ABP Desam Top 10, 11 November 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 11 November 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
Lalu's Daughter Roshni: నాన్నకు ప్రేమతో! లాలూకు కిడ్నీ దానం చేయనున్న కుమార్తె!
Lalu's Daughter Roshni: ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు త్వరలోనే కిడ్నీ మార్పిడి జరగనుంది. Read More
YouTube Music And Premium: యూట్యూబ్ మ్యూజిక్ కొత్త మైలురాయి - ఒకే సంవత్సరంలో ఏకంగా 30 మిలియన్లు!
యూట్యూబ్ మ్యూజిక్, ప్రీమియం సేవలు ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ల సబ్‌స్క్రైబర్ల మార్కును దాటిందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. Read More
Elon Musk: ట్విట్టర్ ఉద్యోగులపై మస్క్ మరో బాంబు - ఇకపై నో వర్క్ ఫ్రం హోం!
ట్విట్టర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను ఎండ్ చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ మెయిల్ పెట్టారు. Read More
NEET PG: నీట్-పీజీ 2023 పరీక్షే చివరిది! మరి 'నెక్ట్స్' ఏంటంటే?
నీట్-పీజీ స్థానంలో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2020లో ఎన్‌ఎంసీ చట్టానికి సవరణలు చేసిన కేంద్రం, నీట్-పీజీ స్థానంలో నెక్ట్స్ నిర్వహించాలని నిర్ణయించింది. Read More
Bigg Boss Telugu Season 6: నాగార్జున గారు, ఈ కంటెస్టెంట్లతో కష్టమే - గత ‘బిగ్ బాస్’ షోలకు, సీజన్ 6కు తేడాలివే!
‘బిగ్ బాస్’ ఒకప్పటి సీజన్స్‌తో పోల్చితే సీజన్-6 చాలా డల్‌గా ఉందనే అభిప్రాయం నెలకొంది. మరి లోపం ఎందులో ఉంది? కంటెంట్‌లోనా? కంటెస్టెంట్లలోనా? Read More
Sir First Single: 'మాస్టారూ మాస్టారూ నా మనసుని గెలిచారు' - ధనుష్ 'సార్' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
'సార్' సినిమాలో ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. 'మాస్టారూ మాస్టారూ నా మనసుని గెలిచారు' అంటూ సాగే ఈ పాటను శ్వేతామోహన్ పాడింది. Read More
Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్
Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More
IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు
IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More
నగ్నంగా నిద్రించడం ఆరోగ్యకరమా? షాకింగ్ విషయాలు చెప్పిన స్లీప్ సైకాలజిస్టులు
కొందరికి నిద్రపోతున్నప్పుడు పూర్తిగా దుస్తులు ధరించడం ఇష్టం ఉండదు. కొందరైతే ఏకంగా నగ్నంగా నిద్రపోతారు. మరి ఇలా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదేనా? Read More
Petrol-Diesel Price, 11 November 2022: తెలుగు రాష్ట్రాల్లో చమురు మంట చల్లారడం లేదు, మీ నగరంలో ఇవాళ్టి ధర తెలుసుకోండి
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 0.41 డాలర్లు తగ్గి 92.24 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 0.48 డాలర్లు తగ్గి 85.35 డాలర్ల వద్ద ఉంది. Read More