By: ABP Desam | Updated at : 03 Feb 2023 06:39 AM (IST)
ABP Desam Top 10, 3 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సంచలన మలుపు, ఛార్జ్‌షీట్‌లో కేజ్రీవాల్, కవిత, మాగుంట పేర్లు
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మరో మలుపు తిరిగింది. ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ లో దిల్లీ సీఎం కేజ్రీవాల్ పేరుతో పాటు ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట పేర్లను ఈడీ ప్రస్తావించింది. Read More
Samsung Galaxy Unpacked 2023: 200 మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ ఫోన్ - అదిరిపోయే స్మార్ట్ ఫోన్ సిరీస్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. Read More
WhatsApp New Features: సూపర్ ఆప్షన్స్‌తో టెక్స్ట్ ఎడిటర్, త్వరలో వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్!
టెక్ట్స్ ఎడిటర్ పేరుతో వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను పరిచయం చేయబోతున్నది. మూడు ఆప్షన్లతో ఈ ఫీచర్ వినియోగదారులను బాగా ఆకట్టుకోనుంది. Read More
Jee Main 2023 answer key: జేఈఈ మెయిన్ సెషన్ 1 ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలను నిర్వహించిన ఎన్‌టీఏ ఫిబ్రవరి 2న ఆన్సర్ కీని విడుదల చేసింది. ప్రాథమిక ఆన్సర్ కీలతో పాటు ప్రశ్నపత్రాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. Read More
K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక
K Viswanath Passed Away : కళాతపస్వి కె. విశ్వనాథ్ కోరిక ఒకటి ఇంకా తీరలేదు. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు... హిందీ ప్రేక్షకులనూ ఆయన తన కథలతో మెప్పించారు. Read More
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
అన్‌స్టాపబుల్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. Read More
IND vs NZ: ఆ నలుగురి సరసన శుభ్‌మన్ గిల్ - అరుదైన రికార్డు!
భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. Read More
IND vs NZ: కెరీర్ బెస్ట్ ఫాంలో శుభ్‌మన్ గిల్ - విరాట్ కోహ్లీ వారసుడు అనుకోవచ్చా?
శుభ్‌మన్ గిల్ కెరీర్‌లో అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. Read More
ఏవండోయ్ ఇది విన్నారా? 'జస్ట్ ఫ్రెండ్స్' అన్నందుకు మహిళపై రూ.24 కోట్లు పరువు నష్టం కేసు వేశాడు!
ప్రేమ అంగీకరించలేదని ఒకతను కోర్టు మెట్లు ఎక్కాడు. అతని బాధ ఏంటో మరి మీరు చూసేయండి..! Read More
Petrol-Diesel Price 03 February 2023: ఏపీలో భగ్గుమన్న చమురు ధరలు, తెలంగాణలో స్థిరంగా రేట్లు
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 1.00 డాలర్లు పెరిగి 82.85 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 0.16 డాలర్లు పెరిగి 76.57 డాలర్ల వద్ద ఉంది. Read More
Campus Activewear: బ్లాక్ డీల్ వార్తతో షేర్లు షేక్, 8% పైగా పతనమైన క్యాంపస్ యాక్టివ్‌వేర్
TSPSC Paper Leak: ఉదాసీనతే కొంప ముంచిందా? విధులు నిర్వహిస్తూనే పరీక్షలకు హాజరైన కమిషన్ ఉద్యోగులు! అయినా నో రెస్పాన్స్!
TSPSC Paper Leak: విచారణకు హాజరుకాలేను- సిట్ కు బండి సంజయ్ లేఖ
Fund Investors: డెట్ ఫండ్ పెట్టుబడిదార్ల నెత్తిన పిడుగు - పన్ను ప్రయోజనం రద్దు!
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలక అంశాలివే!
300కార్లతో ర్యాలీ- టీడీపీలోకి వెళ్లే సమయంలో కోటంరెడ్డి బలప్రదర్శన
పేపర్ లీకేజీపై గవర్నర్ ఫోకస్ - పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎస్, డీజీపీకి లేఖ
Vishnu VS Manoj: మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు - ఫేస్‌బుక్ పోస్ట్‌తో ఇంటి గుట్టు బయటకు
TSRTC Dynamic Pricing: రద్దీ టైంలో తెలంగాణ బస్ టికెట్లపై బాదుడు - కిటికీ పక్క సీటు స్పెషల్ కాస్ట్- ఈనెల 27 నుంచే అమలు