ఓర్నీ ఈ చిట్కా లక్షలు ఖర్చు పెట్టేసుకుంటున్నారే!
Kodandaram and Azharuddin Sworn In as MLCs: ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణం.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణం.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
live in relationship: సహజీవనంలో బిడ్డను కన్న యువతి - తేడా వచ్చిందని రేప్ కేసు - సుప్రీంకోర్టు ఏమన్నదంటే ?
సహజీవనంలో బిడ్డను కన్న యువతి - తేడా వచ్చిందని రేప్ కేసు - సుప్రీంకోర్టు ఏమన్నదంటే ?
Honeytrap case: అనంతపురం హనీట్రాప్ కేసులో నలుగురు పోలీసులు డిస్మిస్.. మరికొందరిపై సస్పెన్షన్ వేటు
అనంతపురం హనీట్రాప్ కేసులో నలుగురు పోలీసులు డిస్మిస్.. మరికొందరిపై సస్పెన్షన్ వేటు
Shreyas Iyer: మరీ ఇలా ఉన్నావేంటి భయ్యా..టీమిండియాలో చేరాలన్న కసిని IPLలో చూపిస్తున్న శ్రేయస్
మరీ ఇలా ఉన్నావేంటి భయ్యా..టీమిండియా సెలక్షకు షాక్ ఇస్తున్న శ్రేయస్ అయ్యర్
Indian Raiways Free Services: రైలు టికెట్‌తో పాటు ప్రయాణికులకు లభించే ఉచిత సేవలు, సౌకర్యాలు ఇవే
రైలు టికెట్‌తో పాటు ప్రయాణికులకు లభించే ఉచిత సేవలు, సౌకర్యాలు ఇవే
Agadha Updates : అగధ నుంచి మరో సర్ప్రైజ్ - వింతను చూసే మహిమ... ఉల్కా గుప్తా ఫస్ట్ లుక్ చూశారా?
అగధ నుంచి మరో సర్ప్రైజ్ - వింతను చూసే మహిమ... ఉల్కా గుప్తా ఫస్ట్ లుక్ చూశారా?
AP special assembly sessions: మరోసారి ఏపీ ప్రత్యేక అసెంబ్లీ - మహిళా రిజర్వేషన్లపై ఏం చర్చిస్తారు? రహస్య ఎజెండా ఉందా?
మరోసారి ఏపీ ప్రత్యేక అసెంబ్లీ - మహిళా రిజర్వేషన్లపై ఏం చర్చిస్తారు? రహస్య ఎజెండా ఉందా?
Embed widget