ABP Desam Top 10, 28 January 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 28 January 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
DMKతోనూ కాంగ్రెస్‌కి విభేదాలు? ఆ మంత్రి వ్యాఖ్యలతో దుమారం
INDIA Bloc: కాంగ్రెస్ పని అయిపోయిందంటూ డీఎమ్‌కే మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. Read More
Whatsapp Communities: కమ్యూనిటీల్లో కొత్త ఫీచర్‌పై పని చేస్తున్న వాట్సాప్ - ఇకపై వేటినీ మిస్ అవ్వకుండా!
WhatsApp Upcoming Features: కమ్యూనిటీల్లో వాట్సాప్ పిన్ ఈవెంట్స్ అనే కొత్త ఫీచర్‌పై పని చేయనున్నట్లు తెలుస్తోంది. Read More
E Sim Transfer: క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సిమ్ ట్రాన్స్‌ఫర్ - ఈ-సిమ్ ఎలా పని చేస్తుంది?
ఫిజికల్ సిమ్ నుంచి ఈ-సిమ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయడం ఎలా? Read More
TS CETs Conveners: తెలంగాణలో ఏడు సెట్లకు కన్వీనర్ల నియామకం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పలు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(CET)లకు కన్వీనర్లను ఉన్నత విద్యా మండలి నియమించింది. ఆయా సెట్లను నిర్వహించే వర్సిటీల వివరాలనూ వెల్లడించింది. Read More
Trivikram: గురూజీ ముఖంలో నవ్వులు - 'గుంటూరు కారం' విడుదలయ్యాక తొలిసారి...
చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఆయనను కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఫోటోలు విడుదల చేశారు. Read More
Aditya Hasan Director: నైంటీస్ వెబ్ సిరీస్ దర్శకుడికి రెండు సినిమా ఆఫర్లు - ఫస్ట్ మూవీ ఏ హీరోతో అంటే?
90s web series director upcoming movies: ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైన '90స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ రెండు భారీ నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేయబోతున్నట్లు తెలిసింది. Read More
Rohan Bopanna: ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా రోహన్ బోపన్న, 43 ఏళ్ల వయసులో సరికొత్త చరిత్ర
Rohan Bopanna Wins Australian Open: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ మెన్స్ డబుల్స్ టైటిల్‌ను భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న కైవసం చేసుకున్నాడు. Read More
Aryna Sabalenka: సబలెంకాదే ఆస్ట్రేలియన్ ఓపెన్ - ఏకపక్ష ఫైనల్లో ఘన విజయం!
Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను బెలారస్‌కు చెందిన అరీనా సబలెంకా గెలుచుకున్నారు. Read More
Quit Alcohol: అకస్మాత్తుగా ఆల్కహాల్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
Quit Alcohol: చాలామంది కొత్త ఏడాదిలో మందు మానేయడానికి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ, అదంత సులభమైన విషయం కాదు. అయినా.. మానేస్తే మందు కంటే ఎక్కువ కిక్కును జీవితంలో చూడవచ్చు. Read More
Latest Gold-Silver Prices Today: గోల్డ్ కొనేందుకు గుడ్ ఛాన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More