అన్వేషించండి

Most Selling Two-Wheelers: సేల్స్‌లో మళ్లీ నం.1 హీరో స్ల్పెండర్‌ - ఇండియాలో ఎక్కువగా అమ్ముడవుతున్న టాప్-10 టూవీలర్లు ఇవే!

Most Selling Two-Wheelers June 2025: గత నెలలో, భారత మార్కెట్లో ఏ ద్విచక్ర వాహనాలు ఎక్కువగా అమ్ముడయ్యాయి, వాటి ధరల వివరాలు తెలుసుకుందాం.

Top-10 Selling Two-Wheelers In India: భారతదేశంలో, ఫోర్‌-వీలర్‌ మార్కెట్‌ కంటే టూ-వీలర్‌ మార్కెట్‌ చాలా పెద్దది. బైక్‌/స్కూటర్‌ ఉన్న వాళ్లు కార్‌ కొనలేరేమోగానీ, కారు ఉన్న వాళ్లు కచ్చితంగా ఒక బైక్‌/స్కూటర్‌ కొంటారు. గత నెల, అంటే జూన్ 2025లో, హీరో స్ల్పెండర్‌ బైక్ సేల్స్‌ రిపోర్ట్‌ బయటకు వచ్చింది. ఈ బైక్, అత్యధికంగా అమ్ముడైన బైక్‌లలో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.

నంబర్‌ 1 - హీరో స్ల్పెండర్‌

జూన్ 2025లో (ఒక్క నెలలో) హీరో స్ల్పెండర్‌ మొత్తం 3,31,057 యూనిట్ల మోటార్‌ సైకిళ్లను విక్రయించింది, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 8.34 శాతం వార్షిక పెరుగుదల. జూన్‌ 2024లో అమ్మకాల సంఖ్య 3,05,586 లక్షలకు దగ్గరగా ఉంది. హీరో స్ల్పెండర్‌ కాకుండా ఏ ద్విచక్ర వాహనాలు బాగా అమ్ముడయ్యాయో తెలుసుకుందాం.
ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹74,046 (బేస్ వేరియంట్‌) onwards 
స్పెక్స్: 97.2 cc, 8 PS పవర్‌, 70 kmpl మైలేజ్‌

టాప్-5లో ఉన్న టూవీలర్లు

ఈ జాబితాలో, హోండా యాక్టివా రెండో స్థానంలో ఉంది, ఇది మొత్తం 1,83,265 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది. అయితే, సంవత్సరం ప్రాతిపదికన 21.47% తగ్గుదల నమోదైంది. 
ధర: ₹81,045–95,567 (Activa 6G) 
స్పెక్స్: 109.51 cc, 7.88  bhp పవర్‌, 59.5 kmpl మైలేజ్‌, 106 kg బరువు, CBS బ్రేక్స్‌

హోండా షైన్, అమ్మకాల జాబితాలో థర్డ్‌ ప్లేస్‌లోకి వచ్చింది హోండా షైన్ మొత్తం 1,43,218 యూనిట్లను సేల్‌ చేసింది. 
ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹80,250 నుంచి ప్రారంభం 
స్పెక్స్: 125cc సింగిల్ సిలిండర్, 7.38 PS పవర్‌, 55 kmpl మైలేజ్‌ 

టీవీఎస్ జూపిటర్, సేల్స్‌ రిపోర్ట్‌లో ఫోర్త్‌ ర్యాంక్‌లో కనిపించింది. గత నెలలో, జూపిటర్ 1,07,980 స్కూటర్లను విక్రయించింది. 
ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹78,631–91,781 
స్పెక్స్: 113cc, 48 kmpl మైలేజ్‌, 

హీరో HF డీలక్స్ 12.16 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 1,00,878 యూనిట్ల మోటార్ సైకిళ్ల అమ్మకాలతో ఐదో స్థానంలో ఉంది. 
ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹59,998 నుంచి ప్రారంభం 
స్పెక్స్: 97.2cc, 9.6 L ట్యాంక్, కమ్యూటర్‌ మోడల్

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, టాప్‌-5లో ఉన్న అన్ని టూవీలర్లు జూన్‌ 2025లో లక్ష కంటే ఎక్కువ యూనిట్లను విక్రయించాయి.

టాప్-6 నుంచి 10 వరకు ఉన్న టూవీలర్లు

బజాజ్ పల్సర్ ఆరో స్థానంలో ఉంది & గత నెలలో మొత్తం 88,452 యూనిట్లను సేల్‌ చేసింది. ఇది, వార్షికంగా 20.39 శాతం తగ్గింది. 
ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹1.50 లక్షల నుంచి ప్రారంభం (Pulsar 150 బేస్‌ మోడల్‌) 
స్పెక్స్: పల్సర్ 150 5-స్పీడ్, 8PS పవర్‌, 60 kmpl మైలేజ్‌ 

సుజుకి యాక్సెస్ ఏడో స్థానంలో ఉంది. సమీక్ష కాలంలో, యాక్సెస్ 1.22 శాతం వార్షిక క్షీణతతో 51,555 యూనిట్లను అమ్మింది.
ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹83,800 నుంచి ప్రారంభం
స్పెక్స్: 124 cc, 45 kmpl మైలేజ్‌ 

బజాజ్ పల్సర్ ఏడో స్థానంలో ఉంది & గత నెలలో మొత్తం 88,452 యూనిట్లను సేల్‌ చేసింది. ఇది, వార్షికంగా 20.39 శాతం తగ్గింది. 
ధర: ₹1.50 Lakh onwards (Pulsar 150 base) 
స్పెక్స్: 150cc, 5-స్పీడ్, 8PS పవర్‌, 60 kmpl మైలేజ్‌ 

టీవీఎస్ అపాచీ ఈ జాబితాలో ఎయిత్‌ ప్లేస్‌లోకి వచ్చింది, ఇది 11.37 శాతం వార్షిక పెరుగుదలతో మొత్తం 41,386 యూనిట్లను విక్రయించింది.
ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹1.18  లక్షల నుంచి ప్రారంభం
స్పెక్స్: 160 cc, 18 bhp పవర్‌, డిస్క్ బ్రేక్‌లు

TVS XL తొమ్మిదో స్థానంలో ఉంది, మొత్తం 33,349 యూనిట్లు అమ్ముడయ్యాయి. 
ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹41,000 నుంచి ప్రారంభం
స్పెక్స్: 100 cc, యుటిలిటీ-ఫోకస్డ్‌ డిజైన్‌, 52 kg బరువు

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ పదో స్థానంలో ఉంది, మొత్తం 29,172 యూనిట్లు అమ్ముడయ్యాయి. 
ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹1.93 – 2.30 లక్షలు
స్పెక్స్: 349 cc సింగిల్‌-సిలిండర్‌, 20.2 bhp పవర్‌, 35 kmpl మైలేజ్‌, డూయల్‌-ఛానెల్‌ ABS, డిస్క్‌-డిస్క్‌ సెటప్‌.

టాప్ హెడ్ లైన్స్

FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
ABP Desam Top 10, 20 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 20 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Embed widget