By: ABP Desam | Updated at : 23 Oct 2022 06:31 AM (IST)
ABP Desam Top 10, 23 October 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Bombay High Court: వీధి కుక్కలపై అంత ప్రేమ ఉంటే దత్తత తీసుకోండి, అలా మాత్రం చేయడానికి వీల్లేదు - బాంబే హైకోర్ట్
Bombay High Court: వీధికుక్కలకు రోడ్లపైనే ఆహారం అందించటంపై బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. Read More
Jio 5G: జియో యూజర్లకు గుడ్ న్యూస్ - 5జీ సేవలు షురూ!
జియో 5జీ సేవలు మనదేశంలో అధికారికంగా ప్రారంభం అయ్యాయి. Read More
అతి చేస్తే ఇలాగే ఉంటది మరి- గూగుల్ అయినా ఇంకెవరైనా!
ఆన్‌లైన్ సెర్చ్ మార్కెట్‌లో ఆధిపత్య స్థానంలో ఉన్న గూగుల్, తన కుర్చీలోకి ఎవరూ రాకుండా చూసేందుకు అడ్డదారులు తొక్కుతోంది. Read More
Anti Smog Gun: యాంటీ స్మాగ్ గన్ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది?
స్మోగ్ గన్స్‌ను స్ప్రే గన్స్, మిస్ట్ గన్స్ లేదా వాటర్ ఫిరంగులు అని కూడా అంటారు. యాంటీ-స్మోగ్ గన్ ధూళి, కాలుష్యాన్ని నీటితో బంధించి కింద పడేస్తుంది. దీని వల్ల వాయు కాలుష్య స్థాయి తగ్గుతుంది. Read More
Prabhas Birthday Special : ప్రభాస్ 'నో' చెప్పడం నేర్చుకోవాలా? మొహమాటాలు వదిలేయకపోతే ఫ్లాప్స్ తప్పవా?
ప్రస్తుత తెలుగు సినిమాను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన ఘనత 'బాహుబలి'కి దక్కుతుంది. అందులో ప్రభాస్ కృషి, కష్టం ఉన్నాయి. అయితే, 'బాహుబలి' తర్వాత ఆయనకు ఆ స్థాయి విజయం ఎందుకు దక్కడం లేదు? Read More
Anu Emmanuel: మెగాహీరోతో ప్రేమాయణం - అను ఇమ్మాన్యుయేల్ ఏమందంటే?
అల్లు శిరీష్ తో లవ్ ఎఫైర్ పై అను ఇమ్మాన్యుయేల్ స్పందించింది. Read More
IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు
IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More
Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్ లెజెండ్!
Lionel Messi Retirement: ఫుట్‌బాల్ లెజెండ్, అర్జెంటీనా సూపర్‌స్టార్ లయోనల్ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్ ప్రపంచకప్ తన చివరిదని ప్రకటించాడు. Read More
Low Carb Diet : బరువు తగ్గాలని తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకుంటున్నారా? అది ఎంత ప్రమాదకరమో తెలుసా
తక్కువ కార్బ్ ఆహారం తీసుకోవడం వల్ల అనేక ఆనార్థాలు ఉన్నాయి. Read More
Cryptocurrency Prices: రూ.10వేలు పెరిగిన బిట్‌కాయిన్ - మిగతావన్నీ డల్!
Cryptocurrency Prices Today, 22 October 2022: క్రిప్టో మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. Read More
Medical Seats: కొత్తగా పది మెడికల్ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!
SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి
ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఖాళీలు, అర్హతలివే!
నెల గడువిస్తే 24 గంటల్లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు అన్యాయమే: కేంద్ర మాజీ మంత్రి
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్