ABP Desam Top 10, 15 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 15 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Kurnool Crime News: పిల్లలు పుట్టలేదని తోడికోడళ్లను అత్తింటివారే హత్య చేశారు: తల్లిదండ్రుల ఆరోపణలు
Kurnool Crime News: పెళ్లిళ్లు జరిగి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడంతోనే తోడి కోడళ్లిద్దరినీ వారి అత్తింటే వారే హత్య చేశారని యువతుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. Read More
Whatsapp New Feature: ‘వ్యూ వన్స్’ - వాట్సప్‌లో సరికొత్త పీచర్, ఒక్కసారి చూడగానే మాయమైపోతుంది!
వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. ఎదుటి వారు పంపిన మెసేజ్ ఒకసారి చూడగానే కనిపించకుండా పోయేలా సరికొత్త ఫీచర్ ను రూపొందించింది. Read More
Twitter Blue Tick: ఆ అకౌంట్లకు బ్లూటిక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎలన్ మస్క్ కీలక ప్రకటన
ట్విట్టర్ బ్లూ టిక్ విషయంలో ఎలన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో బ్లూ టిక్ ఉన్న అకౌంట్లకు ఇకపై ఉండవచ్చు, ఉండకపోవచ్చు అని వెల్లడించారు. Read More
UGC PhD Reforms: పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా పీహెచ్‌డీకి అర్హులే- యూజీసీ కీలక నిర్ణయం!
నాలుగేళ్ల డిగ్రీ కోర్సు పూర్తిచేశాక పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులు లేదా రెండో సంవత్సరం విద్యార్థులు కూడా పీహెచ్‌డీలో చేరేందుకు అర్హులవుతారని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. Read More
Yash Meets Nara Lokesh : 'కెజియఫ్' రాకీ భాయ్‌ను కలిసిన నారా లోకేష్
కన్నడ స్టార్ హీరో, 'కెజియఫ్' సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న యశ్‌ను నారా లోకేష్ కలిశారు. Read More
Unstoppable Gopichand Glimpse: ‘అదీ ఒంగోలియన్స్ అంటే’ - గోపీచంద్‌పై బాలయ్య కామెంట్ - అన్‌స్టాపబుల్ కొత్త గ్లింప్స్ చూశారా?
బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు ప్రభాస్, గోపీచంద్ వచ్చారు. గోపీచంద్ ప్రోమోను గురువారం విడుదల చేశారు. Read More
అప్పుడు ధోని, ఇప్పుడు రొనాల్డో - చివరి వరల్డ్‌కప్‌ల్లో బాధ తప్పదా? - ఏడో నంబర్ జెర్సీపై ఫ్యాన్స్ లాజిక్
2019 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఓటమి, 2022 ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ ఓటమిని ఫ్యాన్స్ పోలుస్తున్నారు. Read More
Mirabai Chanu Wins Silver: ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్- రజత పతకం నెగ్గిన మీరాబాయి చాను
Mirabai Chanu Wins Silver: కొలంబియాలోని బొగోటాలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకుంది. Read More
Diabetes: మధుమేహాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారా? ఈ ఆయుర్వేద చిట్కాలు ప్రయత్నించండి
డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే షుగర్ లెవల్స్ పెరిగి అనేక రోగాలు దాడి చేస్తాయి. Read More
FMCG brand Independence: సరికొత్త ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్ లాంఛ్ చేసిన రిలయన్స్ - పేరు వింటే గూజ్ బమ్స్!
FMCG brand Independence: భారతీయ ఎఫ్‌ఎంసీజీ విపణిలోకి రిలయన్స్ రిటైల్ తమ సరికొత్త బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. 'ఇండిపెండెన్స్' బ్రాండ్ పేరుతో గుజరాత్‌లో వినియోగ వస్తువుల అమ్మకాలు మొదలు పెట్టనుంది. Read More