ABP Desam Top 10, 12 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 12 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Bihar Floor Test: బలపరీక్షలో నెగ్గిన నితీశ్ సర్కార్, అసెంబ్లీ నుంచి విపక్షాలు వాకౌట్
Bihar Floor Test: బిహార్ అసెంబ్లీలో నితీశ్ సర్కార్ బలపరీక్ష నెగ్గింది. Read More
Whatsapp New Feature: యాప్ ఓపెన్ చేయకుండానే బ్లాక్ చేయవచ్చు - కొత్త ఆప్షన్ తెస్తున్న వాట్సాప్!
Whatsapp Updates: వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా యూజర్లు లాక్ స్క్రీన్ నుంచి స్పామ్ కాంటాక్ట్స్‌ను బ్లాక్ చేయవచ్చు. Read More
Google Chrome Updates: గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్రం అలెర్ట్ - అసలు ఏం అయిందంటే?
Google Chrome: గూగుల్ క్రోమ్ పాత వెర్షన్‌లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని కంపెనీ అంటోంది. Read More
JEE Main Answer Key: జేఈఈ మెయిన్ సెషన్ -1 పైనల్ ఆన్సర్ కీ విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
JEE Main 2024 Final Answer key: ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షల ఫైనల్ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫిబ్రవరి 12న విడుదల చేసింది. Read More
‘చారి 111’ ట్రైలర్, ‘ఈగల్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Anweshippin Kandethum Movie Review: శ్రీదేవి మర్డర్ కేసులో ఎన్ని మలుపులో - ఒక్క టికెట్ మీద రెండు సినిమాలు చూపించిన టోవినో
Anveshippin Kandethum Malayalam movie review in Telugu: 'మిన్నల్ మురళి', '2018' సినిమాల ఫేమ్ టోవినో థామస్ నటించిన లేటెస్ట్ సినిమా 'అన్వేషిప్పిన్ కండతుమ్'. ఈ మలయాళ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి. Read More
Kelvin Kiptum Death : రోడ్డు ప్రమాదంలో కెన్యా మారథాన్ ప్రపంచ విజేత కెల్విన్ మృతి
Kelvin Kiptum: మారథాన్ ప్రపంచ రికార్డ్ విజేత కెల్విన్ కిప్తమ్ కెన్యాలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో మరణించారు. కిప్తమ్తో పాటు ఆయన కోచ్ గెర్వైస్ హకిజిమానా కూడా ప్రాణాలు కోల్పోయారు. Read More
Sumit Nagal: అదరగొట్టిన నగాల్, చెన్నై ఓపెన్ కైవసం
Chennai Open 2024: భారత టెన్నిస్ యువ కెరటం సుమిత్ నగాల్ మరోసారి అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. అద్భుత ఆటతీరుతో చెన్నై ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. Read More
Kiss Day 2024 : కిస్ డే చరిత్ర, ప్రాముఖ్యత ఇదే.. మరి మీ కిస్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు?
Kiss Day : ప్రేమికుల దినోత్సవం దగ్గరికి వచ్చేసింది. దీనిని పురస్కరించుకుని చేసే వాలెంటైన్ వీక్ కూడా దాదాపు పూర్తైపోయింది. వాలెంటైన్ వీక్‌లో చివరిగా వచ్చే కిస్ డే గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Read More
Paytm: పేటీఎంపై దెబ్బ మీద దెబ్బ - ఒకరు ఔట్, రంగంలోకి సెంట్రల్ గవర్నమెంట్!
నేషనల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్త నిజమేనని పేటీఎం కూడా ఒప్పుకుంది. Read More