అన్వేషించండి

Ram Charan: ఈ పదకొండేళ్లు ఎంతో అద్భుతమైనవి - పెళ్లి రోజు సందర్భంగా రామ్ చరణ్ స్పెషల్ పోస్ట్

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్-ఉపాసన జంట కూడా ఒకటి. నేడు వాళ్ల పెళ్లిరోజు. 2012 లో చెర్రీ-ఉపాసన పెళ్లి జరిగింది. పెళ్లి రోజు సందర్భంగా ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్-ఉపాసన జంట కూడా ఒకటి. నేడు(జూన్ 14) వాళ్ల పెళ్లిరోజు. 11 ఏళ్ల క్రితం జూన్ 14, 2012 న  చెర్రీ-ఉపాసన పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి రోజు సందర్భంగా ఈ అందాల జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ ప్రత్యేక పోస్ట్ తో తన సతీమణి ఉపాసనకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పారు. దీంతో ఆయన పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు ఇదే రోజు ఉపాసన కూడా ఓ ప్రత్యేక పోస్ట్ చేసింది. వీరిద్దరి పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్ లు చూసి మెగా అభిమానులు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
స్పెషల్ ఫోటోతో ఉపాసనకు శుభాకాంక్షలు చెప్పిన చెర్రీ..

పెళ్లి రోజు సందర్భంగా తన సతీమణి ఉపాసనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఉపాసనతో కలసి దిగిన ఓ క్యూట్ ఫోటోను తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేశారు. దానితో పాటు ‘ఈ పదకొండేళ్లు ఎంతో అద్భుతమైనవి’ అంటూ రాసుకొచ్చారు చెర్రీ. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన మెగా అభిమానులు ‘శుభాకాంక్షలు అన్నా-వదినా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో వీరి స్నేహం దగ్గరనుంచి పెళ్లి వరకూ అంతా ఆసక్తికరంగా జరిగింది. పెళ్లి తర్వాత ఉపాసన గురించి పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. ఉపాసన కుటుంబానికి ఎంతో విలువ ఇస్తుందో చిరంజీవి కూడా పలు సందర్భాల్లో చెప్పారు. అందుకే ఈ జంట ఎక్కడ కనిపించినా వీరి అన్యోన్యతను చూసి అందరూ ఫిదా అవుతూ ఉంటారు. 

స్టెమ్ సైట్ ఇండియా వీడియో షేర్ చేసిన ఉపాసన..

మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అపోలో హాస్పటల్స్ డైరెక్టర్ గానే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఉపాసన. అప్పుడప్పుడూ చరణ్ తో కలసి ప్రయివేట్ ఫంక్షన్లలో కనిపిస్తూ సందడి చేస్తుంటారు. త్వరలోనే రామ్ చరణ్-ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లి రోజు సందర్భంగా ఉపాసన ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. వీడియోలో స్టెమ్ సైట్ ఇండియా గురించి చెప్పుకొచ్చింది. అలాగే స్టెమ్ సైట్ బ్యాంకింగ్ అంటే ఏమిటో చెప్పుకొచ్చారు. ఇందులో పుట్టబోయే బిడ్డకు సంబంధించిన కోర్డ్ బ్లడ్(బొడ్డు తాడు)‏ను దాచుకుంటున్నట్లు తెలిపారు. బొడ్డు తాడును దాచుకోవడం వలన వారు పెద్దయ్యాక పిల్లలకేమైనా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు వాటి చికిత్సకు బొడ్డు తాడును ఉపయోగిస్తారని చెప్పుకొచ్చారు ఉపాసన.

మెగా వారసుడి కోసం ఎదురు చూపులు..

మెగా హీరో రామ్ చరణ్-ఉపాసన లు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు పెళ్లిన పదేళ్ల తర్వాత ఉపాసన తల్లికాబోతుండటంతో మెగా వారసుడి కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ దంపతులు కూడా పుట్టబోయే బిడ్డకోసం అన్ని వసతులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉపాసన కూడా పిల్లలు పెంపకం విషయంలో చాలా క్లారిటీగా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఉపాసన దీనిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు కూడా. విశేషమేటంటే రామ్ చరణ్-ఉపాసన ల పెళ్లి జూన్ నెలలోనే జరిగింది. ఇప్పుడు ఉపాసన డెలివరీ డేట్ కూడా జూన్ 16 నుంచి 22 తేదీల్లో అయ్యే అవకాశం ఉండటం గమనార్హం. దీంతో మెగా వారసుడిని చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ram Charan (@alwaysramcharan)

టాప్ హెడ్ లైన్స్

King 100 Tabu : కింగ్ 100లో టబు పవర్ ఫుల్ రోల్ - ఆ రోజున నాగ్ మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్
కింగ్ 100లో టబు పవర్ ఫుల్ రోల్ - ఆ రోజున నాగ్ మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: త్రిగుణ్‌ని మీద విరుచుకుపడ్డ రోహిత్! బాత్‌రూంలో బట్టల గొడవ పీక్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: త్రిగుణ్‌ని మీద విరుచుకుపడ్డ రోహిత్! బాత్‌రూంలో బట్టల గొడవ పీక్స్!
Musician Deva : ఇండస్ట్రీలో విషాదం... ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవ కన్నుమూత
ఇండస్ట్రీలో విషాదం... ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవ కన్నుమూత

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Keerthy Suresh : లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Embed widget