ABP Desam Top 10, 17 March 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 17 March 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 16 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 16 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Realme Neo GT Neo 6 SE: రియల్‌మీ బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ త్వరలో - జీటీ నియో 6 ఎస్ఈ వచ్చేస్తుంది!
Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన జీటీ నియో 6 ఎస్ఈని త్వరలో లాంచ్ చేయనుంది. Read More
Microsoft Copilot Pro: గ్లోబల్ లెవల్‌లో లాంచ్ అయిన మైక్రోసాఫ్ట్ ఏఐ - ఇండియాలో సబ్‌స్క్రిప్షన్ ఎంతంటే?
Microsoft AI: మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్రోను కంపెనీ ప్రపంచవ్యాప్తంగా రోల్అవుట్ చేసింది. మనదేశంలో దీని ధర నెలకు రూ.2,000 వరకు ఉంది. Read More
TOSS Exams: తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూలు విడుదల - టైమ్ టేబుల్ ఇదే!
TOSS Exams: తెలంగాణ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షల షెడ్యూలును అధికారులు మార్చి 16న విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల టైమ్ టేబుల్‌ను అందుబాటులో ఉంచారు. Read More
Actress Raasi: ఒకే ఒక్క క్యారెక్టర్ నన్ను సినిమాలకు దూరం చేసింది- అసలు విషయం చెప్పిన అందాల రాశీ
హీరోయిన్ గా సత్తా చాటిన సీనియర్ నటి రాశీ.. సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ జోరు పెంచింది. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు అందుకుంటున్నది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పాత్ర ఎలాంటిదైనా చేసేందుకు రెడీ అంటున్నది. Read More
Manchu Vishnu: మంచు విష్ణు కీలక నిర్ణయం - తండ్రి మోహన్ బాబు పుట్టిన రోజున స్పెషల్ సర్‌ప్రైజ్
Manchu Vishnu: తన తండ్రి మంచు మోహన్ బాబు పుట్టిన రోజు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు కన్నప్ప కథను అందరికి తెలిసేలా ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చూట్టారు. Read More
All England Badminton Championship: లక్ష్యం దిశగా లక్ష్యసేన్, ఆల్ ఇంగ్లాండ్ సెమీస్‌లోకి స్టార్ షట్లర్
Lakshya Sen: ల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సెమీస్‌కు దూసుకెళ్లాడు.తొలి గేమ్ ఓడినా స్ఫూర్తిదాయక ఆటతీరుతో దూసుకెళ్లిన లక్ష్యసేన్ సెమీస్ చేరాడు. Read More
All England Championships: యంగ్ గండం దాటని సింధు, క్వార్టర్స్‌లో లక్ష్యసేన్
All England Open Badminton Championships: ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ తప్ప మిగిలిన షట్లర్లు అందరూ ఇంటి దారి పట్టారు. Read More
Cold plunging: ఐస్ బాత్ ఆరోగ్యానికి మంచిదా? సెలబ్రిటీస్ చేసే ‘కోల్డ్ ప్లంగింగ్’తో కలిగే ప్రయోజనాలేమిటీ?
Cold plunging: ఈ రోజుల్లో స్పోర్ట్స్ స్టార్స్ నుంచి సినిమా తారల వరకు అందరూ ఐస్ వాటర్ లో మునకేస్తున్నారు. కోల్డ్ పంగింగ్ చాలా ట్రెండ్ లో ఉంది. మరి ఇది నిజంగా కోల్డ్ పంగింగ్ తో ఇన్ని లాభాలు ఉన్నాయా? Read More
Gold-Silver Prices Today: ఈ పెళ్లిళ్ల సీజన్‌లో పసిడి మహా భారం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,300 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More