ABP Desam Top 10, 19 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 19 June 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
Vijayawada News: ఏపీలో మరో కొత్త పొలిటికల్ పార్టీ, జులై 23నే ప్రారంభించబోతున్న వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్!
Vijayawada News: ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోంది. జూన్ 23వ తేదీన ఈ పార్టీని ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్ స్థాపించబోతున్నారు. Read More
Removable battery: రిమూవబుల్ బ్యాటరీ ఫోన్లు వచ్చేస్తున్నాయ్ - కొత్త చట్టం తెచ్చిన ఈయూ!
రిమూవబుల్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్లను రూపొందించాల్సిందిగా యూరోపియన్ యూనియన్ చట్టాన్ని సవరించారు. Read More
Facebook: ‘నా అకౌంట్ పోయింది సార్’ - ఫేస్‌బుక్‌పై లాయర్ కేసు - మెటాకు రూ.41 లక్షలు ఫైన్!
అమెరికాలో ఫేస్‌బుక్‌పై ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదుకు కోర్టు స్పందించి జరిమానా విధించింది. Read More
OAMDC: ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
ఏపీలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ ఉన్నత విద్యామండలి జూన్ 18న ఆన్‌లైన్ అడ్మిషన్స్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (OAMDC) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. Read More
Rakesh Master: అనారోగ్యంతో కన్నుమూసిన రాకేష్ మాస్టర్ - టాలీవుడ్‌లో విషాదం!
ప్రముఖ టాలీవుడ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. Read More
JD Chakravarthy: ఒకే అమ్మాయితో నేను, వంశీ ప్రేమలో పడ్డాం - మహేశ్వరితో ప్రేమపై జేడీ చక్రవర్తి స్పందన
ఉన్న మ్యాటర్ కు మంచిగా మసాలా దట్టించి చెప్పడంలో జేడీ చక్రవర్తి ముందుంటాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ మహేశ్వరితో ప్రేమాయణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. Read More
Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!
సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. Read More
ఇండోనేషియాలో ఓపెన్‌లో స్వాతిక్, చిరాగ్ హిస్టరీ - ఫైనల్లోకి చేరిన జోడి!
ఇండోనేషియాలో ఓపెన్‌లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. Read More
Indian Gooseberry: ఉసిరి అధికంగా తీసుకుంటే అనారోగ్యాలు రావడం గ్యారంటీ
కాస్త పుల్లగా, వగరుగా ఉండే ఉసిరి తినేందుకు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టం చూపిస్తారు. కానీ దీన్ని అతిగా తీసుకుంటే ప్రమాదకరం. Read More
Gold-Silver Price Today 19 June 2023: పసిడికి గడ్డుకాలం - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 73,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More