అన్వేషించండి

ABP Desam Top 10, 25 December 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 25 December 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Ministers as District InCharges: తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం, ఎవరికి ఎక్కడ!

    District InCharge Ministers: తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు మంత్రులను ఇన్‌ఛార్జీలుగా నియమించారు. వీరు సంబంధిత జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం అమలును సమీక్షించి, పర్యవేక్షించనున్నారు. Read More

  2. Google Chrome: క్రోమ్ వినియోగదారులకు గుడ్ న్యూస్, సరికొత్త సేఫ్టీ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చిన గూగుల్

    Google Chrome: కొద్ది రోజులుగా క్రోమ్ బ్రౌజర్ లో బగ్స్ ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. క్రోమ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆటోమేటిక్‌గా రన్ అయ్యే సేఫ్టీ ఫీచర్‌ను తెచ్చింది. Read More

  3. Whatsapp New Feature: లాక్ చేసిన ఛాట్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ - కేవలం మీరు మాత్రమే చూసేలా?

    Whatsapp Chat Lock: వాట్సాప్ లాక్ చేసిన ఛాట్లను హైడ్ చేయడానికి కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. Read More

  4. UG Courses: డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లోనూ బీబీఏ, బీసీఏ కోర్సులు, ఏఐసీటీఈ యోచన!

    వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో రెగ్యులర్  కోర్సులతో పాటు బీబీఏ, బీసీఏ కోర్సులు తప్పనిసరి చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) యోచిస్తోంది. Read More

  5. Taapsee : ‘డుంకీ‘ డైరెక్టర్ ఫోన్ చేసి ఆ రూమర్ నిజం చేద్దామన్నారు.. మరిచిపోవడానికి చాలా టైమ్‌ పట్టింది

    Taapsee : సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను ‘డుంకీ‘ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ మూవీలో తనకు ఎలా ఛాన్స్ వచ్చిందో వివరించింది. పనిలో పనిగా తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది. Read More

  6. Katrina Kaif : ‘టైగర్ 3‘ని తలదన్నే యాక్షన్ సీన్లు, ‘మెరీ క్రిస్మస్‌’తో ఆ కోరిక తీరిందన్న కత్రినా!

    Katrina Kaif : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన అప్ కమింగ్ మూవీ ‘మెరీ క్రిస్మస్‌’ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. ఈ చిత్రంలో యాక్షన్ సీన్లలో దుమ్మురేపినట్లు వెల్లడించింది. Read More

  7. Virender Singh: నేనూ పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా , సాక్షి మాలిక్‌ను చూసి గర్వపడుతున్నా

    Virender Singh: సాక్షి మాలిక్‌కు మ‌ద్దతు తెలిపిన రెజ్లర్ వీరేంద్ర సింగ్‌.. తాను కూడా ప‌ద్మశ్రీ అవార్డును వెన‌క్కి ఇవ్వనున్నట్లు ప్రక‌టించారు. Read More

  8. PV Sindhu Forbes List: అత్యధికంగా ఆర్జించిన మహిళా అథ్లెట్లలో పీవీ సింధు

    Indian shuttler PV Sindhu : భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు 2023లో అత్యధికంగా ఆర్జించిన మహిళా అథ్లెట్ల జాబితాలో చోటు దక్కించుకుంది. Read More

  9. Gongura Chicken Recipe : సండే స్పెషల్​ గోంగూర చికెన్ కర్రీ.. యూ మస్ట్ ట్రై

    Sunday Special With Chicken : మీరు చికెన్ ప్రియులా? అయితే మీరు కచ్చితంగా గోంగూర చికెన్ ట్రై చేయాల్సిందే. ఎందుకంటే ఇది చికెన్​ టేస్ట్​ని మీకు వేరే లెవల్​లో అందిస్తుంది. Read More

  10. Gold-Silver Prices Today: హైరేంజ్‌లో ఆగిన గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
KTR: మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
Green Talent: గ్రీన్ టాలెంట్‌పై ఏపీ ప్రభుత్వం దృష్టి - సుజ్లాన్‌తో ప్రత్యేక ఒప్పందం - ఏడున్నర లక్షల ఉద్యోగాలు..
గ్రీన్ టాలెంట్‌పై ఏపీ ప్రభుత్వం దృష్టి - సుజ్లాన్‌తో ప్రత్యేక ఒప్పందం - ఏడున్నర లక్షల ఉద్యోగాలు..
Clash at BJP office Nampally: బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP DesamUnion Health Minister HMPV Virus | హెచ్ఎంపీవీ వైరస్ ను ఎదుర్కోగల సత్తా మనకు ఉంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
KTR: మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
Green Talent: గ్రీన్ టాలెంట్‌పై ఏపీ ప్రభుత్వం దృష్టి - సుజ్లాన్‌తో ప్రత్యేక ఒప్పందం - ఏడున్నర లక్షల ఉద్యోగాలు..
గ్రీన్ టాలెంట్‌పై ఏపీ ప్రభుత్వం దృష్టి - సుజ్లాన్‌తో ప్రత్యేక ఒప్పందం - ఏడున్నర లక్షల ఉద్యోగాలు..
Clash at BJP office Nampally: బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
PM Fasal Bima Yojana: రైతులకు గుడ్ న్యూస్ - వరికి బీమా ప్రీమియం గడువు పొడిగింపు
రైతులకు గుడ్ న్యూస్ - వరికి బీమా ప్రీమియం గడువు పొడిగింపు
Harish Rao on KTR Arrest: కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్ఫామ్, ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్ఫామ్, ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
Tibet Earthquake: నేపాల్, టిబెట్‌ భూకంపంలో 53 మంది మృతి, సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
నేపాల్, టిబెట్‌ భూకంపంలో 53 మంది మృతి, సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
KTR News: కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
Embed widget