ABP Desam Top 10, 9 February 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 9 February 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 8 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 8 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Whatsapp New Feature: వాట్సాప్ నుంచి ఏ యాప్‌కైనా మెసేజింగ్ - అందుబాటులోకి తీసుకురానున్న కంపెనీ!
Whatsapp Feature: వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. దీని ద్వారా వాట్సాప్ నుంచి ఏ యాప్‌కు అయినా మెసేజ్ చేసే అవకాశం లభించనుంది. Read More
Moto G24 Power Sale: రూ.10 వేలలోపే 16 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ - మోటో జీ24 పవర్ సేల్ షురూ!
Moto G24 Power: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త ఫోన్ మోటో జీ24 పవర్ సేల్‌ను స్టార్ట్ చేసింది. Read More
TS LAWCET: ఫిబ్రవరి 8న లాసెట్, ఈసెట్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్ విడుదల
తెలంగాణలో టీఎస్‌లాసెట్, పీజీఎల్‌సెట్, టీఎస్ ఈసెట్ పరీక్షలకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూళ్లు ఫిబ్రవరి 8న విడుదలకానున్నాయి. ఇప్పటికే ఉన్నత విద్యామండలి పరీక్షల తేదీలను వెల్లడించిన సంగతి తెలిసిందే. Read More
Yatra 2 Movie Review - యాత్ర 2 రివ్యూ: వైఎస్ జగన్ జైత్రయాత్ర - సినిమాగా చూస్తే ఎలా ఉందంటే?
Yatra 2 Review In Telugu: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంపై మహి వి రాఘవ్ తీసిన సినిమా 'యాత్ర 2'. మమ్ముట్టి, జీవా ప్రధాన పాత్రల్లో నటించారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? Read More
‘యాత్ర 2’ రివ్యూ, ‘నా సామి రంగ’ ఓటీటీ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Hockey Player: అర్జున అవార్డుగ్రహీతపై రేప్ కేసు, హాకీ టీం సభ్యుడిపై అత్యాచార ఆరోపణలు
FIR against hockey player: భారత హాకీ జట్టు సభ్యుడు, అర్జున అవార్డు గ్రహీత వరుణ్ కుమార్‌పై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి ఫిర్యాదు చేశారు. Read More
Davis Cup 2024: పాక్ గడ్డపై భారత్ చరిత్ర, ఆరు దశాబ్దాల తర్వాత తొలి గెలుపు
India vs Pakistan Davis Cup: ఆరు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన భారత టెన్నీస్ జట్టు అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది. Read More
Propose Day: మీ లవర్‌కు ఇలా ప్రపోజ్ చేయండి, ఖచ్చితంగా పడిపోతారు!
Propose Day 2024: ప్రేమను తెలపడానికి ఇంతకన్నా మంచి రోజు ఉండదు. అందుకే ప్రపోజ్ డేకు చాలా ప్రత్యేకత ఉంది. Read More
Home Buyers: గృహ కొనుగోలుదార్లకు గుడ్‌న్యూస్, బిల్డర్ మోసాలు ఇకపై చెల్లవు!
House For Sale News: గుజరాత్ రెరా తరహాలో రికవరీ యంత్రాంగాన్ని తీసుకురావాలని అన్ని రెరాలకు సూచించింది. Read More