అన్వేషించండి

ABP Desam Top 10, 12 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 12 March 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. నాన్న నన్ను లైంగికంగా వేధించే వాడు, భయంతో మంచం కింద దాక్కున్నా - స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు

    DWC Chief Swati Maliwal: చిన్నతనంలో తండ్రే తనను లైంగికంగా వేధించాడని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Read More

  2. Mobile Offer: ఫోన్ కొంటే బీరు ఫ్రీ - యూపీలో స్పెషల్ ఆఫర్ - చివరికి పోలీసుల ఏం చేశారు?

    ఫోన్ కొంటే బీర్ ఫ్రీ అనే ఆఫర్‌ను యూపీకి చెందిన ఒక దుకాణదారుడు ప్రకటించాడు. Read More

  3. YouTube Overlay Ads: ఇకపై ఆ యాడ్స్ కనిపించవు, వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన యూట్యూబ్!

    ఓవర్ లే యాడ్స్ విషయంలో యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి వాటిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూట్యూబ్ నిర్ణయంపై వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Read More

  4. JEE Main 2023 Application: జేఈఈ మెయిన్స్‌ సెషన్‌-2 దరఖాస్తుకు రేపే ఆఖరు, పరీక్ష వివరాలు ఇలా!

    విద్యార్థులు మార్చి 12న రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే  రాత్రి 11.50 గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంది. Read More

  5. Venkatesh Criticized : వెంకటేష్ ఫ్యామిలీ ఇమేజ్ గోవింద - రానాను తిడుతున్న నెటిజన్లు 

    కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. మారుతుంది. కాలంతో పాటు కొందరు మారే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలకు అందరి నుంచి ఆమోదముద్ర పడుతుందని ఆశించలేం. అందుకు ఉదాహరణ 'రానా నాయుడు'లో వెంకటేష్ రోల్. Read More

  6. ‘అయ్యయ్యో’ అంటోన్న షణ్ముఖ్ జస్వంత్, మరో కొత్త బ్యూటీతో జోడి!

    ఇటీవలే ‘జానూ’ వీడియో సాంగ్ చేసిన షణ్ముఖ్ తాజాగా ‘అయ్యయ్యో..’ అంటూ మరో కొత్త వీడియో సాంగ్ తో ముందుకు రానున్నాడు. షణ్ముఖ్ చేయబోతున్న సాంగ్ కు సంబంధించిన వీడియో గ్లింప్స్ ను ఇటీవలెే విడుదల చేశారు. Read More

  7. IND vs AUS 4th Test: రిజల్ట్ డౌటే, డ్రా దిశగా అహ్మదాబాద్ టెస్టు

    IND vs AUS 4th Test: భారత్-ఆస్ట్రేలియాల మధ్య నాలుగో టెస్టు డ్రా దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్ లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఫలితం తేలడం అనుమానమే. Read More

  8. IND vs AUS 4h Test: శుభ్‌మన్ అదిరెన్.. సెంచరీతో కదం తొక్కిన గిల్.. భారీ స్కోరు దిశగా టీమిండియా

    అహ్మదాబాద్ టెస్టులో భారత జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో కదం తొక్కాడు. Read More

  9. ఇన్సులిన్ రెసిస్టెన్సీ నుంచి కాపాడే ఆహారపదార్థాలు ఇవే

    కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటిని పెంచుకోవచ్చని న్యూట్రిషనిస్ట్ శిఖ గుప్తా తన ఇన్ స్టా ద్వారా పంచుకున్నారు. ఆమె చెప్పిన వివరాలు ఇక్కడ మీ కోసం.. Read More

  10. Petrol-Diesel Price 12 March 2023: తిరుపతిలో చమురు షాక్‌, తెలంగాణలో రేట్లు స్థిరం

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 1.19 డాలర్లు పెరిగి 82.78 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.96 డాలర్లు పెరిగి 76.68 డాలర్ల వద్ద ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Chiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Embed widget