KCR Vs Revanth : ఇక యుద్ధమే ! కేసీఆర్ పొలిటికల్ జంగ్ సైరన్ - రేవంత్ రివర్స్ ఎటాక్ !

ఇక యుద్ధమే ! కేసీఆర్ పొలిటికల్ జంగ్ సైరన్ - రేవంత్ రివర్స్ ఎటాక్ !
Telangana Political Jung : తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే రాజకీయం యుద్ధం స్థాయికి చేరుతోంది. రేవంత్ , కేసీఆర్ తమదైన వ్యూహాలను అమలు చేస్తున్నారు.
Politics is reaching war level Between Congress And BRS in Telangana : తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చి మూణ్నాళ్లు కాలేదు అప్పుడే లడాయి షురూ అయింది. ముందటి ప్రభుత్వపు ట్రేడ్ మార్కు పనులను టార్గెట్ చేసి మరీ కొడుతున్నారు కొత్త

