By: ABP Desam | Updated at : 11 Mar 2023 06:39 AM (IST)
ABP Desam Top 10, 11 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Sudha Murthy: ఆలయంలో ప్రసాదం వడ్డించిన సుధామూర్తి, సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా - వైరల్ అవుతున్న ఫోటో
Sudha Murthy: కేరళలో పొంగళ వేడుకల్లో పాల్గొన్న సుధామూర్తి భక్తులకు ప్రసాదం వడ్డించారు. Read More
Mobile Offer: ఫోన్ కొంటే బీరు ఫ్రీ - యూపీలో స్పెషల్ ఆఫర్ - చివరికి పోలీసుల ఏం చేశారు?
ఫోన్ కొంటే బీర్ ఫ్రీ అనే ఆఫర్‌ను యూపీకి చెందిన ఒక దుకాణదారుడు ప్రకటించాడు. Read More
YouTube Overlay Ads: ఇకపై ఆ యాడ్స్ కనిపించవు, వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన యూట్యూబ్!
ఓవర్ లే యాడ్స్ విషయంలో యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి వాటిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూట్యూబ్ నిర్ణయంపై వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Read More
ఏపీలో ఒంటిపూట బడులు అప్పటి నుంచే! మరి సమ్మర్ హాలీడేస్ ఎప్పటినుంచంటే?
గతేడాది మాదిరిగానే ఏప్రిల్ 4 నుంచి ఒంటి పూట బడులు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లేదా మార్చి చివరి వారంలో పాఠశాలలకు ఒకపూట బడులు నిర్వహంచే అవకాశాలు కూడా లేకపోలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. Read More
Rana Naidu Review: ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా వెంకటేష్, రానా - ‘రానా నాయుడు’ సిరీస్ ఎలా ఉంది?
రానా నాయుడు వెబ్ సిరీస్ ఎలా ఉంది? Read More
Satish Kaushik's Funeral: ఆయన్ని అలా చూసి, బోరున ఏడ్చేసిన సల్మాన్ ఖాన్
దర్శకుడు సతీష్ కౌశిక్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు సల్మాన్ ఖాన్. ఆయన అంత్యక్రియల్లో పాల్గొని కడసారి వీడ్కోలు పలికారు. తనను ఎప్పుడూ ప్రేమగా చూసుకునేవాడని చెప్పారు. Read More
RCBW Vs UPW: ఆర్సీబీ ఆల్మోస్ట్ ఇంటికే - 10 వికెట్ల తేడాతో యూపీ చేతిలో ఘోర ఓటమి!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More
RCBW Vs UPW: ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో కుప్పకూలిన బెంగళూరు - యూపీ టార్గెట్ ఎంతంటే?
యూపీ వారియర్జ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌట్ అయింది. Read More
Social Media: రోజూ జస్ట్ 15 నిమిషాలు మీ ఫోన్ పక్కన పెట్టండి - ఈ అద్భుతాలు చూస్తారు!
సోషల్ మీడియాకి కొన్ని నిమిషాల పాటు దూరంగా ఉండి చూడండి. అద్భుతమైన లాభాలు పొందవచ్చని కొత్త నివేదిక చెబుతోంది. Read More
Petrol-Diesel Price 11 March 2023: దిగొచ్చిన చమురు ధరలు, బండి ఓనర్లకు కాస్త ఊరట
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 0.59 డాలర్లు తగ్గి 81.00 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 0.99 డాలర్లు తగ్గి 74.97 డాలర్ల వద్ద ఉంది. Read More
Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న సీఎం జగన్
Tirumala Hundi Income: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?
Fed Rate Hike: వడ్డీ రేట్లను 25 bps పెంచిన ఫెడ్ - ప్రపంచం ఏమైనా పర్లేదు, తన దారి తనదే!
Vizag Building Collapse: విశాఖలో అర్ధరాత్రి తీవ్ర విషాదం! కుప్పకూలిన భవనం, అక్కడికక్కడే ముగ్గురు మృతి
Stocks to watch 23 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - HAL, Heroపై ఓ కన్నేయండి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు ఓటేస్తారా? రాజీనామాను ఆమోదించేశారా?
KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ
NTR 30 Muhurtam : రాజమౌళి క్లాప్‌తో మొదలైన ఎన్టీఆర్ 30 - అతిరథ మహారథుల సమక్షంలో...
DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య