అన్వేషించండి

ABP Desam Top 10, 15 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 15 June 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Biparjoy Cyclone Wind Speed: 150 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తున్న బిపర్జోయ్ తుపాన్, ప్రభావం ఎంతంటే?

    Biparjoy Cyclone Wind Speed: బిపర్జోయ్ తుపాన్ కారమంగా సౌరాష్ట్ర, కచ్ లలో అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే గుజరాత్ తీర ప్రాంతాల నుంచి 50 వేల మందిని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించారు. Read More

  2. WhatsApp New Features: ఆండ్రాయిడ్ వినియోగదారులకు గుడ్ న్యూస్, మీ కోసమే ఈ కొత్త వాట్సాప్ ఫీచర్లు!

    ఆండ్రాయిడ్ వినియోగదారులకు వాట్సాప్ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 6 ఫీచర్లను అందిస్తోంది. Read More

  3. Youtube Monetization: కంటెంట్‌ క్రియేటర్లకు యూట్యూబ్‌ సూపర్ న్యూస్, మానిటైజేషన్ ఇకపై మరింత ఈజీ!

    కంటెట్ క్రియేటర్లకు యూట్యూబ్‌ గుడ్ న్యూస్ చెప్పింది. మానిటైజేషన్‌ రూల్స్‌ ను మరింత సరిళీకరించింది. గతంతో పోల్చితే సబ్‌స్క్రైబర్ల సంఖ్యను సగానికి తగ్గించింది. ఈ నిర్ణయంతో మానిటైజేషన్ మరింత ఈజీ కానుంది! Read More

  4. AP EAPCET Results 2023: ఏపీ ఈఏపి సెట్ ఫలితాలు విడుదల- నీట్‌ టాపర్‌ వరుణ్‌కు రెండో ర్యాంక్‌

    AP EAPCET Results 2023: ఏపీ ఈఏపీసెట్-2023 ఫలితాలను ఇవాళ (జూన్ 14న) వెల్లడయ్యాయి. రిజల్ట్స్‌ను ఉదయం 10.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. Read More

  5. Ram Charan: ఈ పదకొండేళ్లు ఎంతో అద్భుతమైనవి - పెళ్లి రోజు సందర్భంగా రామ్ చరణ్ స్పెషల్ పోస్ట్

    టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్-ఉపాసన జంట కూడా ఒకటి. నేడు వాళ్ల పెళ్లిరోజు. 2012 లో చెర్రీ-ఉపాసన పెళ్లి జరిగింది. పెళ్లి రోజు సందర్భంగా ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. Read More

  6. Tirthanand Rao: లైవ్‌లోనే కపిల్ శర్మ సహనటుడి ఆత్మహత్య యత్నం

    కపిల్‌ శర్మ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ తీర్థానందరావు. తాజాగా లైవ్ లోనే ఆయన లైవ్ లోనే ఆత్మహత్యా యత్నం చేయడం సంచలనం కలిగించింది. ప్రస్తుతం ఆయనకి ట్రీట్మెంట్ కొనసాగుతోంది. Read More

  7. Indonesia Open 2023: సింధు.. బ్యాక్‌ టు ఫామ్‌! కిదాంబి vs లక్ష్యసేన్‌లో ఒక్కరికే ఛాన్స్‌!

    PV Sindhu: ఇండోనేసియా ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు శుభారంభం చేశారు. మహిళలు, పురుషుల సింగిల్స్‌లో రెండోరౌండ్‌కు దూసుకెళ్లారు. Read More

  8. French Open 2023 Winner: జోకర్ కాదు, టెన్నిస్ రారాజు నొవాక్ జకోవిచ్ - 23వ గ్రాండ్ స్లామ్ తో సరికొత్త చరిత్ర

    French Open 2023 Winner నొవాక్ జకోవిచ్ తాను జోకర్ కాదు... టెన్నిస్ రారాజు అని నిరూపించాడు. ఫ్రెంచ్ ఓపెన్ ను గెలుచుకోవడం ద్వారా... 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించి రికార్డు సృష్టించాడు. Read More

  9. Calcium Rich Foods: మహిళలూ మీ వయసు 30 దాటిందా? ఎముకలు బలంగా ఉండాలంటే వీటిని తప్పకుండా తినండి

    కాల్షియం అధికంగా ఉండే ఆహారం అంటే పాలు అని అనుకుంటారు. కానీ అదే కాదు మిగతా ఆహారాల్లో కూడా ఎముకలకి బలాన్నిచ్చే కాల్షియం లభిస్తుంది. Read More

  10. Cryptocurrency Prices: రెడ్‌.. రెడ్‌..క్రిప్టో రెడ్‌! బిట్‌కాయిన్‌ రూ.22వేలు డౌన్‌!

    Cryptocurrency Prices Today, 14 June 2023: క్రిప్టో మార్కెట్లు బుధవారం ఎరుపెక్కాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 1.45 శాతం తగ్గింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
Embed widget