By: ABP Desam | Updated at : 12 Apr 2023 06:39 AM (IST)
ABP Desam Top 10, 12 April 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 11 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 11 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
OnePlus Nord CE 3 Lite: వన్ ప్లస్ నోర్డ్ CE 3 లైట్ సేల్ ప్రారంభం - ఆఫర్స్, ఫీచర్స్ ఇవే
స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త.. వన్ ప్లస్ నోర్డ్ CE 3 లైట్ మార్కెట్ లోకి వచ్చేసింది. రెండు వేరియంట్లతో సేల్ మొదలైంది. బెస్ట్ ఫీచర్స్, ఆఫర్స్ తో ఉన్న ఈ ఫోన్ అమెజాన్, వన్ ప్లస్ ఇండియా అధికారిక సైట్ లో కొనుగోలు చేయొచ్చు. Read More
Social Media Protection Tips: మీ సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవకుండా ఉండాలంటే ఏం చేయాలి? - ఈ టిప్స్ కచ్చితంగా పాటించాలి!
సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్‌కు గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? Read More
NCCS: నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు, వివరాలు ఇలా!
పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్(ఎన్‌సీసీఎస్) పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. Read More
Rhea Chakraborty: ఎప్పటికీ తిరిగిరాలేనని అనుకున్నారా? - కొత్త షోలో రియా చక్రవర్తి, సుశాంత్ మరణం తర్వాత తొలిసారి ఇలా!
బాలీవుడు నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత.. తొలిసారి MTV రోడీస్ ద్వారా టెలివిజన్ రంగంలోకి ప్రవేశనించనుంది. ఈ విషయాన్ని ఓ టీజర్ ద్వారా తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో పంచుకుంది. Read More
Celina Jaitly: తండ్రి కొడుకులతో రిలేషన్ అంటగలిపిన సినీ క్రిటిక్‌పై నటి సెలీనా ఫైర్ - మనిషిగా మారాలని హితవు!
బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు తాజాగా సెలీనా పై సంచలన ట్వీట్ చేశాడు. బాలీవుడ్ లో ఫిరోజ్ ఖాన్, ఫర్దీన్ ఖాన్ తండ్రీ కొడుకులతో పడుకున్న ఏకైక హీరోయిన్ సెలీనా జైట్లీ అంటూ దారుణమైన ట్వీట్ చేశాడు. Read More
CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!
ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More
RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More
Taapsee Pannu Six Pack Body: ‘సిక్స్ ప్యాక్’ బాడీతో తాప్సీ సర్‌ప్రైజ్ - ఈ డైట్ పాటిస్తే మీరూ ఆమెలా ఫిట్‌గా మారిపోవచ్చు!
సిక్స్ ప్యాక్ బాడీ అనగానే హీరోలే గుర్తుకు వస్తారు. ఈ విషయంలో తామేమి తక్కువ కాదని నిరూపించింది తాప్సీ. తన సిక్స్ ప్యాక్ బాడీతో ఇప్పుడు అందరినీ తన వైపుకి తిప్పేసుకుంది. Read More
Gold-Silver Price 12 April 2023: ఇన్నాళ్లూ తగ్గిన మేర ఒక్కరోజులో పెరిగిన పసిడి, మళ్లీ ₹61 వేల వైపు పరుగు
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,400 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
Odisha Train Accident: ఒడిశాలో పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, 50 మందికి గాయాలు
Telangana సీఎం కేసీఆర్ కి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ- ప్రస్తావించిన అంశాలివే
AFCAT Notification 2023: ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నతహోదా ఉద్యోగాలకు 'ఏఎఫ్‌క్యాట్' - నోటిఫికేషన్ వెల్లడి!
YS Viveka Murder Case: వైఎస్ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి
Manipur Violence: అమిత్‌షా వార్నింగ్ ఎఫెక్ట్, ఇప్పటివరకు 140 ఆయుధాలు అప్పగించిన నిరసనకారులు
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా
Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!