ABP Desam Top 10, 6 April 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 6 April 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
Supreme Court: ప్రతిపక్షాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు, దర్యాప్తు సంస్థలపై వేసిన పిటిషన్ నిరాకరణ
Supreme Court: దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగ పరుస్తున్నారంటూ ప్రతిపక్షాలు వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు నిరాకరించింది. Read More
Twitter Logo: ట్విట్టర్ లోగో మారింది, పిట్ట పోయి కుక్క వచ్చింది!
ఇంతకు ముందు ఉన్న ఐకానిక్ మౌంటెన్ బ్లూ బర్డ్ ను లోగో గా తీసేశారు. అయితే ఈ మార్పు తాత్కాలికమా.. పర్మినెంటా తెలియదు. Read More
iPhone SE 4: తక్కువ ధరలో ఐఫోన్ కొనాలి అనుకుంటున్నారా? మీ కోసమే రాబోతోంది iPhone SE 4
ఆపిల్ కంపెనీ వచ్చే ఏడాది iPhone SE 4 విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. తక్కువ ధరలో ఐఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది బెస్ట్ సెలెక్షన్ కాబోతోంది. Read More
NEET 2023: ‘నీట్’ దరఖాస్తుకు రేపే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
ఏప్రిల్ 6తో దరఖాస్తు గడువు ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు వెంటనే తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. నీట్ యూజీ పరీక్షను మే 7న దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో నిర్వహించనున్నారు.. Read More
Ravi Teja Harish Shankar Movie : రవితేజతో పీరియాడిక్ డ్రామా పక్కా - 'ఉస్తాద్ భగత్ సింగ్' డైరెక్టర్ నెక్స్ట్ సినిమా
పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఆతృతగా ఎదురుచూస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ పై డైరెక్టర్ హరీష్ శంకర్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. మాస్ మహారాజ్ రవితేజతోనూ ఓ భారీ పీరియాడికల్ డ్రామా తీయనున్నట్టు చెప్పారు Read More
Janaki Kalaganaledu April 5th: బిల్డర్ మధు హత్య చేయడం చూసిన జానకి- నిజం బయట పెట్టొద్దన్న మనోహర్
జానకి కానిస్టేబుల్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!
ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More
RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More
Sattu Benefits: పేదవాడి ప్రోటీన్ పౌడర్ సత్తు పొడి, ఎంత తిన్నా బరువు పెరగరు
తృణధాన్యాలతో చేసే పొడి సత్తు. ఆరోగ్యానికి చాలా మంచిది. రొట్టె, షర్బత్ ఎలా చేసుకున్నా రుచిగా ఉంటుంది. Read More
RBI: వడ్డీ రేట్లపై కొన్ని గంటల్లో ప్రకటన - జనం ఆశలపై నీళ్లు చల్లిన ఒపెక్!
అకాల వర్షాలతో పాటు ముడి చమురు ఉత్పత్తిని తగ్గించాలని OPEC దేశాలు అనూహ్యంగా నిర్ణయించడంతో అంచనాలు మారిపోయాయి. Read More