ABP Desam Top 10, 18 October 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 18 October 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
Tamilnadu Blasts : తమిళనాడులో ఘోర విషాదం - బాణసంచా తయారీ కేంద్రాల్లో పేలుళ్లుతో పది మంది మృతి !
తమిళనాడులో బాణసంచా తయారీ కేంద్రాల్లో పేలుళ్లు సంభవించాయి. పది మంది చనిపోయారు. Read More
Android Alert: ఆండ్రాయిడ్ యూజర్లకు గవర్నమెంట్ రెడ్ అలెర్ట్ - ఈ వెర్షన్లు వాడితే జాగ్రత్తగా ఉండాల్సిందే!
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కొన్ని వెర్షన్లలో లోపాలు ఉన్నట్లు ఐటీ, సమాచార మంత్రిత్వ శాఖ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది. Read More
Whatsapp: అక్టోబర్ 24 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - మీ దగ్గరుంటే మార్చాల్సిందే!
అక్టోబర్ 24వ తేదీ నుంచి వాట్సాప్ కొన్ని స్మార్ట్ ఫోన్లలో పని చేయదు. Read More
AYUSH: డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీలో యూజీ ఆయుష్ ప్రవేశాలు, ముఖ్యమైన తేదీలు ఇలా
విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీలో కాంపీటేటివ్ అథారిటీ కోటా కింద యూజీ ఆయుష్ (బీఏఎంస్, బీహెచ్‌ఎంస్, బీయూఎంస్) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. Read More
Mansion 24 Web Series Review - 'మ్యాన్షన్ 24' రివ్యూ : హాట్‌స్టార్‌లో ఓంకార్ వెబ్ సిరీస్ - భయపెట్టిందా? లేదా?
Mansion 24 Web Series In Disney Plus Hot Star - OTT Review : ఓంకార్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ 'మ్యాన్షన్ 24'. హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. Read More
‘టైగర్ 3’ ట్రైలర్, ‘సైంధవ్’ టీజర్, ‘తెలుసు కదా’ అనౌన్స్‌మెంట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
AUS Vs SL: ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మ్యాచ్, రెండు జట్లలో బోణీ కొట్టేదెవరు?
AUS Vs SL: ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియా, శ్రీలంక తలపడునున్నాయి. ప్రపంచకప్ పోటీల్లో ఇది 14వ మ్యాచ్. లక్నోలో స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. Read More
IND vs PAK: కొద్ది సేపట్లో ఇండియా, పాక్ మ్యాచ్, ట్రెడింగ్‌లో #BoycottIndoPakMatch, ఎందుకంటే?
IND vs PAK: ప్రపంప కప్ వేదికగా భారత్, పాక్ మరో సారి తలపడబోతున్నాయి. శనివారం అహ్మదాబాద్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రౌండ్‌లో చరిత్రలోనే అతి పెద్ద పోరు ఈరోజు జరగనుంది. Read More
Sleeping: నిద్రపోయే టైమ్ రోజూ మారిపోతుందా? గుండె జబ్బులు రావచ్చు
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర, మంచి ఆహారం కీలకమైనవి. వీటిలో ఏది తక్కువగా ఉన్న కూడా దాని ప్రభావం ఆరోగ్యం మీద పడుతుంది. Read More
Bank Holiday Dasara 2023: దసరా ఎప్పుడు, మీ ప్రాంతంలో బ్యాంకులకు ఏ రోజున సెలవు ఇచ్చారో తెలుసా?
సెలవు రోజుల్లో కేవలం ఆన్‌లైన్ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. Read More