News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 26 April 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 26 April 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
  1. ABP Desam Top 10, 25 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 25 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Best 43 Inch 4K Smart TVs: 43 ఇంచుల బెస్ట్ 4K స్మార్ట్ టీవీలు ఇవే, ధర ఎంతో తెలుసా?

    టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం భారత్ మార్కెట్లో ఉన్న 43 ఇంచుల బెస్ట్ 4K స్మార్ట్ టీవీలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. Read More

  3. Xiaomi 13 Ultra: ఈ ఆండ్రాయిడ్ ఫోన్ ‘రియల్ కెమెరా’ దెబ్బకు వణుకుతున్న శామ్‌సంగ్, యాపిల్!

    చైనా టెక్ దిగ్గజం Xiaomi నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో అందుబాటులోకి వచ్చింది. ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ అద్భుతమైన రియల్ కెమెరాతో ఆకట్టుకుంటోంది. Read More

  4. AP Inter Results: ఇంటర్ ఫలితాలకు వేళాయే, ఏప్రిల్ 26న ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ సమయమిదే!

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్‌ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. బుధవారం సాయంత్రం 5 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. Read More

  5. అలా మెరిసి, ఇలా మాయమయ్యారు - తొలి సినిమాతో మనసుదోచి కనుమరుగైన హీరోయిన్లు వీళ్లే

    తెలుగు సినిమా పరిశ్రమలో కొంత మంది హీరోయిన్లు తొలి సినిమాతో మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత పలు అవకాశాలు వస్తాయని అందరూ భావించినా, మళ్లీ వెండితెరపై కనిపించలేదు. Read More

  6. Vikram: టాలీవుడ్ దర్శకులతో పనిచేయాలనే కోరిక తీరలేదు - తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన విక్రమ్

    మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'పొన్నియ‌న్ సెల్వన్ పార్ట్ 2' ఏప్రిల్ 28న విడుదల నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్ తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. Read More

  7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

    ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

  8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

    ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  9. Optical Illusion: ఇక్కడున్న ముగ్గురు వ్యక్తుల్లో ఎవరు బాస్ అనేది గుర్తుపట్టండి, అది కూడా కేవలం 10 సెకండ్లలో

    ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్ లో బాస్ ఎవరు గుర్తించేందుకు ప్రయత్నించండి. Read More

  10. Gold-Silver Price 26 April 2023: వాడి తగ్గని పసిడి, తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ₹61 వేలు దాటిన రేటు

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,700 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

Published at : 26 Apr 2023 06:39 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

Pakistan Inflation: చక్కెర ₹200, గోధుమ పిండి ₹4000 - పాక్‌లో పరిస్థితి ఇది

Pakistan Inflation: చక్కెర ₹200, గోధుమ పిండి ₹4000 - పాక్‌లో పరిస్థితి ఇది

Investment Scheme: మీ డబ్బుల్ని వేగంగా డబుల్‌ చేసే మంచి పోస్టాఫీసు స్కీమ్‌

Investment Scheme: మీ డబ్బుల్ని వేగంగా డబుల్‌ చేసే మంచి పోస్టాఫీసు స్కీమ్‌

LIC ADO Result 2023: ఎల్ఐసీ ఏడీవో మెయిన్స్ ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

LIC ADO Result 2023: ఎల్ఐసీ ఏడీవో మెయిన్స్ ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

Jammu Bus Accident: జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు లోయలో పడి 10 మంది మృతి 

Jammu Bus Accident: జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు లోయలో పడి 10 మంది మృతి 

టాప్ స్టోరీస్

AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

AP Cabinet Meeting :  ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !

కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !

Samantha Chappal Cost : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!

Samantha Chappal Cost : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!

NTR Workouts For Devara : సెలవుల్లోనూ రెస్ట్ తీసుకొని 'దేవర' - విదేశాల్లో వర్కవుట్స్

NTR Workouts For Devara : సెలవుల్లోనూ రెస్ట్ తీసుకొని 'దేవర' - విదేశాల్లో వర్కవుట్స్