అన్వేషించండి

ABP Desam Top 10, 7 January 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 7 January 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. AP Municipal Workers: పారిశుద్ధ్య కార్మికులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, రూ.21 వేల వేతనానికి అంగీకారం

    Sanitation Workers Salary Hike: మున్సిపల్ కార్మిక సంఘాల ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు కొంతమేర సఫలం అయ్యాయి. పారిశుధ్య కార్మికులకు రూ.21 వేల వేతనం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరిచింది. Read More

  2. Infinix Smart 8: రూ.ఏడు వేలలోపే ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ - 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరాతో!

    Infinix New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ తన కొత్త బడ్జెట్ ఫోన్‌ను త్వరలో మనదేశంలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది. Read More

  3. Apple Airtag: మీకు పర్స్, తాళాలు మర్చిపోయే అలవాటుందా? - అయితే ఇది వాడాల్సిందే - ఎలా పనిచేస్తుంది?

    How Apple Airtag Works: యాపిల్ ఎయిర్ ట్యాగ్ ఎలా పని చేస్తుంది? దీని బ్యాటరీ బ్యాకప్ ఎంత? ఉపయోగాలు ఏంటి? Read More

  4. CSIR-UGC NET: సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌-2023 ప్రిలిమినరీ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం

    CSIR UGC NET: సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ డిసెంబర్‌-2023' ప్రాథమిక కీని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ జనవరి 6న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. Read More

  5. AR Rahman: రెహమాన్‌కు వెల్కమ్ చెప్పిన రామ్ చరణ్ - అఫీషియల్‌గా చెప్పిన RC16 టీమ్

    AR Rahman Onboard for RC16 Movie: రామ్ చరణ్ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఆ విషయాన్ని ఇవాళ అఫీషియల్‌గా చెప్పారు. Read More

  6. Nagarjuna Remuneration: ‘నా సామిరంగ‘ మూవీకి నాగార్జున అన్ని కోట్లు తీసుకున్నారా?

    Nagarjuna Remuneration: నాగార్జున తాజా చిత్రం ‘నా సామిరంగ‘ సంక్రాంతి బరిలో దిగుతోంది. పలు పెద్ద సినిమాలతో పోటీ పడుతోంది. తాజాగా ఆయన ఈ మూవీ కోసం తీసుకున్న పారితోషికంపై చర్చ నడుస్తోంది. Read More

  7. Archer Jyothi Surekha: సురేఖ ఆవేదనపై స్పందించిన హైకోర్టు, ఏమందంటే?

    Archer Jyothi Surekha: వెన్నం జ్యోతి సురేఖ  దాఖలు చేసిన ఫిర్యాదుపై హైకోర్టు స్పందించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఖేల్‌రత్న అవార్డు ఎంపిక కమిటీకి సైతం నోటీసులు జారీచేసింది. Read More

  8. MS Dhoni: రూ.15 కోట్లు మోసపోయిన ధోనీ, కోర్టును ఆశ్రయించిన మహీ

    MS Dhoni: ఒప్పందాన్ని ఉల్లంఘించి తనను రూ.15కోట్ల మేర మోసం చేసిన మాజీ భాగస్వాములపై ఎంఎస్‌ ధోనీ కోర్టుకెక్కారు. వారిపై కేసు పెట్టారు. Read More

  9. Best Places to Visit in Thailand : సంక్రాంతి సెలవుల్లో విహార యాత్రలకు ప్లాన్ చేస్తున్నారా? థాయ్‌లాండ్ వెళ్లండి, వీసా కూడా అక్కర్లేదు!

    Thailand visa-free: ఈ సంక్రాంతి సెలవులకు ఎక్కడికైనా ట్రిప్ వెళ్లాలనుకుంటున్నారా? వీసా అవసరం లేకుండానే థాయిలాండ్ చుట్టేయోచ్చు.8 మోస్ట్ బ్యూటీఫుల్ ప్లేసేస్ గురించి తెలుసుకుందాం. Read More

  10. Share Market: దేశ సంపదలో మూడింట ఒక వంతు స్టాక్ మార్కెట్‌దే, 2 కోట్ల మంది మహిళల డబ్బు

    ప్రపంచం 250 ట్రిలియన్ డాలర్ల సంపదను సృష్టిస్తే, అందులో 30 శాతం భారతదేశం నుంచి ఉంటుందని చెప్పారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Embed widget