News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 16 April 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 16 April 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
  1. ABP Desam Top 10, 15 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 15 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Jio vs Vi vs Airtel - వీటిలో రోజుకు 2GB డేటా ఇచ్చే బెస్ట్ ప్లాన్ ఏదీ

    టెలికాం నెట్‌వర్క్ ప్రొవైడర్లు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మధ్య గట్టి పోటీ నెలకొంది. అపరిమిత కాలింగ్, నిర్దిష్ట డేటా ప్లాన్‌లను అందిస్తున్నాయి.వీటిలో రోజుకు 2GB డేటా ఆప్షన్ లో ఏది బెస్టో చూద్దాం. Read More

  3. Spam Calls Block: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? జస్ట్ ఇలా చేస్తే, ఇక మీకు ఆ కాల్స్ రావు!

    సెల్ ఫోన్ వాడే ప్రతి వినియోగదారుడికి ఎదురయ్యే సమస్య స్పామ్ కాల్స్. అలాగే, పలు మార్కెటింగ్ కాల్స్ కూడా చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఇకపై అలాంటి కాల్స్ రాకుండా ఈజీగా అడ్డుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. Read More

  4. ఏప్రిల్ 16న 'మోడ‌ల్ స్కూల్' ప్ర‌వేశ ప‌రీక్ష‌, మాస్కులు ధరించాల్సిందే!

    తెలంగాణలోని ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్) ప్రవేశాల‌కు ఆదివారం (ఏప్రిల్ 15) ప్రవేశ ప‌రీక్ష నిర్వహించ‌నున్నారు. ఈ ప్రవేశ ప‌రీక్షకు అధికారులు అన్ని ర‌కాల ఏర్పాట్లు పూర్తి చేశారు. Read More

  5. Krishna Mukunda Murari April 15th: కృష్ణ, మురారీ క్యూట్ మూమెంట్- నందిని మిస్సింగ్, రేవతి మీద ఫైర్ అయిన ఈశ్వర్

    నందిని పెళ్లి చేయాలని అటు కృష్ణ, ఇటు భవానీ ఒకరికి తెలియకుండా ఒకరు ప్రయత్నాలు చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే. Read More

  6. Janaki Kalaganaledu April 15th: రామాని షూట్ చేసిన మనోహర్ - జానకి మీద ద్వేషం పెంచుకున్న జ్ఞానంబ

    జానకి రామని అరెస్ట్ చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

    ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

  8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

    ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  9. Heat Waves: వేడి గాలులు మీ కిడ్నీలను దెబ్బతీస్తాయ్, జాగ్రత్త

    అధిక ఎండ వేడి ఉష్ణోగ్రతలో బయట తిరగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. దాని వల్ల మూత్రపిండాలు ప్రమాదంలో పదే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read More

  10. Petrol-Diesel Price 16 April 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన చమురు ధరలు, మీ ప్రాంతంలో రేటెంతో తెలుసుకోండి

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 0.22 డాలర్లు పెరిగి 86.31 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.36 డాలర్లు పెరిగి 82.52 డాలర్ల వద్ద ఉంది. Read More

Published at : 16 Apr 2023 06:39 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?

TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!

Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల 

Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల