ABP Desam Top 10, 27 July 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 27 July 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 26 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 26 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
PS5 Price Drop: గేమింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - పీఎస్5పై రూ.7,500 తగ్గింపు - కొద్ది రోజులు మాత్రమే!
ప్లేస్టేషన్ 5 డిస్క్ ఎడిషన్ ధరను మనదేశంలో తగ్గించనున్నారు. ఏకంగా రూ.7,500 డిస్కౌంట్ లభించనుంది. Read More
Twitter As X: పక్షిని పంపేసిన మస్క్ మామ - ట్విట్టర్‌కు ‘X’గా నామకరణం - ట్వీట్లను, రీట్వీట్లను ఏమని పిలుస్తారు?
ట్విట్టర్ పేరును ఎలాన్ మస్క్ ‘X’ అని మార్చారు. Read More
Jagananna Videshi Vidya Deevena: నేడే లబ్ధిదారుల ఖాతాల్లో 'విదేశీ విద్యా దీవెన' సాయం జమ, 357 మంది విద్యార్థులకు ప్రయోజనం
ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన విద్యార్థులకు విదేశీ విద్య కోసం నిర్దేశించిన 'జగనన్న విదేశీ విద్యా దీవెన' పథకం కింద జులై 27న 45.53 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు. Read More
Samantha: సమంత కళ్లజోడు ఎత్తుకెళ్లిన కోతి - తర్వాత ఏం జరిగిందంటే?
ఇటీవల సమంత ఇండోనేషియా వెళ్లింది. అక్కడ పర్యాటక ప్రదేశాల్లో స్వేచ్ఛగా విహరిస్తోంది. అయితే రీసెంట్ గా అక్కడ సమంతకు ఒక వింత సంఘటన ఎదురైంది. అదేంటంటే.. Read More
Tamannaah: తమన్నా దగ్గర ప్రపంచంలోనే అతి పెద్ద ఖరీదైన డైమండ్ - అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు!
నటి తమన్నా దగ్గర ప్రపంచంలోనే అతి పెద్ద డైమండ్ రింగ్ ఉందని, దాన్ని రామ్ చరణ్ భార్య ఉపాసన గిఫ్ట్ గా ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఆ డైమండ్ వెనక సీక్రెట్ ను బయటపెట్టింది తమన్నా. Read More
Wrestlers Protest: ట్రయల్స్ నుంచి మేం పారిపోలేదు - అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయే : వినేశ్ ఫొగాట్
ఆసియా క్రీడల కోసం ట్రయల్స్ లేకుండా అర్హత సాధించడంపై వస్తున్న విమర్శలకు భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలు కౌంటర్ ఇచ్చారు. Read More
Asian Games Trials: మేం జోక్యం చేసుకోలేం - రెజ్లర్లకు తేల్చి చెప్పిన ఢిల్లీ హైకోర్టు - సుప్రీంకోర్టుకు వెళ్తామన్న అంతిమ్
19వ ఆసియా క్రీడలలో ట్రయల్స్ లేకుండా నేరుగా ఆడేందుకు అవకాశం పొందిన వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలను పంపించే నిర్ణయంపై తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ న్యాయస్థానం తెలిపింది. Read More
Beauty Tips: సహజమైన చర్మ కాంతిని పొందాలనుకుంటున్నారా? ఈ టిప్స్ ఫాలో అయిపోండి
నిగనిగలాడే కాంతివంతమైన చర్మం పొందటం కొందరికి మాత్రమే కాదు ఈ చిట్కాలు పాటించారంటే మీకు కూడా సొంతమవుతుంది. Read More
Gold-Silver Price 27 July 2023: పెరిగిన గోల్డ్ రేటు - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,400 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More