ABP Desam Top 10, 7 August 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 7 August 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 6 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 6 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Best Internet Browers: గూగుల్ కాకుండా బెస్ట్ సెర్చింజన్లు ఇవే - టాప్ 5 స్థానాల్లో ఏం ఉన్నాయి?
బ్రౌజర్లలో గూగుల్ నంబర్ వన్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. మరి దాని తర్వాతి స్థానాల్లో ఏం ఉన్నాయి? Read More
YouTube Shorts New Feature: సరికొత్త ఫీచర్లతో యూట్యూబ్ షార్ట్స్- అచ్చం టిక్ టాక్ లాగే ఉండబోతోంది!
యూట్యూబ్ షార్ట్స్ సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరించబోతోంది. టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ను ఇష్టపడే వారికి ఈ లేటెస్ట్ ఫీచర్లు మరింత నచ్చే అవకాశం ఉంది. Read More
CIPET: సీపెట్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల్లో ఉచిత శిక్షణ, తర్వాత ఉద్యోగ కల్పన
విజయవాడలోని సీపెట్ ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైనవారికి మెషీన్ ఆపరేటర్-ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ విభాగంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తారు. Read More
Jailer: కార్పొరేట్ ఆఫీసులకు పాకిన ‘జైలర్’ ఫీవర్ - ఆగస్టు 10న మూకుమ్మడి సెలవులు!
‘జైలర్’ సినిమా విడుదల సందర్భంగా ఆఫీసులకు సెలవు ప్రకటించారు. Read More
ఆఫీసులకు ‘జైలర్’ హాలిడే, కళ్యాణ్‌రామ్ ‘డెవిల్’ రిలీజ్ డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Zuck Vs Musk: కేజ్‌లో కొట్లాడుకోనున్న మస్క్, మార్క్ - లైవ్ స్ట్రీమింగ్ కూడా!
మార్క్ జుకర్‌బర్గ్, ఎలాన్ మస్క్ కేజ్ ఫైట్‌లో తలపడనున్నారని అధికారికంగా ప్రకటించారు. Read More
Australian Open Badminton Final: ఫైనల్ పోరులో తడబడ్డ ప్రణయ్ - ఆస్ట్రేలియా ఓపెన్ హాంగ్ యాంగ్‌దే
Australian Open 2023 Final Badminton: ఈ ఏడాది రెండో బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్ సాధించాలని కలలుకన్న భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్‌కు నిరాశే మిగిలింది. Read More
దొండకాయలను చులకనగా చూస్తున్నారా? వీటిని తింటే ఆ సమస్యలన్నీ దూరం
దొండకాయలను ఎక్కువమంది తినేందుకు ఇష్టపడరు. Read More
Latest Gold-Silver Price 06 August 2023: పసిడి మెరుపులు - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More