ABP Desam Top 10, 10 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 10 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
Visakha News: విశాఖలోని ఆర్కే బీచ్ లో నేవీ డే విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. భారత నౌకాదళ వాయు విభాగం విన్యాసాలు చేస్తుండగా, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. Read More
Instagram New Feature: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్ - డేటా మరింత సేఫ్ అయ్యేలా!
Instagram New Privacy Feature: ఇన్‌స్టాగ్రామ్ కొత్త ప్రైవసీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అదే యాక్టివిటీ ఆఫ్ ఫీచర్. Read More
Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!
Infinix Smart 8 HD Specifications: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ తన కొత్త ఫోన్ స్మార్ట్ 8 హెచ్‌డీని మనదేశంలో లాంచ్ చేసింది. Read More
CLAT Result 2024: క్లాట్-2024 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకోండిలా
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT)- 2024 ఫలితాలు డిసెంబరు 10న విడుదలయ్యాయి. కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ (సీఎన్ఎల్‌యూ) ఈ ఫలితాలను విడుదల చేసింది. Read More
Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!
Samuthirakani okays Telangana MLA biopic: తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటుడు, దర్శకుడు సముద్రఖని. త్వరలో ఆయన ఓ బయోపిక్ చేయబోతున్నారు. Read More
Naa Saami Ranga song: నా సామి రంగ - మాసీ & క్యాచీ సాంగ్‌తో వచ్చిన నాగార్జున
Yettukelli Povalanipisthunde full song out now: నాగార్జున హీరోగా విజయ్ బిన్ని దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న 'నా సామి రంగ'లో ఫస్ట్ సింగిల్ 'ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది' విడుదలైంది. Read More
Hockey Men's Junior World Cup: క్వార్టర్ ఫైనల్‌కు యువ భారత్, కెనడాపై ఘన విజయం
FIH Hockey Men’s Junior World Cup: మలేషియా వేదికగా జరుగుతున్న జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో యువ భారత జట్టు సత్తా చాటింది. కెనడాను చిత్తుచిత్తుగా ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. Read More
FIH Hockey Men’s Junior World Cup: రెండో మ్యాచ్‌లో యువ భారత్‌కు షాక్ , స్పెయిన్‌పై పరాజయం
FIH Hockey Men’s Junior World Cup: జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ గెలిచి ఊపు మీదున్న యువ భారత్‌కు షాక్ తగిలింది. పూల్-సీలో స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 1-4 తేడాతో పరాజయం పాలైంది. Read More
Diabetic Coma : డయాబెటిక్ కోమాకి కారణాలు ఇవే.. ప్రాణాలమీదకి తెచ్చే సమస్యకు చెక్ పెట్టొచ్చా?
Diabetic Coma Causes : డయాబెటిక్ పేషెంట్స్ ఆరోగ్య పరిస్థితి ఎంత సున్నితంగా ఉంటుందో మన అందరికీ తెలుసు. అయితే మీకు డయాబెటిక్ కోమా గురించి తెలుసా? Read More
Gold-Silver Prices Today: జాబ్స్ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More