అన్వేషించండి

Jailer: కార్పొరేట్ ఆఫీసులకు పాకిన ‘జైలర్’ ఫీవర్ - ఆగస్టు 10న మూకుమ్మడి సెలవులు!

‘జైలర్’ సినిమా విడుదల సందర్భంగా ఆఫీసులకు సెలవు ప్రకటించారు.

రజనీకాంత్ ‘జైలర్’ సినిమా ఆగస్టు 10వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. 2021లో వచ్చిన ‘అన్నాత్తే (తెలుగులో పెద్దన్న)’ తర్వాత రజనీ నటిస్తున్న సినిమా ఇదే. ‘వరుణ్ డాక్టర్’, ‘బీస్ట్’ చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 2016లో వచ్చిన ‘కబాలి’ తర్వాత రజనీ సినిమాపై ఇంత హైప్ రావడం ఇదే మొదటిసారి. ఈ సినిమా విడుదల సందర్భంగా కంపెనీలు సెలవు ప్రకటించడం కూడా ప్రారంభించాయి.

తాజాగా ‘యూనో ఆక్వా కేర్’ అనే కంపెనీ కూడా ‘జైలర్’ రిలీజ్ సందర్భంగా సెలవు ప్రకటించింది. చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునల్వేలి, చెంగల్‌పట్టు, మట్టుతావని, అరపాళ్యం, అలగప్పన్ నగర్ బ్రాంచ్‌లకు సెలవు ప్రకటించడంతో పాటు ఆ బ్రాంచిల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఉచితంగా టికెట్లు కూడా అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన సర్క్యులర్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది.

'జైలర్' ట్రైలర్ కూడా గత వారం విడుదల అయింది. ఈ ట్రైలర్ సూపర్ హిట్ అయింది. దీన్ని మన తెలుగు ప్రేక్షకులకు ముందు సంతోషం కలిగించే అంశం ఏమిటంటే... సునీల్ ఎంట్రీ! రజనీ కంటే ముందు స్క్రీన్ మీద సునీల్ కనిపించారు. సీబీఐ అధికారులు ఇంటికి వస్తే... 'డొనేషన్ ఏమైనా కావాలా?' అని సునీల్ అడుగుతారు.  

సునీల్ ఎంట్రీకి ముందు చాలా యాక్షన్ సన్నివేశాలు వచ్చాయి. కొన్ని పోలీసు వాహనాలపై ఎవరో అటాక్ చేసినట్లు చూపించారు. దాంతో మాంచి యాక్షన్ సినిమా అని ఫీల్ కలిగించారు. రజనీకాంత్ ఎంట్రీ అయితే హైలైట్! ఆయన్ను చాలా పిరికివాడిగా చూపించారు. పిల్లి నుంచి పులిగా మారినట్లు హీరోయిజం చూపించారు. అక్కడి నుంచి అసలు సిసలైన యాక్షన్, సూపర్ స్టార్ హీరోయిజం మొదలయ్యాయి.   క్యారెక్టర్ విషయానికి వస్తే... రజినీకాంత్ 'జైలర్' రోల్ చేశారు. ఆయన భార్య పాత్రలో రమ్యకృష్ణ కనిపించారు. రిటైర్మెంట్ తర్వాత ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తారు. రజనీకాంత్ కుమారుడు పోలీస్. మనవడి మీద ఎటాక్ జరగబోతే... రక్షించడం, ఆ తర్వాత విలన్స్ మీద రజనీకాంత్ ఎటాక్ చేయడం కథగా తెలుస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Ek Love Story: ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి  పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
Embed widget