ABP Desam Top 10, 15 February 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 15 February 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
KCR Vs Revanth : ఇక యుద్ధమే ! కేసీఆర్ పొలిటికల్ జంగ్ సైరన్ - రేవంత్ రివర్స్ ఎటాక్ !
Telangana Political Jung : తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే రాజకీయం యుద్ధం స్థాయికి చేరుతోంది. రేవంత్ , కేసీఆర్ తమదైన వ్యూహాలను అమలు చేస్తున్నారు. Read More
Whatsapp Features: వాట్సాప్‌లో వాలంటైన్స్ డే - ఈ ఫీచర్లతో చేసుకోవచ్చు!
Whatsapp: ప్రేమికులు దూరంగా ఉన్నప్పటికీ వర్చువల్‌గా వాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకునే ఎన్నో ఫీచర్లు వాట్సాప్‌లో ఉన్నాయి. Read More
Jio Vs Airtel: మరీ డైరెక్ట్‌గా కొట్టేసుకుంటే ఎలా భయ్యా? - ట్విట్టర్‌లో ఎయిర్‌టెల్, జియో స్వీట్ వార్ వైరల్!
Airtel: వాలంటైన్స్ డే సందర్భంగా ఎయిర్‌టెల్‌ను టీజ్ చేస్తూ జియో ఒక సోషల్ మీడియా పోస్టు పెట్టింది. Read More
AP CETs: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల - ఏ పరీక్ష ఎప్పుడంటే?
AP CETS: ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే EAPCET - 2024 పరీక్ష షెడ్యూల్‌ను ఏపీ ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. Read More
నాగచైతన్య, సాయిపల్లవి వాలంటైన్స్ డే విషెస్, ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 2’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
SSMB 29: మహేష్ మూవీలో ఇండోనేషియన్ నటి, అసలు విషయం చెప్పేసిన జక్కన్న టీమ్
మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రంలో ఇండోనేషియన్ బ్యూటీని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ఊహాగానాలపై జక్కన్న టీమ్ క్లారిటీ ఇచ్చింది. Read More
Indian Cricket: వాలెంటైన్స్ డే స్పెషల్ - మన ఇండియన్ క్రికెటర్ల క్రేజీ లవ్ స్టోరీస్
Love Stories of Indian Cricketers: క్రికెట్ ప్లేయర్ల ప్రేమ కధల విషయానికి వస్తే ఆటగాళ్లలో చాలమందివి ప్రేమ వివాహాలే. వీరిలో ముందుగా గుర్తుకు వచ్చేది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. Read More
Adudam Andhra: అట్టహాసంగా ముగిసిన ఆడుదాం ఆంధ్ర, ప్రతి ఏటా నిర్వహిస్తామన్న జగన్
Adudam Andhra Closing Ceremony: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర తొలి ఎడిషన్ విజేతలకు బహుమతుల ప్రదానం చేసిన జగన్ ఇకపై ఏటా ఈ పోటీలను నిర్వహిస్తామన్నారు. Read More
Atlantic Diet : బెల్లీ ఫ్యాట్ తగ్గించే అట్లాంటిక్ డైట్.. ఊహించని బెనిఫిట్స్ ఇస్తుందంటున్న కొత్త సర్వే
Atlantic Diet Benefits :అట్లాంటిక్ డైట్ శరీరంలో మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుందని ఓ అధ్యయనం తేల్చింది. అసలు ఈ అట్లాంటిక్ డైట్ అంటే ఏమిటి? Read More
Wholesale Inflation: జనవరిలో చల్లబడిన టోకు ద్రవ్యోల్బణం, తగ్గిన ఆహార పదార్థాల రేట్లు
నెలవారీగానే కాదు, వార్షిక ప్రాతిపదికన కూడా WPI ఇన్‌ఫ్లేషన్ శాంతించింది. Read More