By: ABP Desam | Updated at : 24 May 2023 06:39 AM (IST)
ABP Desam Top 10, 24 May 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Boss Modi : బాస్ మోదీ - ఆస్ట్రేలియా ప్రధానికీ ఎందుకలా అనిపించిందో తెలుసా ?
ప్రధాని మోదీని బాస్‌గా అభివర్ణించారు ఆస్ట్రేలియాప్రధాని అల్బెనీస్. ఆయనకు ఎందుకు అలా అనిపించిందంటే ? Read More
Whatsapp Edit Message: వాట్సాప్‌లో ‘ఎడిట్’ బటన్ వచ్చేసింది, కానీ ఓ కండీషన్!
వాట్సాప్ ఎట్టకేలకు ‘ఎడిట్’ ఆప్షన్ తీసుకొచ్చింది. ఇతరులకు పంపిన మెసేజ్ ను 15 నిమిషాల్లోపు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మెటా అధినేత జుకర్ బర్గ్ వెల్లడించారు. Read More
BGMI: పబ్జీ (బీజీఎంఐ) ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ - బ్యాన్ ఎత్తేశారా?
బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ మనదేశంలో తిరిగి రీఎంట్రీ ఇచ్చింది. Read More
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పుడంటే?
తెలంగాణలో ఎంసెట్ ఫలితాల వెల్లడికి సమయం ఆసన్నమైంది. మే 25న ఎంసెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ డా. బి.డీన్ కుమార్ మే 23న ఒక ప్రకటనలో తెలిపారు. Read More
మిల్కీ బ్యూటీతో చిరు రొమాన్స్, వివాదంలో ‘ఖిలాడీ’ లేడీ, మార్క్‌గా సాయి తేజ్ - ఇవీ నేటి టాప్ 5 సినీ విశేషాలు
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Priyanka Chopra Daughter : బైబిల్ సూత్రాలు, హిందూ నమ్మకాలతో బిడ్డను పెంచుతున్న నిక్, ప్రియాంక చోప్రా
2018లో వివాహ బంధంతో ఒక్కటైన నటి ప్రియాంక చోప్రా, సింగర్ నిక్ జోనాస్.. 2022లో సరోగసీ ద్వారా మాల్తీ మేరీకి జన్మనిచ్చారు. అయితే తమ కూతుర్ని బైబిల్, హిందూ నమ్మకాల ప్రకారం పెంచుతామని తాజాగా నిక్ చెప్పారు. Read More
Rafael Nadal Retirement: మట్టి కోర్టు నుంచి తప్పుకున్న మహారాజు - నాదల్ కీలక ప్రకటన
Rafael Nadal: మట్టి కోర్టు మహారాజు రఫెల్ నాదల్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ కు ముందే కీలక ప్రకటన చేశాడు. తన అరంగేట్రం తర్వాత తొలిసారిగా రోలండ్ గారోస్‌కు దూరంగా ఉండనున్నాడు. Read More
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!
Wrestlers Protest: దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్ చేసింది. Read More
మీకు తెలుసా? ఆరోగ్యకరమైన ఈ అలవాట్లు అనారోగ్య కారకాలని?
మనం తెలిసీ తెలియక ఆరోగ్యకరమైన అలవాట్లు గా భావించే కొన్ని అనారోగ్యానికి కారణమయ్యే వాటి గురించి నిపుణుల ద్వారా ఇక్కడ తెలుసుకుందాం. Read More
Cryptocurrency Prices: మూడు రోజులకు లాభాల్లో! రూ.52వేలు పెరిగిన బిట్‌కాయిన్!
Cryptocurrency Prices Today, 23 May 2023: క్రిప్టో మార్కెట్లు మంగళవారం లాభాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. Read More
TS ICET: జూన్ 4న తెలంగాణ ఐసెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?
Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి
TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!
TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు
APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్ పోస్టులు - వివరాలు ఇలా!
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!