ABP Desam Top 10, 12 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 12 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Ajit Pawar: 'వాష్‌రూమ్‌కు వెళ్తే వార్తలు రాసేశారు! పార్టీపై నాకేం కోపం లేదు'
Ajit Pawar: ఎన్‌సీపీ సీనియర్ నేత అజిత్ పవార్.. పార్టీపై అలిగారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఆయన స్పందించారు. Read More
Google Account: మీ పాత మొబైల్ లోని ఫోటోలు, వీడియోలు కొత్త ఫోన్ లోకి రావాలా? ఇదిగో ఇలా చేయండి
కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశారా? పాత ఫోన్ లోని డేటాను కొత్త ఫోన్ లోకి తెచ్చుకోవాలి అనుకుంటున్నారా? ఇప్పుడు చాలా సులభంగా ఆ పని చేసుకోవచ్చు. Read More
iOS 16: ఐవోఎస్ 16తో రెడీ అయిన యాపిల్ - ఇక మీ ఐఫోన్ ఫీచర్లు ముందులా ఉండవు - ఎప్పుడు వస్తుంది?
ఐవోఎస్ 16 ఆపరేటింగ్ సిస్టంను కంపెనీ లాంచ్ చేయనుంది. సెప్టెంబర్ 16వ తేదీన రాత్రి 10:30 గంటల నుంచి ఈ అప్‌డేట్ అందుబాటులోకి రానుంది. Read More
JoSAA 2022 Registration: ప్రారంభమైన 'జోసా' రిజిస్ట్రేషన్ ప్రక్రియ, డైరెక్ట్ లింక్ ఇదే!
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఆప్షన్ల ఎంపిక కోసం ప్రత్యేక లింక్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు జేఈఈ మెయిన్ అప్లికేషన్ నెంరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రాంభించాల్సి ఉంటుంది. Read More
Saakini Daakini: 'అమ్మాయిని చూస్తే అమ్మోరు గుర్తుకురావాలి' - 'శాకిని డాకిని' ట్రైలర్!
'శాకిని డాకిని' సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. Read More
Pic Talk: రౌడీ హీరోతో రణవీర్ మాస్ స్టెప్ - పిక్ అదిరింది!
రణవీర్ సింగ్.. మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కలిసి స్టేజ్ పై రెండు స్టెప్పులేసి అందరి దృష్టిని ఆకర్షించారు. Read More
US Open 2022 Winner: యూఎస్ ఓపెన్ విజేత అల్కరాజ్, నెంబర్ వన్ ర్యాంక్‌కు స్పెయిన్ యువ సంచలనం
Carlos Alcaraz wins US Open: గత రెండేళ్లు దిగ్గజాలను వెనక్కి టైటిల్స్ సాధిస్తున్న కుర్రాళ్లు ఈ ఏడాది మరో టైటిల్ సాధించారు. స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ యూఎస్ ఓపెన్ 2022 విజేతగా అవతరించాడు. Read More
Asia Cup 2022: 'ఊర్వశి రౌతెలానా, ఆమె ఎవరో నాకు తెలియదు'
Asia Cup 2022: పాకిస్థాన్ బౌలర్ నసీం షా ఊర్వశి రౌతెలా అంటే ఎవరో తెలియదని చెప్పి అందర్నీ షాక్ కు గురిచేశాడు. రెండు రోజుల క్రితం ఆమెతో కలిసి రీల్స్ చేశాడు నసీం. Read More
Prawns: రొయ్యలను ఇలా తింటే ప్రాణాలు పోతాయని మీకు తెలుసా?
రొయ్యలతో ఏ వంటకం చేసినా అద్భుతమైన రుచిగా ఉంటుంది. కానీ వాటిని ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి హాని చేస్తుంది. Read More
FPI: స్టాక్ మార్కెట్‌లోకి ఉప్పెనలా వస్తున్న విదేశీయుల డబ్బు, ఈ నెలలో ₹5600 కోట్ల ఇన్‌ఫ్లో
భారత్‌లో నెట్ బయ్యర్స్‌గా మారారు. జులై నుంచి FPI ఫ్లోస్‌లో స్పష్టమైన ట్రెండ్ రివర్సల్ ఉంది. Read More