ABP Desam Top 10, 12 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 12 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
అటల్ సేతు వంతెనని ప్రారంభించిన ప్రధాని మోదీ, 2 గంటల ప్రయాణం 20 నిముషాల్లోనే
Atal Setu Inauguration: దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతుని ప్రధాని మోదీ ప్రారంభించారు. Read More
Poco X6 Series: పోకో ఎక్స్6 సిరీస్ లాంచ్ చేసిన కంపెనీ - ధర ఎంతంటే?
Poco X6 Series Launch: పోకో ఎక్స్6 సిరీస్ స్మార్ట్ ఫోన్లను కంపెనీ మనదేశంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. Read More
Redmi Note 13 5G Sale: రెడ్‌మీ కొత్త బడ్జెట్ ఫోన్ సేల్ ప్రారంభం - ధర ఎంతంటే?
Redmi Note 13 5G Series Sale: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ మనదేశంలో నోట్ 13 5జీ సిరీస్‌ను ఇటీవలే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని సేల్ కూడా ఇప్పటికే ప్రారంభం అయింది. Read More
Engineering Teaching: అధ్యాపకులు రెండు కళాశాలల్లో బోధించవచ్చు, ఆ కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతి
ఇంజినీరింగ్ కళాశాలల్లో బోధన చేసే ఫ్యాకల్టీలు ఇకపై రెండు కాలేజీల్లోనూ బోధించే వెసులుబాటును ఏఐసీటీఈ కల్పించింది. కొత్తగా ఆఫ్ క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకునే కళాశాలలు వారితో రెండుచోట్ల బోధన చేయించవచ్చు. Read More
Hanuman Movie Review - హనుమాన్ రివ్యూ: తేజ సజ్జతో ప్రశాంత్ వర్మ తీసిన సూపర్ హీరో సినిమా
Hanuman Review: తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా 'హనుమాన్'. హనుమంతుడి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. Read More
Guntur Kaaram Movie Review - గుంటూరు కారం రివ్యూ : మహేష్ ఎనర్జీ, ఆ మాస్ సూపర్, మరి సినిమా?
Guntur Kaaram Review: సూపర్ స్టార్ మహేష్ బాబు, గురూజీ త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా 'గుంటూరు కారం'. ట్రైలర్, కుర్చీ మడతపెట్టి పాటలో మహేష్ మాస్ అవతార్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. మరి, సినిమా? Read More
Australia Open 2024: బ్యాట్ పట్టిన జకో, రాకెట్ పట్టిన స్మిత్
Steve Smith : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ టెన్నీస్‌లో తన ప్రావీణ్యాన్న చాటగా... టెన్నీస్ వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ క్రికెట్‌లో సత్తా చాటాడు. Read More
Sandeep Lamichhane: లామిచానేపై సస్పెన్షన్ వేటు,నేపాల్ క్రికెట్ సంఘం ప్రకటన
Sandeep Lamichhane: అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడిన తొలి నేపాల్ ప్లేయర్ సందీప్ లామిచానెకు జైలు శిక్ష విధించడంతో నేపాల్ క్రికెట్ సంఘం అతడిపై నిషేధం విధించింది. Read More
Highest Protein Vegetables: ఈ కూరగాయల్లో గుడ్లు కంటే ఎక్కువ ప్రోటీన్స్ - డైలీ మీ ఆహారంలో చేర్చుకోండి
Highest Protein Vegetables: అధిక ప్రొటీన్ ఆహారం అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది గుడ్లు. గడ్డులోనే అధిక ప్రోటీన్ ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ గుడ్ల కంటే ఈ ఏడు ఆహారాల్లో ప్రొటీన్ ఉంటుంది. Read More
Sensex Surging: సెన్సెక్స్ సరికొత్త ఆల్‌టైమ్ రికార్డు! అమాంతం ఎగబాకిన సూచీలు
Stock Market Soars Today: నిఫ్టీ 21,928.25 వద్ద రికార్డు స్థాయిని చేరింది. ప్రారంభ ట్రేడింగ్‌లో 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 492 పాయింట్లు పెరిగి 72,213.89 వద్ద ముగిసింది Read More